Wednesday, 05 Aug, 2026

ఎప్పటికీ మారని ఫ్యాషన్ జీన్స్

ఎన్ని ఫ్యాషన్లు మారుతున్నా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ మాత్రం జీన్స్. ఎన్నో రకాల జీన్స్ చిరుగులు జీన్స్ టోర్న ,హై వెయిస్టిడ్  ,స్ట్రెచ్ బూట్ కట్, ఫేర్డ్ , బాయ్ ఫ్రెండ్ బ్యాగీ స్కిన్స్ యాంగిల్ కట్ వగైరా వగైరా . డెనిమ్ క్లాత్ తో చేసిన జెగ్గింగ్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్. జీన్స్ కి తగట్టు టీ షర్ట్ ,కుర్తీ , కుర్తాలే కాదు. పొడుగ్గా చీలికలుండే మ్యాక్సి టాప్ లు బావుంటాయి. ఏ […]

ఆ పాత్ర కోసం ఆ మాత్రం రిస్క్ వద్దా ?

సిమ్రన్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న కంగనా రనౌత్ రాణీ లక్ష్మీ బాయ్  పాత్రలో నటించబోతోంది. అందుకోసం జర్మనీ వెళ్లి గుర్రపు స్వారీ ప్రత్యేక శిక్షణ తీసుకోబోతోందిట. సాధారణంగా సినిమాల్లో మచ్చిక చేసిన గుర్రాలు వాడతారు. కానీ కంగనా అన్ని రకాల గుర్రాలపైనా స్వారీ చేసి బరువు సాధించాలనుకుంటుందిట. వివిధ జాతుల గుర్రాలు వాటిని మచ్చిక చేసుకునే విధానం గాయాలైతే ప్రధమ చికిత్స ఇవన్నీ  జర్మనీ లో నేర్పిస్తారు. ఝాన్సీ రాణి వేషం వేయాలంటే ఈ మాత్రం కష్టపడకపోతే […]

చైతన్య దీపిక మాల్వికా అయ్యర్

రాజస్థాన్ లోని బికనీర్ లో పుట్టింది మాల్వికా అయ్యర్ 13సంవత్సరాల వయసులో తన ఇంటి సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో రెండు చేతులు పోగొట్టుకుంది. కాళ్ళు ముక్కలయ్యాయి. ఎన్నో సర్జరీల తర్వాత కాళ్ళు కాపాడగలిగారు డాక్టర్లు. రెండు చేతులు కృత్రిమ ప్రొస్థెటిక్ హాండ్స్ పెట్టుకుని కాలేజీలో చదివి పి.జి చేసింది. అలా మొదలైన ఆమె జీవిత ప్రస్థానం ఆమెను దేశవిదేశాల్లో ప్రధాన మోటివేషన్ స్పీకర్ దాకా  సాగింది. సోషల్ వర్క్ లో పి. జి చేసి […]

ఆమె ఏడు లక్షల మంది ఫాలోవర్స్

ఛత్తీస్గఢ్ కు చెందిన స్మిత తందిని ఫేస్ బుక్ లు పది లక్షల కంటే ఎక్కువ మంది అనుకరిస్తున్నారు. వృత్తి రిత్యా కాని స్టేబుల్ వైద్యం చేఇంచుకోలేని పేద వాళ్ళ కోసం స్మిత చాలా కష్టపడుతుంది. ఫేస్ బుక్ ద్వారా వివరాలు తెలుసుకుని తనను ఫాలో అయ్యే వారి దగ్గర విరాళాలు సేకరించి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది స్మిత. ఇలా నిత్యం ఆసుపత్రుల్లో వివరాలు సేకరించి ఆడుకునే స్మిత కర్యదిక్షకు ఉన్నతాధి కారులు ఎంతగానో మెచ్చుకుని […]

బాధితుల కోసం నేనున్నానన్న రకుల్

సినిమాల్లో నటన తో ఆకట్టుకొవడం మాత్రమే కాదు. కొందరు సమాజం పట్ల స్పందించడంలో ముందుంటారు. వాళ్ళల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ హీరోయిన్ వాళ్ళతో మాట్లాడుతుంది నా మనస్సు బరువెక్కి పోయింది. ఆడపిల్లలకు రక్షణ పద్ధతుల పై శిక్షణ ఇవ్వాలనిపించింది. శారీరకంగా ధృడంగా వుండటం కంటే ముందు మానసిక ధృడత్వం కూడా చాలా అవసరం. దేశంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళల పై దాడులు జరగడం వంటి వార్తలు ప్రతి రోజు కనబడి నిద్రలేకుండా పోతుంది. అసలు […]

