May 2017
మనమేమిటో మన చూపు, మాట చెప్పేస్తాయి.
నీహారికా, కొన్ని సందర్భాలలో పర్ ఫెక్ట్ గా కనిపించాలన్నది రూల్ అనుకోవాలన్పిస్తుంది. ఇంట్లో నువ్వు క్యాజువల్ గా కనిపిస్తావనుకో, అదే స్నేహితులను కలిసేందుకు వెళితే పర్లేదు. కానీ కొత్త వాళ్ళ ముందుకు మాత్రం పద్దతిగా వెళ్ళాలని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. కొత్త వాళ్ళను కలుసుకునేందుకు మనం శ్రద్దగా తయ్యారయ్యామని అవతలి వాళ్ళకు కలగాలిట. అలాగే తెచ్చి పెట్టుకున్నట్లుగా నవ్వమంటే నవ్వామన్నట్లు ఉండకుడదు. నవ్వు హాయిగా వినిపించాలి. పెదవులు చివరి వరకు సాగదీసి చంప కండరాళ్ళు కదిలేలా నవ్వితేనే […]
ఓట్స్ ఇడ్లీ తినండి.
కొన్ని మంచి ఆహార పదార్ధాలేనని తెలిసినా అవే తింటూ వుంటే బోర్ కొట్టక తప్పదు. నిజానికి ఓట్స్ చాలా మంచి ఆహారం. తింటే పాలతో తినాలి. లేదా చప్పగా రుచిగా లేక తినాలనిపించదు. నూనెతో చేసిన అల్పాహారం దూరం పెట్టి ఓట్స్ ఇడ్లీ ట్రై చేయొచ్చు. పెరుగు ఇడ్లీ రవ్వ ఓట్స్ కలిపి ఇడ్లీ వేస్తె అచ్చం మాములు ఇడ్లీ లాగానే ఉంటాయి. ఇడ్లీ రవ్వ గుప్పెడు కడిగిపెరుగులో పిండి పడేసి అందులో ఓట్స్ కలిపి ఇడ్లీ […]
పరిమళ కొవ్వొత్తులు.
ఖరీదైన రూమ్ ఫ్రెషనర్స్ కి తుగేలా వున్నాయి. అరోమా కోవోత్తులు. ఎన్నెన్నో సువాసనలతో వస్తున్న ఈ కొవ్వొత్తీ వెలిగిస్తే చాలు రూమంతా పరిమళం. మల్లెల మాసం కనుక మల్లె పువ్వులు పుష్కలంగా దొరుకుతాయి. కానీ అరోమాలో మల్లె సువాసన ఎంచుకుంటే మనస్సు ఉల్లాసంగా వుంటుంది. మల్లెలకుండే శ్వాసకోశ సమస్యల్ని అదుపులో ఉంచే శక్తితో చక్కని నిద్ర వస్తుంది. కోవోత్తులనుంచి వెలువడే లావెండర్ పరిమళం ఓత్తిడి, కున్గుబాటు, తలనొప్పి నుంచి తక్షణ ఉపసమనం ఇస్తుంది. దాల్చిన చక్క పరిమళం […]
అన్ని విషయాలు డైరెక్టర్ కే వదిలేస్తా.
జయాపజయాల గురించి నేనెప్పుడు అంచనాకి రాను అంటుంది అనుష్క. మనిషి స్కిల్ల్స్ ను చదివానంటే నా ద్రుష్టి సగం సినిమా అయినట్లు. ఇక మిగతా అంతా దర్శకుడి చేతిలో ఉంచేసి రోజు షూటింగ్ కు వెళ్లి రావడం అంతే. నా పాత్ర గురించి కూడా ఎక్కువ ఆలోచించాను అంటోంది అనుష్క. బాహుబలి ఆమెకి దొరికిన అపూర్వమైన అవకాశం. యుక్త వయస్కురాలి దగ్గర నుంచి వృద్దురాలి వరకు జీవితం మొత్తం ఆవిష్కరించే పాత్ర చెసిందామె. ఈ విషయంలో తనకెంతో […]
అమ్మకు అమ్మాయికీ మాచింగ్ మాచింగ్
పిల్లలు అచ్చం మన స్టాంపుల్లాగా వుండాలని మనం ఎలా అనుకుంటామో వాళ్ళు అచ్చం మన లాగే వుండాలని అనుకరించాలని చూస్తారు. ఈ వీక్ పాయింట్ పట్టుకొన్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఏడాది పాపాయి దగ్గర నుంచి పది, పదిహేను ఏళ్ళ వయస్సు వరకు తల్లి కూతుళ్ళకు ఒకే లాంటి డ్రెస్సులు కుట్టేస్తున్నారు. చీరలు, లేహంగా ఒణిలు, చుడీదార్ల తో పాటు కొత్తగా వస్తున్న అన్ని రకాల డ్రెస్సులు అమ్మకు, పాపకు మ్యాచ్ అయ్యేలా వస్తున్నాయి. మాచింగ్ అంటే కేవలం […]
పిల్లలకు కధలు చెప్పడం నేర్పండి.
