పశ్చిమ బెంగాల్ లోని శ్రీరామ్ పూర్ అనే పల్లెలో జన్మించిన మేమిత బాసర్ ఫైన్ ఆర్ట్స్ లో బ్యాచిలర్ పాత వస్త్రాలు తమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కాంత అల్లిక టీ,కాఫీ నాచు లతో ఆమె అద్భుతమైన చిత్రాలు గీశారు. మహిళల బావోద్వేగాలు పురుషాధిక్యత తో వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు పర్యావరణం పైన చిత్రాల్లో కనిపిస్తాయి ఆమె చిత్రాలతో లండన్, పోలాండ్, స్పెయిన్ విదేశాల్లో ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఈ కళాకారుని ఫోర్బ్స్ జాబితా 30 అండర్ 30 లో చోటు సంపాదించారు.












