Thursday, 01 Oct, 2026

అసాధ్యాలన్నీ సాధ్యం చేస్తేనే జీవితం.

నీహారికా, కొన్ని విషయాలు చెప్పినంత తేలికగా సాధ్యపడతాయి అనిపిస్తుంది. కానీ తప్పని సరిగా చేయాలిగా…. జీవితంలో ఒడిదుడుకులు సహజం. కష్టం వస్తే దాన్నే పట్టుకుని వేలాడటం, సంతోషం వస్తే అదే జీవితం అనుకోవడం తప్పే. ప్రతి విషయాన్నీ పాజిటివ్ గా తీసుకోవాలి. మంచి వైపుకు తొంగి చూడాలి. విశ్వం అందించే ఎన్నెన్నో అవకాశాలు ఆశ్చర్య పెడతాయి. ఏ అంశం ఏ పరిస్తితి, ఏ అవకాశం కూడా ఇదే చివరిదిగా భావించ కుడదు. చేతులు సాచి జీవితపు అనుభూతులను […]

పుస్తకాలూ చదవడంలో మనమే ఫస్ట్.

పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పోతుందని భయపడుతున్న సమయంలో హారీ పొట్టర్ సిరీస్ వచ్చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృస్టించాయి. ఇంద్రజాలం, మంత్రతంత్రాలు, మంత్రగాళ్ళు, చీపురు కట్టల పైన ప్రయాణాలు పిల్లలను ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకుపోతాయి. ఇప్పుడు ప్రతి రోజు ఏ స్టార్ టీ.వి లోనో, హారీ పోటర్ సినిమాలు వస్తూనే వున్నాయి. పిల్లలు విసుగు, విరామం లేకుండా తొమ్మిది గంటలకు విరామం లేకుండా తొమ్మిది గంటలకు ఆ సినిమాలకు హాజరవ్వుతున్నారు. ఎదో రకంగా పిల్లలు […]

రోజుకొక్కటి చాలు.

కేలిఫోర్నియాలోని బనానా క్లబ్ మ్యుజియంలో 17 వేల అరటిపండు ఐటమ్స్ ఉన్నాయట. అంత పాప్యులర్ అరటిపండు. వందకి పైగా దేశాల్లో అరటిపండు పందిస్తున్నారు. సమృద్దిగా పోషకాలన్నీ చవకైన పండు ఇదే. అధికంగా అమ్ముడుపోయే పండుకుడా ఇదే. అరటిపండులో మనిషిని సంతోషంగా వుంటే ప్రోజాన్ అనే రసాయిన పదార్దం వుంటుంది. రెండు రెండు అరటి పండ్లు తింటే 90 నిముషాలు నడకకు కావాల్సిన శక్తి లభిస్తుంది. యాభై అరటి పండ్లు తింటే ఒకసారి డెంటల్ ఎక్సరెకి సరిపడా రేడియేషన్ […]

ఆఫీస్ కు కూడా మేకప్ అవసరమే.

చదువయ్యాక వెంటనే ఉద్యోగం వచ్చేసింది. స్టూడెంట్ గా వున్న అమ్మాయి ఉద్యోగాస్తురాలు అవుతుంది. కాలేజీ కి ఎంతో ఫ్యాషన్ గా వెళ్ళే అమ్మాయి. ఉన్నట్లుండి హుందాగా, ప్రోఫెషనల్ గా తయ్యారవ్వాల్సి వస్తుంది. మరీ గాడీగా కాకపోయినా మేకప్ వుండాలి. కొందరు అసలు మేకప్ వద్దంటారు, మరి కొందారు కాస్త టచప్ చాలంటారు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ లో ఫ్రెష్ లుక్ తో కనిపించాలంటే ఈ రెండింటిని నడుమ బాలెన్స్ ఉండాలి. ఫార్మల్ వాతావరణంలో […]

స్విమ్మింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం.

మంచి ఫిట్నెస్ తో ఆరోగ్యంగా వుండాలంటే ఈ వేసవిలో స్విమ్మింగ్ కు మించిన వ్యాయామం లేదు. కానీ వేసవి నుంచి శిరోజాలు కాపాడుకోవాలంటే, స్విమ్మింగ్ పూల్ నీటిలోని క్లోరిన్ చర్మానికి, జుట్టుకు హాని చేయ కుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యకిరణాలు. స్విమ్మింగ్ పూల్ లోని రసాయినాలు బ్లీచింగ్ లు శిరోజాలకు హాని కలిగిస్తాయి. చర్మం సూర్యకిరణాల వల్ల ట్యానింగ్ కు గురవ్వుతుంది. స్విమ్మింగ్ కు ముందు తర్వాత షవర్ చేయాలి. దీని వల్ల చర్మం […]

వాళ్ళ సెలవులు లాక్కోవద్దు.

