విలక్షణం ఈ ‘దినెస్ట్ ‘

విలక్షణం ఈ ‘దినెస్ట్ ‘

విలక్షణం ఈ ‘దినెస్ట్ ‘

యాసిడ్ బాధితుల కోసం ఉచితంగా సౌందర్య సేవలు ఇచ్చే ధ్యేయంతో దినెస్ట్ బ్యూటీ సెలూన్ స్థాపించారు హరిత మెహతా. ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాది. మహిళా హక్కుల కార్యకర్త యాసిడ్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపటం వాళ్ళ రూపాల పట్ల వాళ్లలో ఏర్పడిన భయాన్ని పోగొట్టడం కోసం ఈ వెల్ నెస్ సెంటర్ స్థాపించారు హరిత మెహతా ఢిల్లీలో ఉన్న ఈ సెంటర్ అన్ని విధాలుగా విలక్షణమైనది. బాధితుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఈ దినెస్ట్ బ్యూటీ సెలూన్ లో వచ్చే ఆదాయం కూడా యాసిడ్ బాధితుల కోసమే ఖర్చు చేస్తారు.