ఐరాస మహిళ ఐశ్వర్య

ధనుష్ భార్య,రజనీకాంత్ కూతురు అన్న ట్యాగ్స్ కంటే ఐశ్వర్య కు మంచి రచయత్రి అన్న ట్యాగ్ బాగా నప్పుతుంది. ఈమె ఐక్యరాజ్య సమితి మహిళ సమాఖ్య సలహాదారు. లింగ సమస్య సాధికారత  పై సలహలిచ్చే భాద్యత ఈమెది. ఈ మద్య జరిగిన్ ఐక్యరాజ్యసమితి మహిళ సమావేశంలో ఐశ్వర్య ఐక్యరాజ్యసమితి మహిళా కార్యచరణ నిర్దేశకురాలు పూంజిల్ ,ఉపకార్యచరణ నిర్దేశకురాలు……కలిసి పాల్గొంది.మనం కోత్త సమాజాన్ని నెలకోల్పలని ఆ సమాజం రేపటి తరానికి ఇవ్వాలని ఐశ్వర్య తన ప్రసంగం లో చెప్పింది. […]

ఇప్పటి ధైర్యానికి బాల్యంతో పునాది

చిన్ననాటి అలవాట్ల వల్లే నేనిలా సృజనాత్మకంగా ఉండగలుగుతున్నాను అంటోంది శృతి హాసన్. స్కూల్ కు వెళ్లే రోజుల్లో అదేపనిగా కట్టు  కధలు చెప్పేదట. అలాగే స్కూల్లో ఇచ్చిన హోమ్ వర్క్ ని ఎవ్వరి సాయం అడగకుండానే తానే కష్టపడి చేసేదట. తనకు సంబంధించిన ప్రతి పనీ పెద్దవాళ్ళు వాదిస్తున్నా వినకుండా తనే  చేసుకునేదట. ఆలా అలవాటై ఇవ్వాళ మంచి కధలు పాటలు రాయగలుగుతున్నానంటోంది. బాల్యం ప్రభావం వల్లనే స్వతంత్రంగా ఆలోచించటం నిర్ణయాలు తీసుకోవటం చేతనైందట. ప్రేమమ్ , […]

ఒత్తైన జుట్టు కోసం బెస్ట్ మెడిసిన్

ప్రతి నలుగురిలో ఒక్కరిది ఈ సమస్య.ముఖ్యంగా అమ్మయిలు ఎక్కువ వర్రి అయ్యే సంమస్య జుట్టు రాలిపొవడం. జుట్టు పలుచబడి పొతే అంతే మనసు బెంగపడిపోతుంది ఇదిగో అలా ఫీలయ్యే వాళ్లా కోసం ఈ హోం రెమిడీస్. కాస్తా శ్రద్ద పాటిస్తే ఒత్తయిన జుట్టు మిదే. కొబ్బరికాయ కొట్టెసి ఆ కొబ్బరి నుంచి పాలు తీసి అప్లయ్ చేస్తే ఇందులో ఉండే పొటాషియం, ఐరన్ ఇతర పోషకాలు కురులు బలంగా చేసి పోషణ ఇస్తాయి. అలాగే ఉల్లిపాయల జ్యుస్ […]

కుంకుడు కాయతో ఎన్నో ఉపయోగాలు

కుంకుడు కాయలు తలస్నానానికి ఎప్పుడో వద్దన్నాం. షాంపూ తో కుంకుళ్ళు వెనుకబడ్డాయి. కానీ కుంకుడు రసం పట్టు నేత చీరలు మిలమిలా మెరిసేట్టు చేస్తుంది. కుంకుడు రసంతో కొత్త చీరలు ఉతికితే రంగుపోదు ,కొత్తదనం కూడా పోదు. అలాగే కుంకుడు రసంతో కాస్త వెనిగర్ కలిపి గాజు సామాన్లు కిటికీలు అద్దాలు తుడిస్తే మెరిసిపోతాయి. ఎన్ని క్లీనింగ్ రసాయనాలు వాడినా  స్నానాల గది మురికిగానే ఉన్నటుంటుంది. కుంకుడు రసంలో బేకింగ్ సోడా ఒక స్పూన్ బొరాక్స్ పౌడర్ […]

బ్లాక్ శారీల ఋతువు ఇది

ఈ సీజన్ కి సంభందించి ఫ్యాషన్ కలర్ ఏదని ఏ ఫ్యాషన్ డిజైనర్ ని అడిగిన బ్లాక్ అని చెప్తారు. చలి కాలంలో బ్లాక్ శారీ చాలా బాగా సూట్ అవుతుంది. నల్లని చీర ల పైన బంగారు రంగు అంచు డిజైన్ పెద్ద బొర్డర్లు,స్క్వేర్ కట్ డిజైన్ లు బావుంటాయి. వేసవి కాలంలో బ్లాక్ శారీ నషేధమే ఎండను లాగేస్తుంది కనుక. కాని ఈ చలి కాలంలో మాత్రం నలుపురంగు చీర కట్టుకుంటే స్వెట్టర్లు కూడా […]

