ద్వితీయ స్థానం లో క్రిస్టీన్

ద్వితీయ స్థానం లో క్రిస్టీన్

ద్వితీయ స్థానం లో క్రిస్టీన్

క్రిస్టీన్ లగార్డ్ లాయర్.చికాగోకు చెందిన బేకర్ మెక్‌కెంజీ అనే అంతర్జాతీయ లా సంస్థ తో తన కెరియర్ ప్రారంభించారు 31 ఏళ్ళు వచ్చేసరికి ఆ సంస్థ ఎక్స్క్యూటివ్ కమిటీ లో స్థానం సంపాదించారు. తరువాత ఆ కమిటీ చైర్ పర్సన్ అయ్యారు తొలి ఫిమేల్ గ్లోబల్ చైర్ పర్సన్ గా రెండుసార్లు ఎన్నికయ్యారు. తర్వాత ఫ్రెంచ్ రాజకీయాల్లో అడుగుపెట్టి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు ఫారిన్ ట్రేడ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ శాఖలకు మంత్రిగా చేశారు తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఫోర్బ్స్ ఆమెను శక్తిమంతురాలైన మహిళల జాబితాలో రెండో స్థానంలో నిలిపింది.