పిల్లలకు సెలవు లిచ్చేసారు. కానీ సెలవుల్లో వాళ్ళని హాయిగా అడుకోనిస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న. ఇంట్లో వుంటే చేస్తారని సమ్మర్ కొచింగ్ లకు తరిమేస్తారు. వచ్చే ఏడు మార్క్స్ రావాలని ప్రతి తల్లిదండ్రీ ఆశపడతారు సహజం నెక్స్ట్ చదవబోయే క్లాస్ పుస్తాకాలు తెస్తారు. ట్యూషన్స్, స్పెషల్ కోచింగ్స్ ఇవన్నీ సరే కానీ పిల్లలు బోరైపోరు. మహా అయితే రెండు నెలలకు తక్కువగా వుండే సెలవుల్లో కూడా వారిని చదువుకోమని వెంటతరిమితే ఇక విసుగు, విరక్తి పుట్టదు. సెలవుల్లో […]

ఇవి ఆనంద పెట్టే పదార్ధాలు.

ఆనందాన్నిట్టే ఐదు పదార్ధాలు ఉన్నాయంటున్నారు పరిసోధకులు. ఈ ఐదు రకాలు తింటే ఆందోళన వుండదు, అసలు విచారమే మాయం అయిపోతుందిట. ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ పోష్కలంగా వుండే చేపలు, అవకాడో, అరటిపండ్ల పాలకూర, ముడి బియ్యంలో వుండే అన్నం తినడం వల్ల మనసు ప్రశాంతంగా హాయిగా వుంటుంది అంటున్నారు. ఆ పదార్ధాలలోని పోషకాలతో మెదడులో నెరటోసిన్, డాపమైన అనేక రసాయినం ఫలితంగా ఉత్సాహంగా సంతోషం వుంటుంది. కనుక ఈ ఐదింటిలో ముడిబియ్యపు అన్నం పూర్తిగా తీసుకుంటే మిగతావి రోజుకొకటి […]

ఆర్డరిస్తే పూలజడ ఇంటికొస్తుంది.

అమెరికాలో చదివి వచ్చిన అమ్మాయయినా పెళ్ళంటే పూలజడ వేసుకోవాల్సిందే. పొడుగ్గా జడ అల్లి, బంగారు జడగంటలు పెట్టి మళ్ళి పూలతో జడ వేస్తె పెళ్లి ముస్తాబు పూర్తి అయినట్లు. గత తరంలో మల్లెపువ్వుల సీజన్ వచ్చిందంటే పెళ్ళీకుతురికే, పదేళ్ళ అమ్మాయికైన మల్లెపూల జడ కుట్టాల్సిందే. మంచి మంచి మొగ్గలు ఏరి, పొడవాటి చీపురు పుల్లకు ఇటో వరస అటో వరస గుచ్చి మధ్యలో పూలు పేరుస్తూ వేసే జడ ఎంతో బావుంటుంది. జడ అల్లుతూ ఒక్కో పువ్వు […]

చూయింగ్ గమ్ మంచిదే.

చూయింగ్ గమ్ నములుతూ నడుస్తూ కనబడితే అబ్బా ఎంత నిర్లక్ష్యంగా వున్నారు అనిపిస్తుంది. కాస్త చిరాకొస్తుంది కదా. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా వినాలి అనిపించదు. కానీ నిజానికి చూయింగ్ గమ్ వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడమే కాదు. చిన్న చిన్న ఆహార అవశేషాలు పళ్ళ మధ్య ఇరుక్కు పోతాయి. అలాగే చూయింగ్ గమ్ వల్ల లాలాజలం ఉత్పత్తి అవ్వుతుంది. ఇది సహజమైన యాంటీ బాక్టీరియల్ ద్రవణం. డిజర్టులు, చక్కర తిన్నాక చూయింగ్ […]

వర్షాలోస్తే ఈ తీగ చాలా ఉపయోగం.

కొన్ని దుస్తుల్ని నీడలో ఆరేయవలసి వుంటుంది. రంగు బట్టలు ఎండలో రంగు వెలసి పోతాయి. అలాగే కొన్నాళ్ళలో బట్టలు ఆరేసే స్తలం సరిగా వుండదు. ఇప్పుడు భార్యాభర్తలఉద్యోగాలతో బయటికి వెళ్ళిపోతారు. బట్టలు బయట ఆరేసి పోయే వీలుండదు అలాంటప్పుడు ఈ రిట్రాక్టబుల్ ఇండోర్ క్లాత్ లైన్స్ చక్కగా ఉపయోగ పడతాయి. ఈ పరికరం నుంచి అవసరం అయినంత మేర తీగ లాగి అవతల వైపు కొక్కేనికి తగిలించాలి. అవసరం లేకపోతె కొక్కెం తిప్పేస్తే తీగ వెనక్కి  పోతుంది. […]

అమ్మకు ప్రేమతో ఏమిస్తారు?

