Sunday, 16 Aug, 2026

డీప్ కండీషనింగ్ ట్రీట్మెంట్ అవసరం.

రెగ్యులర్ గా కండీషనింగ్ చేసినా జుట్టు చిక్కులు పడిపోతుందని చాలా మంది కంప్లయింట్ చేస్తుంటారు, అయితే శిరోజాలకు నరీష్ మెంట్ చికిత్సలు ఇవ్వడమే అన్నింటికంటే ఉత్తమ మైన పద్దతి. వారానికి ఓ సారీ డీప్ కండీషనింగ్ ట్రీట్ మెంట్ చేయాలి. మంచి కండీషనర్, మాస్క్, ఇతర రిపేర్ ఉత్పత్తులని రెగ్యులర్ గా వాడాలి.ఆరోగ్యవంతమైన మాడు, శిరోజాల కోసం ఆయిలింగ్ తప్పనిసరి. రాత్రి వేళ తలకు నూనె పట్టించుకుని మరునాడు వాష్ చేయాలి. అలాగే సరైన పోషకాలు అందాకా […]

వధువు మెరిసిపోతుంది.

జీవితంలో వచ్చే అపురూపమైన కొత్త మలుపు పెళ్ళి. ఆ ఒక్కరోజు అందరి కళ్ళు పెల్లికుతురి పైనే ఉంటాయి. ఖరీదైన పెల్లిమందపాలు జిగేలు మనే లైట్లు వెలుగుతో మరి పెళ్లి కూతురు మెరిసిపోవాలంతే కొద్దిపాటి జాగ్రత్త చాలు. పెళ్లి దుస్తులు బరువు లేనివిగా ఎంచుకోవాలి. నెట్, క్రేప్, షిఫాన్, తేలికపాటి సాటిన్, బోర్డర్ లేని కోటా హ్యాండ్ లూమ్. హెవీ బ్లావుజులు బావుంటాయి.పెళ్ళికి నలుగు రోజుల ముందు నుంచే సందడి మొదలైపోతుంది. పెళ్లి సమయంలో సహజంగా వత్తిడి వుంటుంది. […]

300వ సినిమా కూడా సక్సెస్.

మామ్ సక్సెస్ తో శ్రీదేవి ఎంతో సంతోషంతో వుంది. మామ్ లో శ్రీదేవిది తల్లి పాత్ర. బయటికి వెళ్ళిన ఆడపిల్ల క్షేమంగా ఇంటికి రావాలనుకునే సగటు మాతృమూర్తి. ఈ సినిమాకు శ్రీదేవి సొంత జీవితానికి ఎంతో పోలికలున్నాయి ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్ళ భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిగా శ్రీదేవి ఎప్పుడూ ఆ పిల్లతోనే కలిసి కనబడుతుంది. నిజానికి పిల్లల పెంపకం కోసం కొన్నేళ్ళ పాటు సినిమాలకు దూరంగా వుంది. మళ్ళీ ఇంగ్లీష్ వింగ్లిష్ తో ఆమె […]

ఇక్కత్ పేరుతో ఇంకెన్నో.

ఇక్కత్ చీర అందమే అందం. అందమైన రంగులు అద్భుతమైన డిజైన్లు చక్కని వర్ణాలతో పువ్వులు ఇక్కత్ లో సరికొత్తగా కనికట్టు చేస్తుంది. ఇప్పుడు ఆ చీరకు జతగా చెవిరింగులు, హారాలు, పెండెంట్లు, బ్రేస్ లెట్ల, ఇంకా చెప్పులు కూడా ఇక్కత్ వచ్చాయి. నెయిల్ పాలిష్ కూడా సరిగ్గా ఇక్కత్ డిజైన్ వేయనీయవచ్చు పోచంపల్లి సంప్రదాయానికి చెందిన చేనేత కలే ఇక్కత్ ఈ ఇక్కత్ కు ఇండోనేషియా మూలాలున్నాయని చెరిత్ర కారులు చెప్పారు. ఇప్పుడు ప్రపంచంలో నుంచి అయినా […]

ఈ పూత తో చర్మం కాంతివంతం.

గోధుమ పిండి ప్యాక్ నల్ల మచ్చలు నలుపు పోతుందని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఆరోగ్యానికే కాదు, అందానికి మేలు చేసే గోధుమల ప్యాక్స్ చక్కని ఫలితం ఇస్తుందని చెప్పుతున్నారు. మూడు చెంచాల గోరువెచ్చని పాలు చెంచా గులాబీ నీరు, కొద్దిగా తేనె, గోధుమ పిండి కలిపి ముఖానికి ప్యాక్ గా వేసుకుని ఆరాక కడిగేసి మాయిశ్చురైజర్ రాసుకోవాలి. అలాగే పాల మీగడ తో గోధుమ పిండి కలిపి ఆ పాక్ వేసినా మంచి ఫలితం వుంటుంది. అలాగే […]

సక్సెస్ పరుగులో నివేదా ధామస్.

