అందమైన అక్షరాలకు పురస్కారం

అందమైన అక్షరాలకు పురస్కారం

అందమైన అక్షరాలకు పురస్కారం

హ్యాండ్ రైటింగ్ ఫర్ హ్యుమానిటీ గ్రూప్ నిర్వహించే పోటీల్లో విజేతగా నిలిచింది బెంగళూరుకు చెందిన రోస్లిన్ రిచర్డ్. 46 సంవత్సరాల రోస్లిన్ కాలిగ్రఫీ, గ్రాఫాలజీ లో ప్రొఫెషనల్ ట్రైనర్ గా విద్యార్థులకు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా పనిచేస్తుంది.ఎనిమిదేళ్లపాటు కఠోర సాధన చేసి ప్రతి వాక్యానికి అక్షరాల సమాన దూరం అన్ని అక్షరాలు ఒకేలా ఉండేలా నియమాన్ని సాధించి ప్రపంచ చేతిరాత పోటీల్లో గెలిచారు.ఈ సేవకు గాను విమెన్ పవర్ అవార్డు అందుకున్నారు రోస్లిన్ రిచర్డ్.