సెలబ్రెటీ హేయిర్ స్టయిలిస్ట్ అదూన్

బి బ్లూమ్ చెయిన్ సెలూన్ లను సక్సెస్ ఫుల్ గా  నిర్వహిస్తోంది. అదూన్ హేయిర్ స్టైలింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకుంది. హెయిర్ కట్ కు ఇంత బిల్డప్ వుంటుందా అనుకుంటే ఉంటుంది.  అదూన్ సెలబ్రెటీల పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. అమీర్ ఖాన్ సైఫ్ ఆలీ ఖాన్ ,అక్షయ్ ఖన్నా వంటి హేమ హేమీలకు పర్సనల్ గా సినిమాల్లో కూడా హెయిర్ స్టైలిస్ట్ ఈవిడే. ముఖం అందంగా కనపడాలనుకుంటే హెయిర్ కట్ స్టైల్ గా  ఉంటేనే అని […]

తాజా పండ్లు తినకపోవటమే నష్టం

గర్భిణీ స్త్రీలు బొప్పాయి అనాస తినకూడదు అంటుంటారు అందుకు ఆధారాలు మాత్రం లేనేలేవు. ఇవన్నీ  వింటూపోతే చివరకు తినేందుకు ఏవీ మిగలవు. గర్భం ధరించాక ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి. అలాగే మీట్ ,చేపలు ,సాల్ట్ , స్పైసెస్ కూడా తినకూడదంటారు. వేటికీ శాస్త్రీయమైన ఆధారాలు లేవు కనుక బాక్టీరియా ఎక్కువగా చేరని పదార్ధాలు అన్నీ తినవచ్చు. తాజా పండ్లు  ఆహారం  నుంచి తొలగించవద్దు. డాక్టర్ సలహా తీసుకుని అదీ ఎందుకంటే శరీర తత్త్వం గురించి వాళ్లకు తెలుస్తుంది […]

ఇంటిప్స్

బట్టలపైన  రకరకాల మరకలు పడతాయి. చిన్ని కిటుకులు తెలుసుకుంటే క్లీన్ చేయటం ఈజీ. తుప్పు, కీళ్లు, కూరలు వంటి మరకలు పడితే స్టెయిన్ రిమూవర్ అప్లై చేయాలి లేదా డిటర్జెంట్ పౌడర్ లో ఆక్సిజెన్ బ్లీచ్ వేసి ఉతకాలి. బేబీ ఫుడ్ పది మరకలైన పిల్లల దుస్తులు వైట్ వెనిగర్ వేసిన నీళ్లతో కడిగేస్తే పోతాయి. బేబీ ఆయిల్స్ క్రీమ్స్ పెట్రోలియం జెల్స్ అంటితే నూనె పీల్చుకునేందుకు టాల్కం పౌడర్ చల్లి అక్కడ రుద్దేసి నైల్ రిమూవర్ […]

అదిరేటి డ్రెస్సు మేమేస్తే

చిరిగితే ప్యాచ్ వేయడం కాదు అసలు ప్యాచ్ వర్క్ ఆ డిజైనర్ డ్రస్ ప్రత్యేకత ఎన్నో ప్యాచ్ లుంటే అంత ఫ్యాషన్. డిజైనర్లు ఈ అటుకులు వేసి కుట్టి ప్యాచ్ వర్క్ ని ఫ్యాషన్ వేర్ గా మార్చేసారు. డ్రెస్, జీన్స్, చీరలు ఏ డిజైనర్ చీరలోనైనా ప్యాచ్ వర్క్ ని జోడిస్తున్నారు. మొత్తానికి ప్యాచ్ వర్క్ ఒక సృజనాత్మకమైన కళ. బడా కంపెనీలు మ్యాచీ, మ్యాచీ పేరుతో శాండల్స్, షూస్, బ్యాగ్స్ వంటి యాక్ససరీస్ ని […]

గ్రామీణ ప్రాంతాల్లో బ్యూటీదే పై చేయి .