నీహారికా, నీకు వింతగా అనిపించిన విషయం ఒకటి షేర్ చేస్తున్నాను. ఫారిన్ నుంచి మా పిల్లలు ఎన్నో నా కోసం తెస్తారు కానీ అన్ని నేను వంటింట్లో వాడుకోగాలిగేవే లేదా వంట తేలికగా చేసుకో గలిగేవే. కానీ నాకోసం ఇంకేం ఉండవా అని విచార పాడింది ఓ అమ్మ. నిజమే చాలా మంది ఊరినుంచి ఇంటికొచ్చేటప్పుడు ఇంట్లో అందరికి ఎన్నో వస్తువులు తెస్తారు. అమ్మకి వంట గిన్నెలు తెప్పించి ఇంకేం వుండవా? ఆమెకు ఉపయోగ పడే ఫిట్నెస్ […]

పిల్లల్లతో కాస్త జాగ్రత్త.

చిన్న పిల్లలున్న ఇంట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కరెంట్ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. జంక్షన్ బాక్స్ లు, సాకెట్లు, స్విచ్ లు ఏ మాత్రం పిల్లలను తకనివ్వకూడదు. ఇస్త్రీ పెట్టెలు, ప్యాన్ లు వంటి విధ్యుత్ ఉపకారాలు నెల పైన ఉంచకూడదు. ఏటా 10 లక్షల మంది పిల్లలు ఇంట్లో వందే పదార్ధాలు కారణంగా అనారోగ్యాలకు ఆపదలకు గురవ్వుతున్నారని అధ్యాయినం రిపోర్టు. పెద్దవాళ్ళు వాడె మందులు, టానిక్ లు, నెయిల్ పాలిష్ లు, కాస్మెటిక్ […]

పచ్చదనం ఇస్తే ఇవి మళ్ళీ ఎదుగుతాయి.

వర్షాగమనాన్ని తెలిసినప్పుడు ఆకాశం నిండా గుంపులు గుంపులుగా కివ్వురు మని ఎగిరే తూనీగలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. సీతాకోక చిలుకల్లాగా 12 రంగుల తూనీగలు చిన్నవి, పెద్దవి ఉంటాయి. భూమికి తక్కువ ఎత్తులో ఎగిరే తూనీగలు ఆకాశం కింద పువ్వులు పూసినట్లు కనిపించేవి కాస్తా మరుగైపోతున్నాయి. ఇప్పటి ఇళ్ళన్ని సిమెంట్ కాంక్రీట్ తో నిర్మించడం, వర్షాకాలంలో కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవ్వటం కూడా తుమ్మెదల గుడ్లు వృద్ది చెందక పోవడానికి కారణం అంటారు నిపుణులు. నీరు […]

ఆందోళన పడటం మంచిదే.

ఎవరైనా టెన్షన్ గా వుంటే వెంటనే అలా ఉండొద్దు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పుతుంటారు. మాటి మాటికి ఆందోళన పడటం వల్ల శారిరానికి మంచిది కాదు అని ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం. కానీ ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యాయినంలో ఆసక్తి కరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఆందోళన పడటం కూడా మంచిదేనని ఆ రిపోర్ట్ సారంశం. ఆశర్యంగానే వుంటుంది. ఆందోళన పడటం వల్ల వ్యక్తులు తమ బాధ నుంచి స్వాంతన పొందుతారని. […]

మూడ్ సరి చేసేవి ఇవే.

ఒక్కోసారి ఏం చేయాలన్నా ఉత్సాహం వుండదు. ఆటోమాటిక్ గా ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువగా వున్నాయని పిస్తోంది. లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతాం. మరలాటి సమయంలో కొత్త ఉత్సాహం నిమ్పుకోవాలంటే ప్రచీన ఆధ్యాత్మిక హీలింగ్ ప్రక్రియా విధానం అనుసరించాలి. అంటే హాయిగా స్నానం చేయడం, నీళ్ళు తాగడం. నీటి వల్ల శరీరం కొత్త ఉత్సాహం పుంజుకొంటుంది. అలాగే తాజా సుగంధ  పరిమళాన్ని ఆశ్రయించాలి. లేమెన్ గ్రీన్ ఆరంజ్ సెంట్ వంటివి వాడితే, ఈ పరిమళాలు మనస్సుకి ఆహ్లాదం ఇస్తాయి. […]

టాప్ ఫ్యాషన్ లకు పెట్టింది పేరు.

