Sunday, 16 Aug, 2026

అలసట తీర్చే దానిమ్మ.

దానిమ్మలో పుష్కాలంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఇనుము వుండటం వల్ల ఆరోగ్యం కోసం ఈ దానిమ్మ రసం తాగడం మంచిదే. మన దేశాలో కొబ్బార్ ఎంత పవిత్రమో గ్రీక్ లో దానిమ్మ అంత పవిత్రమైన ఫలం. ఎవరైనా కొత్త ఇల్లు ఇంటికి, గృహ ప్రవేశం చేస్తుంటే వారికి అందజేసే మొదటి బహుమతి దానిమ్మ పాండే. గ్రీకులో వివాహాల్లోనూ అంత్యక్రియల్లోనూ వీటి ఉపయోగం ప్రత్యేకం. ప్రపంచ వ్యాప్తంగా దానిమ్మ చెట్టులోని ప్రతి భాగం రకరకాలుగా […]

మేకప్ తొలగించపోతే చర్మానికి నష్టం.

మేకప్ చేసిన మొహం శుబ్రం చేయకుండా గంటల తరబడి అలా వదిలేయడం, లేదా రాత్రి వేళ మేకప్ తీయకుండా నిద్ర పోవడం రెండు కరెక్ట్ కాదు. మేకప్ ను మొహం పై వదిలేస్తే చర్మం పై బ్రేకవుట్స్ వస్తాయి. చర్మం ఇరిటేట్ అవ్వుతుంది. చర్మం కండి పోవడం లేదా దురద పెట్టడం వంటి సమస్య ఎదురవ్వచ్చు. ఒక వేళ మేకప్ తీయకుండా నిద్రపోతే ఉదయాన్నే తలగడ గలేబాలు మార్చేయాలి. ఎందుకంటే ముఖం పై మురికి, మేకప్ దిండు […]

సౌందర్య పోషణలో ఉల్లిపాయి.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత. ఉల్లిపాయతో అనేక ప్రయోజనాలు. ఇది రక్త పోటును తగ్గించే గుణం కలది ఇందులోని సల్ఫర్ బ్లడ్ ధిన్నర్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయ యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఏజెంట్. ఉల్లిపాయ లోని సాల్ఫర్ ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడం ద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ ని తగ్గించ గలుగుతుంది. ఉల్లిపాయ కేవలం ఆరోగ్యం కోసమే కాదు. సౌందర్య పోషణలో  అగ్రస్ధానంలో వుంది. తాజా ఉల్లిపాయ రసంతో చర్మాన్ని మసాజ్ చేస్తే […]

నా మైండ్ లో మా పెళ్ళయింది.

ప్రేమలో పడ్డ వాళ్ళు కొత్త ప్రపంచంలో విహరిస్తారని ప్రేమె లోకంగా ఉంటారని సమానతను చూసి చేపోచ్చు. ట్విట్టర్ లో సామంత ఫోలోవర్స్ సంఖ్య నలుగు మిలియన్లు అంటే 40 లక్షలకు చేరింది. ఈ సందర్భంగా సామంత ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెట్టుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. త్వరలోనే చైతు తో మీ పెళ్లి మీ ఫీలింగ్స్ ఎలా వున్నాయి అన్నాడో అభిమాని వెంటనే సామంత నా మైండ్లో అతన్ని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను సో మాకంటే మిగతావాళ్ళందరూ […]

ఎడమ వైపు తిరిగి పడుకోండి.

పాడుకొనేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకొంటారు అంటే నిద్ర వచ్చే వరకు అటు ఇటు మార్చు అనే సమాధానం దాదాపుగా వస్తుంది. కానీ ఎడమ వైపు తిరిగి పడుకుంటే రాత్రి సమయంలో గాఢమైన నిద్ర పడుతుందని అంతేకాక మరుసటి రోజు ఉదయం చురుకుగా ఉంటుందని బ్రిటన్ పరిశోధకులు అంటున్నారు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు. సుమారు మూడు వేల మంది పై ఈ పరిశోధన జరిపారు. కుడి వైపుకు తిరిగి పడుకునే […]

మెట్లెక్కితే మెదడుకు ఆరోగ్యం.

