యువతకు స్ఫూర్తి మిథాలి సోనావానే

యువతకు స్ఫూర్తి మిథాలి సోనావానే

యువతకు స్ఫూర్తి మిథాలి సోనావానే

ముంబై కు చెందిన మిథాలి ఐదేళ్ల వయసులో వేడి నీళ్ల పాత్రలో పడిపోయి మొహం కుడి వైపు కాలిపోయింది. మానసిక, శారీరక సమస్యలు అధిగమించేందుకు నృత్యం నేర్చుకోమన్నారు వైద్యులు. పదేళ్ల వయసులో కథక్ నేర్చుకోవడం మొదలు పెట్టింది. కాలిన గాయాల తోనే మిస్ దివా, మిస్ ఇండియా వంటి పోటీల్లో పాల్గొన్నది. నేషనల్ యూత్ ఐకాన్ ఆమె.మోడలింగ్ స్కూల్ ప్రారంభించి అందాల పోటీలకు వెళ్లే అందమైన ఆడపిల్లలకు శిక్షణ ఇస్తూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నది. కాలిన, యాసిడ్ దాడి బాధితుల్లో స్ఫూర్తినింపటం తన దెయ్యం అంటుంది మిథాలి సోనావనే.