కేరళ అమ్మాయిలు చాలా ముందే తెలుగు తెరను తమ అనడంతో అభినయం తో సొంతం చేసుకుంటున్నారు. అటు మలయాళం నుంచి కూడా దక్షిణాదికి తరలి వచ్చిన అందమైన అమ్మాయిలు బిజీ అయ్యిపోతున్నారు. జెంటిల్మెన్ చిత్రం ద్వారా తెలుగు తెరకు తరలి వచ్చిన నివేదా ధామస్ మలయాళంలో చిల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. తర్వాత ప్రణయం సినిమా తో హీరోయిన్ గా తమిళ రంగం లో నుంచి తెలుగు తెర పైకి వచ్చింది. ‘నిన్ను కోరి’ ఈ సంవత్సరం […]

వసుకిగా నయనాతార.

హీరోలకి హీరోయిన్ లకి ఏమీ తిసిపోవడం లేదు. ప్రతి  తరంలో ఒక హీరో రేంజ్ లో హీరోయిన్ కూడా వుండేది. ఒకప్పుడు విజయశాంతి, తర్వాత అనుష్క, ఇప్పుడు ఆ వరుసలో నాయన తార కూడా. హీరోలకు ఏ మాత్రం తీసిపోని క్రేజ్ తో సినిమా భారం మొత్తం భరిస్తూ సక్సెస్ చేస్తున్నారు హీరోయిన్లు ఈ నెల 29 న నయనతార లీడ్ రోల్ లో నటించిన వాసుకి రాబోతుంది. ఎ.కె సాజన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ ‘పుదియ […]

నిర్ణయం తీసుకుంటే కట్టుబడాలి.

నీహారికా, ఈ ప్రపంచం లో మను ష్యులం ఒక లాంటి వాళ్ళమే అందరకీ మంచిగా జీవించాలని వుంటుంది. కొత్త సంవత్సరం రాగానే మనలో చాలా మంది చాలా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేలా కృషి చేయాలనో, సిగరెట్లు మనాలనో లేదా ఎదో మాన్ల్ని ఇబ్బంది పెట్టే దురలవాట్లు మనుకోవాలనో అనుకుంటారు. నిర్ణయాలు ఎంతో తొందరగా మరచిపోతారు. ఒక నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం ఎంత కష్టం. మధ్యాహ్నం నిద్రమానేస్తాం అనుకుంటామనుకో అలవాటైతే […]

పుల్ల గోంగూర టీ తో ఆరోగ్యం.

గ్రీన్ టీలు, పువ్వుల టీలు, సరే కానీ గోంగూర టీ తాగరా? వింటే న్వవ్వోస్తుంది కానీ చాలా మంచిదట. ఈ టీ తాగితే బి.పి తగ్గిపోయినట్లు పరిశోధనలు చెప్పుతున్నాయి. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే చెడు కోలెస్ట్రోల్ తగ్గించడం తో పాటు గుండె జబ్బులున్న వాళ్ళకి చాలా ఉపసమనం కూడా, హైబిస్కస్ అనగానే మందార టీ అనుకుంటాం కానీ గోంగూర కూడా అదే జాతికి చెందుతుందిట. ఇది ఆరోగ్యానికి చ్తో మంచిది కావడం చేత […]

కొద్దిపాటి చాలు.

రోజంతా బిజీ షెడ్యుల్ మాములు పనులకే టైం లేదు. మరింక నాజుగ్గా వుండాలంటే శరీరాన్ని దృడంగా ఉంచుకోవాలంతే వ్యాయామం ఎప్పుడు చేయాలి? జిమ్కి వెళితే నిపుణుల పర్యవేక్షణ వుంటుంది. కానీ ఇంట్లో వుంది సాధన చేస్తాం అంటే మాత్రం ఎన్నో సందేహలోస్తాయి. అసలు చేయకపోవడం కంటే ఎదో కొంత మాత్రం చేస్తే చలంటుంది? ఎక్స్ పర్ట్స్ ఏమంటున్నారంటే కనీసం వారానికో రోజులో కూడా వ్యాయామం మొదలెట్టవచ్చు అంటున్నారు. అది ఏ రకమైన వర్కౌట్ అయినా పర్లేదు నడకా, […]

వెలిగే కళాఖండం.