నడకా వ్యాయామం  వీటికి సమయం సరిపోదని చెప్పేవారికి చివరకు లిఫ్ట్ ఉపయోగించకండి, మెట్లు ఎక్కి దిగండి అని వైద్యులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇలా మెట్లు ఎక్కి దిగడం వల్ల శరీరానికే కాదు మెదడుకీ ఆరోగ్యం, చురుకుదనం వస్తుందని పరిశోధకులు చెప్పుతున్నారు. పదిహేడు నుంచి 70 సంవత్సరాల వయసున్న 300 మంది వ్యక్తుల పైన ఈ పరిశోధన కొనసాగింది. వయస్సు రిత్యా జ్ఞాపక శక్తి తగ్గడం, అలోచిన్చాలేకపోవడం వంటి సమస్యలను మెట్లు ఎక్కడం ద్వారా మెదడులో సంభవించే […]

మసాజ్ తో మెరుపు.

జుట్టు పొడుగ్గా పెరగడం చాలా భాగం జీన్స్ బట్టే వుంటుంది. నూనె అనేది జుట్టుకు కండీషనర్ లాంటిది. ఆముదం, కొబ్బరి నూనె మందార నూనె ఏది వాడినా ఫలితం ఒక్కటే వీటితో మసాజ్ వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. ఆయిలీ హెయిర్ గల వాళ్ళు ప్రతి రోజు తలస్నానం చేయొచ్చు. రఫ్ హెయిర్ గల వారికి రోజు చేస్తే మరింత రఫ్ గా తయ్యారవ్వుతుంది. అలా చేయాలనుకుంటే తేలిక పాటి ష్యంపూ వడాలి. శీకాయ, కుంకుడు కాయలు […]

ఈ అలవాటు ఇబ్బందులు తెచ్చేదే.

నీహారికా, మీ వదిన సమస్య చెప్పావు. ప్రతి వాతావరణంలోనూ షాపింగ్ కు వెళ్ళడం ఎదో ఒకటి కొనడం అలమరలో నింపేస్తుంది. ఇదేమైనా జబ్బా, మనసిక వైద్యుడి సలహా తీసుకోవాలా? ఈ షాపింగ్ వీక్నెస్ ఏమిటి అని అడిగావు. నిజమే ఇది షాప్ హాలిక్. తప్పనిసరిగా వదిలించుకోవలసిన జాడ్యం కాకపోయినా కొంత నియంత్రణ కావాలి. ఆమె షాపింగ్ కు అడిక్ట్ అయిపోయివుంటుంది. సాధారణంగా షాపింగ్ అందరికీ ఇష్టం ఇందులో ఆనందం ఉంది. అలాగే ఒక సమస్య ఏమిటంటే ముఖ్యంగా […]

పిల్లల అలవాట్లకు పెద్దలే బాధ్యులు.

ఒక సర్వేలో 10 నుంచి 18 సంవత్సరాల వయస్సు గలవారు వారి పాకెట్ మనీ తో 85 శాతం బయట చిరు తిండ్లకు కర్చుచేస్తున్నారని తేలింది. ఎక్కడ చూసినా రెస్టారెంట్స్, కేఫులు కలర్ ఫుల్ గా రుచిగా ఎన్నో పదార్ధాలు పిల్లలు సహజంగానే బయట తిండి కోరుకుంటారు. అసలు పెద్దల ఆహారపు అలవాట్లే పిల్లల పై ప్రభావం పడుతుంది. వాళ్ళు నిర్ణయాత్మకంగా ఆహారం ఎంచుకోవాలంటే పెద్దలు సరైన అలవాట్ల తో వుండాలి. ముందుగా ఇన్ స్టెంట్ స్నాక్స్ […]

పాత ట్రెండే కొత్త లుక్ తో

ఏది ఫ్యాషన్, ఏడి అందం, ఏది ట్రెండ్ అంటే చెప్పడం కష్టం ఇప్పుడు కావాల్సింది న్యూ లుక్ ఎవ్వరూ చేయని పని చేసి పది మందిలో ప్రత్యేకంగా వుండాలి. ట్రెండ్ సెట్టర్ అనిపించుకోవాలి.  ఇన్ స్టాగ్రామ్ లో ఫేస్ బుక్ లో లైకులు కురవాలి. సెల్ఫీల్లో ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించాలి. బొమ్మలు, పూలు, పండ్లు, చీరలు, చుక్కలు డిజైన్లు పోయి దుస్తుల పై ఇప్పుడు ఫుడ్ ప్రింట్స్ యువతను ఆకర్షిస్తుంది. లాంగ్ గౌన్లు చుక్కలు, టీ షర్టుల […]

ఉదరం బరువు తగ్గిపోతుంది.

