good mood
ఉదయం ఇలా తింటే మంచి మూడ్.
పొద్దుటి పూట నిద్ర లేవగానే జీవక్రియల పని తీరు బావుండాలంటే, అలసట, బద్ధకం పోవాలంటే రోజంతా చురుగ్గా ఉండాలంటే మూడ్ సరిగ్గా ఉండాలంటే అల్పాహారమే కీలకం. ఆ ఉదయపు పూత తీసుకునే ఆహారంలో పిండి పదార్ధాలు మాంసాకృతులు, ఖనిజాలు, విటమిన్లు ఇలా అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకుని. ఆరోగ్యంగా వున్న వాళ్ళు ఇడ్లీ, దొసె, చపాతీ, ఉప్మా, జావ లేదా మజ్జిగ గుడ్డు, మొలకెత్తిన గింజలు, పండ్లు తీసుకోవాలి లేదా చిరుధాన్యాలతో చేసిన పదార్ధాల, తినొచ్చు […]
రోజంతా మూడ్ బావుందాలంటే.
ఉదయం నిద్ర లేవగానే ఎం చేస్తున్నాం అన్నదాని పైన ఆ రోజంతా వుండే మూడ్ అధ్హరపది వుంటుందంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ఉదయాన్నే లేవగానే సూర్యుని వెలుతురులో కాసేపు నడిస్తే, లేదా సూర్య నమస్కారాలు చేస్తే లేదా యోగా చేస్తే, ఆ వెలుగు ద్వారా శరీరానికి అందే డి విటమిన్, వ్యాయామం ద్వారా కలిగే ఉల్లాసం రెండు కలిపి మంచి మూడ్ క్రియేట్ చేస్తాయి. అలాగే ఉదయాన్నే పళ్ళతో మొదలెట్టి వాడిలో వుండే న్యుట్రీషన్స్ వ్యాధి నిరోధక శక్తిని […]
గుడ్ మూడ్ కోసం.
ఒక్కోసారి మూడ్ బావుండదు. ఏ పని చేయాలని అనిపించక ఏదీ తోచక ఒక డిప్రెషన్ చుట్టూ ముట్టేస్తూ వుంటుంది సరే ఇలా వుండా అయితే ఇలాంటి సమయాల్లో ఆకు పచ్చ ఎరుపు, నారింజ రంగులో గల పండ్లు, కూరగాయలు రోజుకు ఐదారు సార్లు అయినా తింటే ఆశావాదం, సంతోషం, ఆత్మస్దయిర్యం దీన్నయినా ఎదుర్కోగల ధైర్యం అత్యధిక స్ధాయిలో ఉంటాయిట. ఇందుకు కారణం ఈ రగుల పండ్లు, కురగాయాల్లో వుండే యాంటీ అక్సిడెంట్స్ ఒక చిన్ని యాపిల్ ముక్క […]
మూడ్ సరి చేసేవి ఇవే.
ఒక్కోసారి ఏం చేయాలన్నా ఉత్సాహం వుండదు. ఆటోమాటిక్ గా ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువగా వున్నాయని పిస్తోంది. లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతాం. మరలాటి సమయంలో కొత్త ఉత్సాహం నిమ్పుకోవాలంటే ప్రచీన ఆధ్యాత్మిక హీలింగ్ ప్రక్రియా విధానం అనుసరించాలి. అంటే హాయిగా స్నానం చేయడం, నీళ్ళు తాగడం. నీటి వల్ల శరీరం కొత్త ఉత్సాహం పుంజుకొంటుంది. అలాగే తాజా సుగంధ పరిమళాన్ని ఆశ్రయించాలి. లేమెన్ గ్రీన్ ఆరంజ్ సెంట్ వంటివి వాడితే, ఈ పరిమళాలు మనస్సుకి ఆహ్లాదం ఇస్తాయి. […]