ఫుడ్ కార్వింగ్ చూసాం. కూరగాయలు పండ్లతో ఎన్నో కళాఖండాలు సృష్టిస్తారు. ఇప్పుడు కాండిల్ కార్వింగ్ కూడా వచ్చేసింది. ఎంత అందంగా ఉన్నట్లయితే వీటిని వెలిగించ కుండా అలాగే టేబుల్ పైన అలంకరణ కోసం పెట్టేసుకోవచ్చు. పది రకాలు కొని షోకేస్ లో పెట్టేస్తే ఇంటికి ప్రత్యేకమైన అందం వస్తుంది. బొమ్మల్లా, పువ్వుల్లా, లతల్లాకనిపించే ఈ కొవ్వొత్తిని ఇంకొన్ని రంగుల మైనంలో ముంచి తీస్తారు. అలా రంగుల పొదలు ఏర్పడ్డాక అప్పుడు చెక్కుతారు. ఏరంగు ఏ పోర వెనుక […]

నేను దేనికి లొంగను.

నటించడం వత్తిడిగా వుంటే ఒక పద్దతైన జీవన శైలి లో వుండటం కష్టం. ప్రతి రోజు విభిన్నమైన ప్రదేశాలు, షడ్యుల్స్, ప్రయాణాలు, హోటళ్ళలో రోజులుతరబడి వుండటం ఇవన్నీ ఒక చిత్రంలో ఇమిడి ఇలా ఉంటుందని చెప్పడం కష్టం. కానీ శ్రుతిహాసన్ నా జీవితం పూర్తిగా నాచేతుల్లో వుంటుంది అంటుంది. ఏదీ కుడా ణీ జీవితం కంటే ఎక్కువ కాదు. చివరకు సినిమా అయినా అంతే అది లేకపోతే నేను లేను అనుకున్నాను. సినిమా ఎంతో ఇష్టమైన హాబీ […]

నూరేళ్ళు జీవించడం గ్యారెంటీ…………

ఆరోగ్యం విషయంలో ఎవేర్ నెస్ పెరిగాక, ఏ అవయవానికి, ఆ అవయువం ప్రత్యేకంగా వైద్యం చేసే స్పెషలిస్టులు పెరిగాక సాధారణంగా ఆకస్మిక మరణాలు తగ్గిపోతాయి. ఎలాంటి ప్రమాదం లో నుంచి అయినా బయట పడేసే ధన్యంతోరులు, కార్పోరేట్ వైద్యులు వున్నాక ఆయుషు పెరుగుతుందంటారు మెక్ గిల్ విశ్వ విద్యాలయ పరిశోధకులు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఒక అధ్యాయినంలో మన్యుషుల ఆయుషు పెరిగిందని తేలింది. ఉదాహరణకు 1920 లో పుట్టిన కెనడా ప్రజల సగటు ఆయుషు పరిమాణం అరవై […]

చదువుకోసం సినిమాలోదిలేసి……………..

గ్లామర్ పరిశ్రమలో అడుగు పెట్టాక ఇందులో నిలదొక్కుకోనెందుకు ఎంతో కష్ట పడతారు. రూపం, స్టయిల్, ఎన్నో విషయాల్లో మార్పులు తీసుకుంటున్నారు. ఎన్నేళ్ళయినా హీరోయిన్ స్ధానాన్ని పదిల పరుచుకునేందుకు చూస్తారు. కానీ లీడర్, మిర్చి వంటి సినిమాల్లో సక్సెస్ ని రుచి చుసిన రిచా గంగోపాధ్యాయా మాత్రం స్టార్ హీరోల సరసన అవకాసం వచ్చినా వద్దనేసింది. ఆమెకు చదువంటే ఇష్టం చిన్నప్పటి నుంచి ఎం.బి.ఎ చదవాలని కోరిక. అది కూడా అమెరికా లోనే అనుకుందిట రీచా. అందుకోసం వచ్చిన […]

తమిళంలో బిజీ అయినా రెజీనా.

ఏడేళ్ళుగా పరిశ్రమలో వున్నా రెజీనా కెసాండ్రా ఇప్పుడు తమిళంలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్న రెజీనా జో అచ్యుతానంద సినిమా తనకు బాగా నచ్చిన సినిమా అంది. అలాగే ‘నెంజమ్ మరప్పతిళ్ళై’ నా హృదయానికి దగ్గరగా వచ్చిన సినిమాఅని చెప్పుతుంది. ఇప్పుడు తమిళంలో ఓ సినిమా లో పాట పాడి సిన్గేర్గ నిరుపించుకుంది. డబ్బింగ్ తనే చెప్పుకుంటుంది. ఈ ఏడేళ్ళ కాలంలో నటన విషయంలో వంకలు లేవు సక్సస్ రేట్ పర్వాలేదు. టాలీవుడ్ లో […]

సమానత్వం వైపుగా భారతీయ సినిమా.