కొత్తగా తల్లులైన వారి దగ్గర రెండు కంప్లైంట్స్ వింటూ వుంటాం. బరువు పెరిగాము ఎలా తగ్గించుకోవడం , పొట్ట ఉబ్బెత్తుగానే వుంది ఎం చేయాలి అని ఆరోగ్యవంతమైన వెయిట్ ని మెయిన్ టైన్ చేసినా ఒక్కో సారి పొట్ట హెవీగా ఉబ్బెత్తుగా వుంటుంది. కనీసం ఆరు నెలల పాటు బరువు గురించి ఆలోచించకూడదు. పొట్ట పైన ఎలాంటి వత్తిడి తేకూడదు. పొట్ట లోపల టెండర్ గా లోపల పచ్చిగా వుంటుంది. డైట్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. చక్కగా […]

సరైన ఫిట్నెస్ తో వుండాలంటే.

ఫిట్ నెస్ కు కొన్ని ప్రధాన సూత్రాలు పాటించాలి. వ్యాయామాలు డైట్ విషయంలో శ్రద్ధ చూపిస్తూ కూడా కొన్ని జాగ్రత్తలు తప్పవు. వారంలో ఐడు రోజులు ౩౦, 40 నిమిషాల పాటు ఎక్సర్ సైజులు చేయాలి. ఆరోగ్యంగా వుంటేనో అలసటగా వుంటేనో తప్పా మాన కూడదు. రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి. టీవి, మొబైల్, కంప్యుటర్లు, నిద్రకు ఉపక్రమించే ముందర వాడకూడదు. మానసిక వత్తిడి లేకుండా ప్రశాంతంగా వుండాలి. ఘాడంగా నిద్ర పడితే […]

బరువైన పత్రాలు ఇప్పుడే కష్టం.

అఖిల్ సినిమాలో దక్షిణాది ప్రేక్షకుల దగ్గరకు వచ్చింది. దిలీప్ కుమార్ మనుమరాలు సాయేషా సైగల్. ఇప్పుడు కోలీవుడ్ లో జయం రవి పక్కన ‘వనమగాన్’ లో నటిస్తుంది. ఉత్తరాది కన్నా దక్షిణాదిలోనే ఎక్కువ సినిమాలు ఓప్పుకున్నా నాయేషా తనకు భాష తెలియక పోయినా తెలుగు సినిమాలే ఇష్టం అంటుంది. చినప్పటి నుంచి చక్కగా డాన్స్ నేర్చుకున్నాను కనుక వన్మగాన్ లో నెనెఉ చేసిన డాన్స్ ప్రభుదేవాకు నచ్చింది.  ఆ డాన్స్ ను ఆయనే కంపోజ్ చేసారు. ఆయన […]

కూర్చునే సమయం తగ్గించాలి.

గంటల కోద్ది కూర్చోవడం వల్లనే దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయంటున్నారు వైద్యులు. రోజు మొత్తంలో గంతనో అరగంటనో వ్యాయామం, నడకా వున్నాయికదా అని గంటల కొద్దీ కూర్చుని గడిపేయడం వల్ల చాలా నష్టం వస్తుందంటున్నారు. ఎంత రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తున్నా శతమానం కుర్చుని పని చేస్తుంటే అవస్ధలు తప్పవు గంటల కొద్దీ కదలకుండా కూర్చొనే కూడదు. కుర్చివడం కంటే ఆ సమయంలో నిలబడితే కూడా రెండు రెట్లు క్యాలరీలు ఖర్చు అవ్వుతాయి. ప్రతి అరగంటకి ఒక సారి […]

వీళ్ళు బెస్ట్ అమ్మలు, భార్యలు కూడా.

ఉద్యోగంలో అభివృద్ధి దిశగా ఉండాలనుకునే అమ్మాయిలు, మంచి తల్లులుగా, మంచి భార్యలుగా ఉంటారని ఇటీవల నిర్వహించిన ఒక సర్వే చెప్పుతుంది. ఆన్ లైన్ మ్యాచ్ మేకింగ్ బ్రాండ్ ఈ సర్వే నిర్వహించింది. కెరీర్ మైండెడ్ అమ్మాయిల సమస్యల పై జరిగిన సర్వే లో 1100 మంది తమ అభిప్రాయాలు చెప్పారు. అదేమంటే, ఉద్యోగాలు చేస్తున్నంత మాత్రాన కుటుంబం పై పెట్టలేమన్నది సరికాదని ఎంతో మంది అమ్మాయిలు చెప్పారు. తమ కెరీర్ ను అర్ధం చేసుకునే మంచి భర్త […]

పాపాయికి తల్లయినా యోగా గర్లే.

