అందాన్నిచ్చే మందార

అందాన్నిచ్చే మందార

అందాన్నిచ్చే మందార

చర్మానికి జుట్టుకు యాంటీ ఏజెంట్ లాగా పని చేసే ఔషధ గుణాలు మందారాన్ని హైబిస్కస్  రోజా సైనెన్సిస్ గా పిలుస్తారు అన్ని రకాల సౌందర్య ఉత్పత్తుల్లో ఆహార పదార్థాలలోనూ వాడే ఈ మందారానికి ప్రత్యేకమైన ఔషధ గుణాలున్నాయి. ఏ,బి,సి విటమిన్లు క్యాల్షియం,ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, ఖనిజాలు ఉన్నాయి. మందార పువ్వులతో జామ్ జ్యూస్ టి స్వీట్లు చేస్తున్నారు. ఈ మందారాల టీ తాగితే నెలసరి నొప్పులు మూడ్ స్వింగ్స్ ఆందోళన తగ్గుతుంది. చర్మం అందంగా ఉండేందుకు చైనాలో ఈ పువ్వులతో తయారు చేసిన సూప్ తాగుతారు.హైబ్రిడ్ రకాల మందారాలు వేల సంఖ్యలో అన్ని రంగులు సమ్మేళనంగా ఉన్నాయి.