ఇది ఖచ్చితంగా పురుషాదిక్య ప్రపంచమే అంటోంది ఆదాశర్మ. హార్ట్ ఎటాక్, సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మొదలైన బ్లాక్ బాస్టర్స్ లో నటించిన ఆదా శర్మ కమాండ్ 2 లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏరంగంలో నైనా మహిళా వివక్ష ఉంటూనే వుంటుంది. ఫలానా నటుడితో పని చేయడం ఎలా వుందని తారలను అదుగుతారు. సమాధాన చెప్పాలి. అదే హీరోలను అడిగితె దాన్ని సరసంగా చెప్పేస్తారు. అయినా ఇక రాబోయే రోజుల్లో మారిపోతాయి. భారతీయ […]

కోట్ల విలువ చేసే నెయిల్ పాలిష్.

గోళ్ళ రంగు ఖరీదు కోటి అరవై లక్షలు రుపైలంతే నమ్మసఖ్యంగా వండదు కదా. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ అజాచర్ బ్లాక్ డైమోండ్ నెయిల్ పాలిష్ 267 క్యారెట్ల నల్ల వజ్రాలతో రూపొందించారు. ఈ బాటిల్ ఖరీదు కోటీ అరవై లక్షలే మరి. అలాగే ఇంకో విచిత్రం రేవ్ లాన్ కంపెనీ పర్ ఫ్యుమరీ నెయిల్ పాలిష్ అందిస్తుంది. ఇది పరిమళాలు వెదజల్లే గోళ్ళ రంగు. బాల్సమ్ ఫిక్, లావెండర్ సోప్, ట్రాపికల్ రెయిన్. […]

తెలవారే చీకట్లో……….

నీహారికా, ఏం చేస్తే ప్రతి ఉషోదయం ఆహ్లాదకరంగా మొదలవ్వుతుంది అన్నావు మంచి ప్రశ్నే, సాధారణంగా అందరూ లేచీ లేవగానే ఎవరికీ రోటీన్ లో వారు పడిపోతారు. కొందరు పేపర్ తీస్తారు, కొందరు వార్తలకోసం టీ.వి ఆన్ చేస్తారు. ఇప్పుడైతే ఎక్కువ మంది లేస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకుని సందేశాలు ఈమెయిల్స్ చెక్ చేసుకుంటారు. కానీ రోజును అందంగా ఆహ్లాదంగా అభినందించేందుకు ఇవేమీ సరైనవి కావు. అసలు ఉదయం అంటే నువ్వు అన్నట్లు ఉషోదయం మొదటి వెలుగు కిరణం […]

ముందు మనం నేర్చుకోవాలి.

పిల్లలు తప్పులు చేస్తారని వాళ్ళని దండిస్తాం గానీ, వాళ్ళ తప్పులకు పెద్దవాళ్ళే కారణమౌతుందని ఒక సర్వే రిపోర్టు చెప్పుతుంది. పిల్లలపైన ప్రభావం చూపెట్టి పెద్దలే ఒడిలో ఎవ్వాళ్ళతో పోట్లాడ వద్దని చెపుతాం కానీ మనమే పక్కింటి వాళ్ళతో పోట్లడతాం. అప్పుడు పిల్లల మనస్సుల్లో మన  పట్ల కలిగే భావం ఏమిటి? మన పట్ల పిల్లలకు విలువ తగ్గదా? పిల్లల పట్ల ప్రేమతో వాళ్ళు ఏది కోరితే అది ఇచ్చేయాలని చూస్తాం. కానీ అది మన బలహీనతగా వాళ్ళు […]

పోషకాలు, రుచి భద్రం.

ప్రెషర్ కుక్కర్ కంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటారు. కుక్కర్ లో అన్నం పొడిగా వుండదనో, పప్పు చాలా మెత్తగా అయిపోయిందనో ఇంకోటి ఇంకోటో వంకలు పెడతారు కానీ ప్రెషర్ కుక్కర్ ఉపయోగాలు గుర్తుచేసుకుంటే దాన్ని వదలరు. బ్రౌన్ రైస్ కుక్కర్ లో వుడికేందుకు 20 నిముషాలు పడుతుంది. బీన్స్ అయితే 10-12 నిమిషాలు, క్యారెట్స్ రెండు నిమిషాలు, బనలదుంపలకు ఐదు నిముషాలు సమయం పడుతుంది. విడిగా వండటం కంటే కుక్కర్ లో పావు వంతు సమయం అదనే. […]