యోగా గర్లే రేచల్ బ్రేటన్ సోషల్ మీడియాలో ఇవ్వాళ తిరుగులేని స్టార్. యోగా మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి చక్కని మార్గం. యోగాసనాలతో సెలబ్రేటిగా మారింది. స్వీడన్ కి చెందిన రేచల్ బ్రేటన్ ఒక ప్రమాదంలో తీవ్ర గాయాలకు ఇంటికే పరిమితం అయ్యింది రేచల్ మానసిక వత్తిడితో సతమతం అవుతున్న స్నేహితుల సలహాతో యోగాఉ వచ్చింది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అందరు నెల పై యోగా చేస్తే రేచల్  నీటిలో ఫ్యాడర్ బోర్డు పై యోగా చేస్తుంది. ఈ ఫోటోలు […]

డేట్ దాటి వాడితే రుచి పోతుంది.

చాలా ఉత్పత్తుల పైన ఎక్స్ పైరీ డేట్, యుజ్ బిఫోర్ డేట్ రెండూ ఉంటాయి. ఈ రెండు వేరు వేరు. ఎక్స్ పైరీ డేట్ దాటిదకూడదు. బెస్ట్ బిఫోర్ డేట్ అంటే అంటే ఆ తేదీ లోపు వాడితే మంచిది. తదుపరి వాడినా ఇబ్బందే, హామీ వుండదు. కానీ అంతకు ముందున్న రుచి రూపం ఉండక పోవొచ్చు. ఏ రకమైన ఉత్పత్తి అయినా ఎక్స్ పైరీ డేట్ అయినా బెస్ట్బిఫోర్ డేట్ అయినా దాని పైన సూచించిన తేదీకి […]

డబ్బు విలువ నేర్పించడం ముఖ్యం.

నీహారికా, నీ ప్రశ్న అలోచింపజేసేదే. ఎంతో మంది దంపతులు ఒక్క బిడ్డ వుంటే చలనుకోంటున్నారు. అలా ఒక్కడే వుంటే ఇక ఆ ఇంటి అతి గరబామే. సింగిల్ చెయిల్డ్ అయితే స్పాయిల్ అవుతారు. స్వార్ధంతో ఒంటరి తనంతో మొండిగా ఉంటున్నారని సాధారణంగా వినబడే కామెంట్. ఇలాంటి వ్యాఖ్యానాలను ఖండించడానికి ఎన్ని ఉదాహరణలు వున్నాయో సపోర్టు చేయడానికి అన్నే ఉదాహరణలున్నాయి. ఇంట్లో ఒక్క బిడ్డే వుండటం తో సాధారనంగా తల్లిదండ్రుల ఫోకస్ ఎటేన్షన్ ఎక్కువే ఉంటాయి. తల్లి బిడ్డలకు […]

ఓ గ్రహానికి ఈ అమ్మాయి పేరు.

సాహతీ పింగళి కి పదహారేళ్ళు. పాలపుంతలో పేరు లేకుండా ఉన్న ఎన్నో  చిన్నగ్రహాల్లో ఒక దానికి ఆమె పేరు పెట్టారు. చెరువులు, నదులు, సరస్సుల పైన అధ్యయనం చేయడం ఆమెకు ఆసక్తి. ఏడాది పాటు పరిశోధించి పరిశీలించింది. చెరువుల్లోని నీటి కాలుష్యాన్ని కనుగొనే యాప్ కు రూపం ఇచ్చింది. ఇంత చిన్న వయసులో ఆమె సాధించిన విజయానికి మసచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని లింకన్ లాబరేటరీ ఐ.ఎ.యు. అబ్బురపడి ఒక గ్రహానికి ఆమె పేరు ఖరారు […]

ఈ టీలు రుచి చూసారా?

టీ తోనే రోజు ప్రారంభించె వాళ్ళు ఎంతో మంది. ఇది కేవలం ఉదయపు పానీయం కాదు. ఇందులో మూడ్ ను పెంచే అనేక రసాయినాలున్నాయి. డార్జలింగ్ రోజ్ గ్రీన్ టీ, ఇటాలియన్ సెజ్ టీ ని స్త్రీలు చాలా ఇష్టంగా తాగుతారని ఒక సర్వే రిపోర్టు. అయితే టీ తో మనం ఎన్నో ప్రయోగాలు చేయిచ్చు. సంప్రదాయ తేయాకు తెట్ట దవనం లేదా వాము ఆకులతో కలిపి నిల్వ చేయాలి. దాన్ని సరిగా కలిసేలా కలపాలి. ఈ […]