అంతులేని శక్తిమంతురాలు

అంతులేని శక్తిమంతురాలు

అంతులేని శక్తిమంతురాలు

జాతీయ పారా ఆర్చర్ శీతల్ దేవి జమ్మూ కాశ్మీర్ కు చెందిన మారుమూల పర్వత గ్రామానికి చెందిన శీతల్ దేవి అర్జున్ అవార్డు గ్రహీత.చేతులు లేకుండా జన్మించిన శీతల్ దేవి పాదాలను ఉపయోగించి విలువిద్యలో ప్రావీణ్యం సాధించింది.17 సంవత్సరాల వయసులో పారా ఒలంపిక్ పతక విజేతగా తర్వాత ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.ఆమె 2022లో ఆసియా పారా గేమ్స్ లో రెండు బంగారు పతకాలు,వెండి పతకం అలాగే ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ, రజత పతకాలు గెలుచుకుంది ఆమె ఎగువ అవయవాలు లేని మొదటి ఏకైక మహిళా పార ఆర్చరీ ఛాంపియన్.