ఉర్సులా వాన్ డెర్ లేయన్ జర్మనీ చరిత్రలో తొలి మహిళా రక్షణ మంత్రి రాజధాని బ్రస్సెల్స్ లోని బ్రస్సెల్స్ లో జన్మించారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నారు విమెన్ హెల్త్ లో స్పెషలైజేషన్ చేశారు. 1990లో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ లో చేరారు. ఆ తర్వాత లోయర్ సాక్సోనీ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2025లో వాన్ డెర్ లేయన్ ఫెడరల్ క్యాబినెట్ లో ఫ్యామిలీ అఫైర్స్ మినిస్టర్ గా నియమితులై చైల్డ్ అడ్వాన్స్ మెంట్ యాక్ట్ పేరెంటల్ లీవ్ స్కీమ్ వంటి సంస్కారాణాలు తీసుకువచ్చారు. జర్మనీలో తొలి మహిళ రక్షణ మంత్రిగా పనిచేశారు. 2019లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.ఈ కృషి ఆమెను 2022 నుంచి ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.












