ఆస్తులు ఇప్పిస్తారు

ఆస్తులు ఇప్పిస్తారు

ఆస్తులు ఇప్పిస్తారు

చండీగఢ్ యూనివర్సిటీ లో ఎం బి ఏ చేసిన పూజ మాలిక్ స్నేహితురాలు నేహ జైన్ తో కలిసి ఈ క్వి ట్రేసర్స్ అని అంకుర సంస్థ ప్రారంభించారు పెట్టుబడులు పెట్టి మరిచిపోయిన వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తుంది ఈ సంస్థ యజమాని చనిపోవడం డాక్యుమెంట్స్ పోగొట్టుకోవటం వంటి సమస్యలు పరిష్కరించే ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా 2022 నుంచి పనిచేస్తోంది పూజ మాలిక్ ఈ సంస్థ సి ఈ ఓ మనదేశంలో క్లెయిమ్ చేయని పేర్లు రికవరీ చేసి వినియోగదారులకు సేవలు చేస్తున్న ఈమెను ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 లో స్థానం ఇచ్చి గౌరవించింది.