గణిత శాస్త్రవేతకు పురస్కారం

గణిత శాస్త్రవేతకు పురస్కారం

గణిత శాస్త్రవేతకు పురస్కారం

భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నళిని జోషి ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త. సిడ్నీలో జరిగిన ప్రీమియర్స్ ప్రైజెస్ ఫర్ సైన్స్ వేడుకలో జోషి సైన్స్ ఆఫ్ ది ఇయర్ అనే ప్రతి స్టాత్మక అవార్డ్ అందుకున్నారు. సిడ్ని యూనివర్సిటీ లో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా అప్లైడ్ మ్యాథమెటిక్స్ చైర్ గా పనిచేస్తున్నారు. ఈ పదవి అందుకున్న తొలి మహిళ కూడా ఫైబర్ ఆప్టిక్స్, నాన్ లీనియర్ ఫిజిక్స్ లను నిర్వహించే సంక్లిష్ట గణిత నమూనాలు పైన పరిశోధన చేశారామె. ఇంటి గ్రేబుల్ సిస్టమ్స్ లోనూ విశేష కృషి చేశారు. ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ కు తొలి ఆస్ట్రేలియన్ వైస్ ప్రెసిడెంట్ నళిని జోషి.