సహజ వనరుల పరిరక్షణ ధ్యేయం

సహజ వనరుల పరిరక్షణ ధ్యేయం

సహజ వనరుల పరిరక్షణ ధ్యేయం

జోనితా దోడా చండీగఢ్ కు చెందిన సామాజిక కార్యకర్త కలుషితమవుతున్న సహజ వనరుల పరిరక్షణ బాధ్యత గా తీసుకొని డాక్యుమెంటరీలు తీసింది. 2022 లో తీసిన ఇండియా ది గోల్డెన్ స్పారో డిజార్డర్ రిస్క్ డిడక్షన్ అనే డాక్యుమెంటరీకి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. ఔత్సాహిక డిజైనర్లు నేత కళాకారులను ప్రోత్సహించే లక్ష్యం తో కొన్నేళ్ల క్రితం చండీగఢ్ ఫ్యాషన్ వీక్ సంస్థను ప్రారంభించింది జోనితా. ఆమె బాలీవుడ్ నటి కూడా. అలాగే ఆమె తీసిన హీరో అన్ స్టాప్ బుల్ ఎన్నో చిత్రోత్సవాలకు ఎంపికైంది. అత్యంత ప్రతిభావంతులైన టాప్ 100 జాబితాలో ఆమె పేరు చోటు చేసుకున్నది.