క్రోమ్‌డిఎమ్‌ అనే కంపెనీ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల భారతీయులు  మార్కెట్‌లోకి వస్తున్న  ఫుడ్‌ ఐటమ్స్‌ , రెండు   సౌందర్య ఉత్పత్తుల పైన  కుటుంబ బడ్జెట్‌లో  20 శాతం  ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. టెక్నాలజీ పెరిగిపోయి పల్లెలు పట్నాలైపోయాయి . ప్రతీ ఒక్కరికి హెల్త్‌ కన్నా  అందంపైన శ్రద్ధ పెరిగింది . ఒక కాస్మోటిక్‌  కంపెనీ పర్స్‌నల్‌గా చేయించిన రివ్యూలో సౌందర్యానికి  చివరకు మారుమూల గ్రామీణ ప్రాంతాలు కూడా పెద్దపీట వేసే సరికి  ప్రపంచంలో సౌందర్య […]

వజ్రం ఖరీదు 500 కోట్లు

వజ్రం అంటేనే విలువైనది. అందులోనూ 59.6 క్యారెట్ల బరువుంటే ఆసలలాంటి వజ్రం చాలా అరుదు. పైగా అది గులాబీ రంగులో మనసు దోచే లాగా వుంటే మరీ ప్రత్యేకం. 14 ఏళ్ళ క్రితం ఆఫ్రికాలో దొరికిన ఓ పింక్ స్టార్ డైమండ్ వేలానికి వచ్చిన ప్రతీ సారీ రికార్డ్లు తిరగ రాస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం విలువ 500 కోట్లు. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన రత్నం ఇదే!

రంగులు మారే పూలు

మొక్కలకి రంగుల పూలు పూయటం చాలా సహజం . కానీ ఉదయాన్నే ఓ రంగులో విరబూసిన పువ్వు సాయంత్రానికి ఇంకో రంగులోకి మారిపోవటం విచిత్రం . అలాంటి పువ్వు  ముద్దమందారాల్లో ఒకటైన పత్తిమందారం . హైబిస్కస్‌ మ్యుటాబిలిస్‌ దీని శాస్త్రీయ నామం  .దీన్నే కాన్ఫడరేట్‌  రోజా అని , కాటన్‌రోజా మాలో అని పిలుస్తారు. ఈ పువ్వులు రంగుమారటానికి  సూర్యకాంతే  కారణం . తెల్లగా పూసిన పువ్వు కోసి ఫ్రిజ్‌లో పెడితే బయటకు తీసే వరకూ  తెలుపు […]

ఆలూ తొక్కతో అందమైన జుట్టు

చిన్న వయసులోనే  జుట్టు తెల్లగా అయిపోతూ  ఉంటుంది. అలాంటపుడు  ఈ చిన్న చిట్కా  ట్రై చేయెచ్చు . బంగాళ దుంపపై తొక్కలో విటమిన్‌ ఎ , బి ,సి లుంటాయి . వీటికి జుట్టును నల్లగా మార్చే  గుణం ఉంటుంది . బంగాళదుంప పై పొట్టు తీసి  శుభ్రం చేసి  పెట్టుకోవాలి. ఓ లీటర్‌ నీటిని వేడి చేసి మరిగే నీళ్లలో  ఈ తొక్కలు వేసి 30 నిమిషాల పాటు ఉడికించాలి.చల్లారాక  ఈ నీళ్లు వడకట్టి , […]

పన్నెండు సంస్థలకు చేయూత

స్మితా సబర్వాల్‌ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో హ్యాండ్స్‌ ఫర్‌ హ్యాండ్స్‌ అనే సంస్థను స్థాపించారు. ఈ ఎన్జీవో సొంతంగా పనిచేయదు. 12 స్వచ్చంద సంస్థలకు సాయం చేస్తుంది. ఒక స్వచ్చంద సంస్థకు సొంత భవనాన్ని కట్టించారు. 60 మంది పిల్లల చదువు బాధ్యతను తీసుకున్నారు. కొన్ని స్వచ్చంద సంస్థల పని భారం తగ్గించేందుకు నెలవారి సరుకులు 52 రకాలు అందిస్తారు. పిల్లలకు స్కూల్‌ ఫీజులు కడతారు, యూనిఫామ్స్‌, స్టేషనరి అందిస్తారు. ఇలా 12 స్వచ్చంద సంస్థల […]

*** మనల్నీ మనం ప్రేమించుకొంటే సాధించగలం ***

రూపా మెహతా, 7 వర్కవుట్స్‌ ఫర్‌ 7 మూడ్స్‌ అనే విషయంపైన నలినీ మెథడ్‌ అనే పుస్తకం రాశారు. ఒక పనిపై శ్రద్ధ పెట్టాలంటే దానికి సంబంధించిన డ్రెస్‌ వేసుకోవాలి, సమయానికి బద్దకం లేకుండా లేవాలి. వేసుకొన్న డ్రెస్‌, లెగ్గింగ్స్‌తో మనలో మనకే ఒక సూపర్‌స్టార్‌ననే ఫీలింగ్‌ కలుగుతుందట. వ్యాయమం చేయాలంటే నేనంత చేస్తే అంత అందంగా ఉంటాను అనే ఆత్మ విశ్వాసాన్ని శరీరం మొత్తం నింపివేయాలి. అలాగే జిమ్‌కి వెళ్లే టైమ్‌ లేకపోతే ఇంట్లో చిన్న […]