ఈ సెలవులు పూర్తి అయ్యే లోపు స్కూళ్ళు వుండవు గనుక పిల్లలకు ఇంట్లో ఎన్నో విషయాలు చెప్పే విలుంటుంది. అలాగే మంచి పనులు కూడా నేర్పొచ్చు. ముందుగా వాళ్ళకోసం రెండు గంటలు కేటాయించి స్టోరీ టెల్లింగ్ మొదలెట్టవచ్చు. మనం ఓ కధ చెప్పి పిల్లల్ని అలాగే వాళ్ళకొచ్చిన భాషలో తిరిగి చెప్పేలా నేర్పాతే. ముందుగా వాళ్ళకు స్టేజ్ ఫియర్ పోతుంది. చుట్టు పక్కల పిల్లలని ఒక్క చోట చేర్చి ఈ కధలు చెప్పించా గలిగితే ముందుగా వాళ్ళ […]
బెండ లో పోషకాలు మెండు.
బరువు తగ్గాలనుకొంటున్నారా? ఈజీ… బెండకాయలు తినండి. ఇది తేలికగా అందిన ఉచిత సలహా కాదు. పరిశోధకుల రిపోర్టు. లేతగా నిగనిగలాడే బెండ కాయను ఏ రూపంలో తిన్నా పోషకాలు సమృద్దిగా అందుతాయి. క్యాలరీలు చలా తక్కువ. ఒక కప్పు పచ్చి బెండకాయ ముక్కల్లో 35 క్యాలరీలు మాత్రమే వుంటాయి. కాబట్టి బరువు తగ్గాలంటే ఇది మంచి ఆహారం. ఇందులో కరిగే పిచు, కరగని పిచు రెండు వున్నాయి. సొల్యుబుల్ రక్తంలో చక్కర స్థాయిని తగ్గిస్తుంది. డయాబెటీస్ గలవారికి […]
కొంచం తిన్నా ఎంతో వ్యాయామం చేయాలి.
కొన్ని లిస్టులు చదివితే చివరకు నోరు ఆ అని తెరవలన్నా భయం వేస్తుంది. వేయాలి కూడా. రెండు ముక్కల చీజ్ బర్గర్ తింటే 88 నిమిషాల పాటు పొట్టకు సంబందించిన వ్యాయామం చేయాలని ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ ఒక పొడుగాటి లిస్టు తెచ్చి ఎదురుగ్గా తగిలిస్తే, అవన్నీ ఫాలో అయితే ఇక ఏ వ్యాయామం లేకుండా పుల్ల లాగా అయిపోవచ్చు. సరే లిస్టు చూద్దాం, ఒక్క మిల్క్ షేక్ తాగితే గంట సేపు తాడాట ఆడాలి. […]
ఈ కలర్ అంత తెలికేమీ కాదు.
హెయిర్ స్టయిల్ నయా ట్రెండ్ ఏవిటంటే Pearlescent hair colour.ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో యువతను ఊపేస్తున్న ఈ మంచి ముత్యపు జుట్టు హల్ చల్ చేస్తున్నది. సూపర్ షైనీగా వుండే ఈ అందమైన జుట్టు పెంచుకోవాలని ఎంతో మంది తహతహలాడుతున్నారట. ఈ పియిరెల్ సెంట్ హెయిర్ స్టైల్ ఇమజస్ కు పడుతున్న లైక్స్ ఇందుకు సాక్ష్యం. కానీ ఈ కలర్ సృష్టించడం అంత తెలికేమీ కాదు. జుట్టుకు ఇలాంటి పియరెల్ సెంట్ రంగు రావడానికి చాలా సమయం […]
ఇవన్నీ మసాబా డిజైన్స్.
యువతరం పైకి అలవోకగా సమ్మర్ స్పెషల్స్ జార్చిన మసాబా సెలబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్. ఒకప్పటి హిందీ నటి నీసా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ విన్ రిచర్డ్ ల కూతురు. దాదాపుగా ఇవి ఈ ఇయర్ సమ్మర్ డ్రెస్ అయిపోతుంది. వేసవిలో కంఫర్టబుల్ గా, కూల్ గా, ప్రత్యేకంగా, ఫ్యాషనబుల్ గా, ఉండాలనుకునే వాళ్ళు మసాబా డిజైన్ చేసిన ఈ మోడ్రన్ స్టైల్ దుస్తులకు మనసిచ్చేసారు. సాధారణంగా ఇంత ఎండల్లో ఎదో ఒక డ్రెస్, ముందు ఎండలో నుంచి […]
ఇలాంటి ప్రశ్నలు కష్టమే.
