food print out fits
పాత ట్రెండే కొత్త లుక్ తో
ఏది ఫ్యాషన్, ఏడి అందం, ఏది ట్రెండ్ అంటే చెప్పడం కష్టం ఇప్పుడు కావాల్సింది న్యూ లుక్ ఎవ్వరూ చేయని పని చేసి పది మందిలో ప్రత్యేకంగా వుండాలి. ట్రెండ్ సెట్టర్ అనిపించుకోవాలి. ఇన్ స్టాగ్రామ్ లో ఫేస్ బుక్ లో లైకులు కురవాలి. సెల్ఫీల్లో ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించాలి. బొమ్మలు, పూలు, పండ్లు, చీరలు, చుక్కలు డిజైన్లు పోయి దుస్తుల పై ఇప్పుడు ఫుడ్ ప్రింట్స్ యువతను ఆకర్షిస్తుంది. లాంగ్ గౌన్లు చుక్కలు, టీ షర్టుల […]