Gucci, ప్రపంచంలో అత్యంత ఆర్ధికంగా అమ్ముడుపోయిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఇది. ప్రపంచంలో వున్న అత్యంత ఫ్యాషన్ లుక్ ట్రెండ్స్ లో ఇది మొదటి స్థానంలో వుంటుంది. వందేళ్ళ క్రితం గుచి అనే ఇటాలి వ్యాపారి వెదురు తో చేసిన హ్యాండ్ బ్యాగ్ ల తో మార్కెట్ లోకి వచ్చాడు. తర్వాత లెదర్ తో చేసిన బ్యాగులు. అటు తర్వాత ఫ్యాషన్ ఉత్పత్తులన్నీ అందుబాటులోకి తెచ్చారు. మనకు తెలిసిన రంగులు ఏడు వుంటే ఫ్యాషన్ ప్రపంచంలో వేల […]

స్ట్రెచింగ్ చేస్తే చాలా ఉపయోగం.

స్ట్రెచింగ్ చాలా మంచి వ్యాయామం అని, ఇందువల్ల కావలసినన్ని లాభాలు ఉంటాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ కండరాళ్ళు స్ట్రెచింగ్ చేస్తే శరీర కదలిక పద్దతి పెరుగుతుంది. శరీరం బాలన్స్ తప్పి పడిపోకుండా వుంటుంది. కిళ్ళ నొప్పులు వెన్ను నొప్పులు రాకుండా ఉంటాయి. శరీరం వంగిపోకుండా, చిన్న చిన్న పనులకు శరీరం అలసటకు గురికాకుండా వుంటుంది. అన్నింటిని మించి శరీరం ద్రుడంగా హుషారుగా వుంటుంది అంటున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్ది శరీరంలో బిగుసుకు పోయే లక్షణం మొదలవ్వుతుంది. అంటే […]

ఆరోగ్యానికి నిలయం పైనాపిల్.

మామిడి పళ్ళు, పైనాపిల్, పనస తొనలు వేసవి ఎండలను ఏమార్చే తియ్యని తాయిలాలు. పైనాపిల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే. పొటాషియం, కాపర్, మాంగనీస్, కాల్షియమ్, మెగ్నీషియం వంటి పోషకాలతో నిండి వున్న ఆరోగ్య ఫలం. విటమిన్-E, A,Bలతో పాటు పీచు సమృద్దిగా వుండి జీర్ణ వ్యవస్థకు అంతులేనంత మేలు చేస్తుంది. పైనాపిల్ లో వుండే బ్రోమెలైన్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ యాంటీ ఇంఫ్లమేటరీ గుణాన్ని కలిగి వుండి  అర్దారైటీస్ వంటి అనేక అనారొగ్యాల్లో కలిగి వుండి […]

కొవ్వు కరగాలంటే వెయిట్ ట్రైనింగ్ బెస్ట్.

ఏరోబిక్స్ చేస్తూ వుంటే మంచి ఫిజిక్ తో ఉండొచ్చని, ఉదరం చుట్టూ పేరుకొన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందని కళలు కంటే ప్రయోజనం దక్కడం కష్టమే నంటున్నారు. ఉదరం చుట్టూ పేరుకొన్న బరువు తగ్గాలంటే వెయిట్ ట్రైనింగ్ కీలకమని హార్వార్డ్ పరిశోధకులు తగు అధ్యాయిన్నాల్లో గుర్తించారు. వెయిట్ ట్రైనింగ్ తీసుకోవడం లేదా దీన్ని ఎరోబిక్స్ వ్యాయామాల తో కలపడం వల్ల కొవ్వు ఈజీగా పోగొట్టుకోవచ్చు అని అధ్యాయినకారులు చెపుతున్నారు. లేదా ఈ కొవ్వు తగ్గించే ప్రయత్నం చేయకుండా వదిలేస్తే […]

ఈ చల్లని గుజ్జుతో మొహం మెరుస్తుంది.

ఎండ తీవ్రతకు చర్మంలోని నూనె గ్రంధులు మరింతగా స్రవిస్తాయి. ఆ జిడ్డు పైన గాలికి ఎగిరే దుమ్ము, ధూళి పేరుకుంటుంది. చర్మం ఇరిటేట్ అవుతుంది. మొటిమలు, గుల్లలు వస్తాయి. అలాంటప్పుడు ఎందలోనుంచి ఇంట్లోకి రాగానే ఫ్రిజ్ లో వున్న చల్లని టొమాటోని చిదిమి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే జిడ్డు, మురికి అన్ని పోతాయి. లేదా రెండు చల్లని ద్రాక్ష పండ్ల గుజ్జు అయినా పర్లేదు. లేదా ఒక్క బంగాళా దుంప తురిమి రసం తీసి […]