Wednesday, 11 Nov, 2026

ఈ చల్లని గుజ్జుతో మొహం మెరుస్తుంది.

ఎండ తీవ్రతకు చర్మంలోని నూనె గ్రంధులు మరింతగా స్రవిస్తాయి. ఆ జిడ్డు పైన గాలికి ఎగిరే దుమ్ము, ధూళి పేరుకుంటుంది. చర్మం ఇరిటేట్ అవుతుంది. మొటిమలు, గుల్లలు వస్తాయి. అలాంటప్పుడు ఎందలోనుంచి ఇంట్లోకి రాగానే ఫ్రిజ్ లో వున్న చల్లని టొమాటోని చిదిమి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే జిడ్డు, మురికి అన్ని పోతాయి. లేదా రెండు చల్లని ద్రాక్ష పండ్ల గుజ్జు అయినా పర్లేదు. లేదా ఒక్క బంగాళా దుంప తురిమి రసం తీసి […]