నీహారికా, పిల్లల మాటలు,చేష్టలు ఎప్పుడూముద్దొస్తాయి.ఒక్కసారి వాళ్ళ అమాయికమైన ప్రశ్నలు కూడా చాలా ఇబ్బందిలో పడేస్తాయి. టీవి లో ఏ సానిటరీ నాప్ కిన్ యాడో, ఏ కుటుంబ నియంత్రణ యాడ్ గానీ వస్తుంటే, నలుగురి ముందు అదేమిటి అంటారు. ఇంటికి ఎవరన్నాచుట్టాలోస్తే, ఆవిడెందుకు ఇంత లావుగా ఉంది అంటారు? లేదా నేనెలా పుట్టాను, ఎక్కడ నుంచి వచ్చాను? తమ్ముడు నీ పొట్ట లో ఎల్లా వచ్చాడు లాంటి భయంకరమైన ప్రశ్నలు అడిగి ఇరుకున పెడతారు సాధారణంగా నోర్ముసుకో […]
ఇది తక్షణ శక్తిని ఇస్తుంది.
తియ్యని తిను బండారాల తయ్యారీలో, ఇతరాత్రా వాడే బెల్లంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. బెల్లంలో వుండే సహజసిద్దమైన క్లెన్సింగ్ గుణాల వల్ల జీర్ణ సంబందిత సమస్యల పరిష్కారంలో సహకరిస్తుంది. దీనికి రక్తాన్ని సుద్ధి చేయగల గుణం వుంటుంది. మంచి ఫలితాల కోసం బెల్లంను ప్రతి రోజు పాలు లేదా నీళ్ళతో కలిపి తీసుకోవాలి. బెల్లం శరీరాన్ని అన్ని రకాల విపత్తులనుంచి పరిరక్షిస్తుంది. మహిళలు బెల్లాన్ని ప్రతి రోజు ఆహారంలో భాగంగా తీసుకుంటే రక్త హీనత తగ్గిపోతుంది. ముఖ్యంగా […]
మొక్కలతో ఇంటికి చల్లదనం.
ఎండ తీవ్రంగా వుంది కదా, కనీసం ఇప్పుడయినా అందమైన పూల మొక్కలు, ఇంటి లోపల ఆరోగ్యంగా పెరగగలిగే మొక్కలను వేసవికి అనుకూలంగా ఉండేవి ఎంచుకోమంటున్నారు గార్డెనింగ్ ఎక్స్ పర్ట్స్. ఫిలడెండ్రియా, స్వాతి ఫైలమ్, ఇంగ్లీష్ ఐవీ, ఇలాంటి వాటిల్లో కొన్ని ‘NASA’ కూడా వీటిని గాలిని సుద్ధి చేసే మొక్కలుగా గుర్తించింది. వీటిని గది మూలల్లో ఉంచితే చల్లదానాన్ని ఇస్తాయి. పడక గది కిటికీల పక్కన ఎండ బాగా తగిలితే గోడల దగ్గర మొక్కల్ని పెట్టుకోవాలి. వీలైతే […]
సరైన మాచింగ్ ఉంటేనే ఫ్యాషన్.
అందరిలో ప్రత్యేకంగా వుండాలని ఆశించడం సబబే కానీ అందుకోసం మనం తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? మార్కెట్ లో ఒక ట్రెండ్ ఫ్యాషన్ అయినంత మాత్రాన దీన్ని ఫాలో అయిపోమని రులేముంది. మన ఎత్తు రంగు ఆకృతికి సరిపోవాలి కదా? మార్కెట్ లో వున్న ట్రెండ్ కి సొంత అభిరుచి జోడించి, రంగూ డిజైన్ ల లో మార్పులు చేస్తే అప్పుడు కొత్త వొరవడి సృష్టించినట్లు. ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు కొనుక్కుంటే సరిపోదు. ఆ దుస్తులకు తగ్గ అలంకరణ […]
పిగ్మెంటేషన్ పోగొట్టే వేప నూనె.
వేప నూనె తో ఎన్ని ఉపయోగాలున్నాయో చుస్తే ఇన్నాళ్ళు దీన్ని వాడకుండా ఎందుకున్నామో అనిపిస్తుంది. సాధారణంగా వేప నూనె మొక్కలకు క్రిమి సంహారిని అని మాత్రం అనుకుంటే పొరపాటే. కొందరికి పదాల్లో పగుళ్ళు వస్తాయి. అలంటి వాళ్ళు వేప నూనె లో కాస్త పసుపు కలిపి పాదాలకు రాసుకోవాలి. అలాగే వేప నూనె హ్యాండ్ సానిటైజర్ లాగా పనిచేస్తుంది. దీన్ని ఒక స్ప్రే సీసా లో తీసుకుని సింక్ దగ్గర పెట్టుకోవాలి. చేతులు శుభ్రం చేసుకునే ముందు […]
రుచి ఆరోగ్యం ఉంటేనే ఏ వంటనయినా మెచ్చేది.
ఎన్నో దేశాల వంటకాలు రుచి చూస్తున్నాం గమనించండి. ప్రతి వంటకంలోను ఏవో పోషకాలు. ఆరోగ్యానికి మేలు చేసే అంశాలు, కోలెస్ట్రోల్ తగ్గించేవి, బరువు పెరగకుండా అదుపు చేసేవి, ఇలా ఎన్నో ప్రత్యేక అంశాలతోనే ఆ వంటకం పాప్యులర్ అవుతుంది. ఉదాహరణకు చైనా వంటకాలు నోరురిస్తాయి. వాటి ప్రత్యేకత కేవలం రుచికే పరిమితం కావు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లి అల్లం ఈ వంటకాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వెల్లుల్లి గుండెకు మేలు చేస్తే అల్లం జీర్ణ సంబంధ […]
శరీరాకృతికి మ్యాచ్ అయ్యే బ్యాగ్.
సందర్భానికి తగ్గట్టు దుస్తులు, నగలు తీసుకుంటారు. కానీ వేసుకొన్న దుస్తులకు తగినట్లు హ్యాండ్ బ్యాగ్ ఉంటేనే తీరుగా వుంటుంది అంటారు ఎక్స్ పర్ట్స్. శారీరాకృతికి తగ్గ హ్యాండ్ బ్యాగ్ వుండాలి. సన్నగా, పొడుగ్గా వున్న వాళ్ళు గుండ్రంగా బరువుగా వున్న బ్యాగ్ తీసుకోవాలి. అలాగే ఫోల్డేడ్ బ్యాగ్ వుండాలి. సన్నగా పొడుగ్గా వున్న వాళ్ళు గుండ్రంగా బరువుగా వున్న బ్యాగ్ తీసుకోవాలి. అలాగే ఫోల్డేడ్ బ్యాగ్లు, క్లచ్ రకాలు బావుంటాయి. వీలైనంత వరకు చిన్నవి వేసుకోకూడదు. అలాగే […]
కుర్చీ బదులు బంతి పైన కూర్చోండి.
శరీరానికి మూవ్ మెంట్ ఉంటేనే ఆరోగ్యం. గంటల కొద్దీ కదలకుండా కుర్చుని పని చేసే వాళ్ళు, కుర్చీలో కూర్చునే బదులు వ్యాయామం కోసం ఉపయోగించే బంతి పైన కూర్చోండి, ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. బంతి పైన కూర్చుంటే వెన్ను పైన వత్తిడి పడదు. నడుము, వెన్ను నొప్పి బాధించదు. బంతి పైన కుర్చుని పని చేస్తే శరీరాన్ని బంతి సమన్మయం చేస్తుంది. అటూ, ఇటు కదలొచ్చు. దీని వల్ల కెలరీలు […]
విజయ నిర్మలకు మరో పురస్కారం.
ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటిగా మంచి స్థాయిలో ఉండగానే మెగా ఫోన్ పట్టుకుని అనేక సక్సెస్ ఫుల్ సినిమాలు డైరెక్ట్ చేసిన విజయ నిర్మలకు మరు అరుదైన పురస్కారం లభించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గాను యురేకు చెందిన రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 1957 లో తోలి సారిగా వెండి తెర పైన కనిపించిన విజయనిర్మల ఆ తర్వాత తెలుగుతో పాటు అనేక తమిళ, […]
ఔషధ పోషక విలువల ముల్లంగి.
ముల్లంగి ఎరుపు తెలుపు రంగుల్లో క్యారెట్, చిలకడ దుంప లాగే వున్నా చాలా మందికి ఇష్టం వుండదు. ఇందులో ఎన్నో పోషక ఔషద విలువలున్నాయి. యాంటీ బక్టిరియల్, యాంటీ ఫంగల్ సుగుణాలు దీని సొంతం. రోగ నిరోధక శక్తిని పెంచగల ముల్లంగి విటమిన్-సి, పోటాషియం, సోడియం, తదితర ఖనిజాలు, విటమిన్లు, పిచు తో నిండి వుంటుంది. ముల్లంగి సలాడ్ గానూ, పచ్చి గాను తీసుకోవచ్చు. ఉడికించాలి అంటే తక్కు నీళ్ళు పోయాలి. ఆ ఉడక బెట్టిన నీటిని […]
