April 2017
కలిసి పోవటం కనీస మర్యాద
నీహారికా, ఏది మందిలోకి వెళ్ళే సందర్బాలు ఎన్నో వస్తాయి. ప్రతి దానికి వెళ్ళాలి కూడా అందుకు ముందు స్నేహితులు, బంధువులు మధ్యకి వెళ్ళే సందర్బంలో పాటించిన మర్యాదలు నేర్చుకోవాలి. మనకు ఎక్కడ నుంచి అయినా ఆహ్వానం అందితే ముందుగా ఆ సమయానికి మనకు ఇంకేమన్నాముఖ్యమైన పనులుంటే, వెళ్ళలేకపొతే ఆ సంగతి మృదువుగా ముందే చెప్పేయాలి. అలాగే అతిధిగా వెళ్ళే సందర్బాలకు ఆ వాతావరణంలో కలసిపోయేలా వుండాలి. మా ఇంట్లో ఇంత కంటే బావుంటుందనో, సరైన సదుపాయం లేదనో […]
ఇలాoటి ప్యాక్ ట్రై చేయండి
ముప్పయిలు దాటి నలభైల్లోకి అడుగుపెడుతూ ఉండగానే అప్పటివరకు నున్నగా అందంగా కనబడే ముఖంపైన చిన్న మచ్చలు మొదలవుతాయి. రొటీన్ గా ఎదురయ్యే ముడతలకు తోడుగా అన్నమాట. దీన్ని పిగ్మేంటేషన్ అంటారు. అప్పుడు ఇంట్లో చేసుకొనే ట్రీట్మెంట్ ఇది. ముఖాన్ని నిమ్మరసంతో కానీ స్కిన్ టానిక్ లతో కాని శుభ్రంగా తుడవాలి. స్కిన్ టానిక్ రెడీమేడ్ గా దొరుకుతుంది. గ్రేప్ పౌడర్, కోడి గుడ్డు సోన, సీ ఫుడ్ లోషన్స్ ఒక్కో స్పూన్ వంతున తీసుకొని బ్రష్ తోగానీ, […]
ఎండల్లో పిల్లలు జాగ్రత్త
ఎండకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి కళ్ళు. అత్యంత కాంతివంతమైన వాతావరణంలోకి వెళ్ళే సమయంలో కళ్ళకు తప్పనిసరిగా సన్ గ్లాస్సెస్ వాడతారు. ఏ రంగైనా పర్లేదు కంటికి పూర్తి రక్షణ ఇచ్చేదిగా వుండాలి. పోలరైజ్ డ్ సన్ గ్లాస్సెస్ వల్ల అంత ఉపయోగం లేకపోవచ్చు తెల్లని చాయ గలవారు సన్ స్క్రీన్ లోషన్ మొఖానికి అప్లయ్ చేయాలి. అంత పెద్దగా వున్న టోపీలు ధరిస్తే కళ్ళ పైకి నేరుగా ఎండ పడకుండా వుంటుంది. కళ్ళని చల్లని నీళ్ళతో కడుక్కుంటూ […]
దీనికీ కొంత పరిమితి వుండాలి
అతి చిన్న సందేహం కలిగినా, ఏదైనా ప్రత్యేక మైన వంటకం చేయాలన్నా సౌందర్య పోషణకైనా అంతర్జాలంలోకి తొంగి చూడటం ఈ రోజుల్లో అందరికీ సహజమైన ఆలవాటై పోయింది. ఇది మంచిదే కానీ రోజులో ఎంతో సమయం ఈ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఖర్చు పెట్టడం కూడా డబ్బు వృధా చేసినట్లే. కాలక్షేపం కోసం కావొచ్చునెట్ ని గంటల కొద్దీ ఉపయోగించడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ప్రయోజనం పొందుతాం సరే, ఖర్చు పెట్టే సమయం మాటేమిటి? ఆఫీస్ పని […]
పువ్వుల ప్రింట్లు వేసవి ఫ్యాషన్
వేసవి ఎండలు మాడ్చేస్తుంటే శరీరం చల్లదనంతో ఉండాలని కోరుకొంటుంది. వీలైతే వస్త్ర ధారణలో పువ్వులకు ప్రాధాన్యత ఇచ్చి చూడండి అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. పులరంగు టాప్ లు, పైజామాలు, పలజోలు ఏవైనా సరే చెక్కని పూల ప్రింట్ల టాప్లు వేసుకుని అడుగున వదులుగా ఎలాంటి డిజైన్లు లేకుండా సాదా ప్యాంట్లో స్కర్టులు వేసుకోవచ్చు. లేదా పూల ప్రింట్ల కుర్తీలకు చెక్కని జీన్స్ జత చేస్తే చాలు, ఈ వేసవిలో ట్రెండో లుక్ వచ్చేస్తుంది. చక్కని పూల స్కార్ఫులు, […]
భరతీయురాలిని కావడమే నాకు గర్వం
సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 11 ఏళ్ళు పూర్తయ్యాయి, ఇప్పటి వరకు నటన పైన తప్ప ఇతర క్రాప్ట్ పైన ద్రుష్టి పెట్టలేదు. నటనంటే ఇష్టం నన్ను చుస్తే నికార్తెసన భారతీయ వనితా వుంటాను, మనకున్న చరిత్ర సంస్కృతి విలువలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు నేను భారతీయురాలినని చెప్పుకొందికే నేను గర్వ పడతా నంటోంది నటీమని విద్యాబాలన్. నిజ జీవితంలో కూడా బలమైన వ్యక్తిత్వం గల మహిలనే ఇష్టపడతాను. అడ్డంకులు అధిగమించి సవాళ్ళను ఎదుర్కొని పోరాడే […]
టెన్షనా? చెర్రీ జ్యూస్ తాగి చూడండి
ఉదయం నుంచి ఎడ తెరగని పనులు, ఇల్లు, ఆఫీస్, పిల్లలు, వంట పని వేయి చేతులతో పని చేసిన తరగని అంతు లేని శ్రమ, ఈ ఒత్తిడితో బి.పీ హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. ఇలాంటి సమస్య వేధిస్తుంటే చెర్రి పండ్ల జ్యూస్ తీసుకుంటే మంచిదని చెపుతున్నారు పోషక నిపుణులు. ఈ స్టడీలో భాగంగా బిపీ, టెన్షన్లతో బాధ పడుతున్న వారికి 60 మిల్లీ లీటర్ల చెర్రీ జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ తీసుకున్న తర్వాత బిపి తో ఉత్సాహం […]
మేలు చేసే చందన గంధం
చర్మం ఎండకి కమిలిపోవడం మొటిమలు రావడం ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలు చందన గంధంతో ఈ సమస్యను అదుపులో ఉండ వచ్చు.చందనంలో కాస్త గులాబీ నీరు కలిపి ముఖానికి పూతలా వేసుకుంటే ముఖానికి చల్లదనం అందుతుంది. నలుపు కూడా తగ్గుతుంది. పొడి, జిడ్డు చర్మ తత్వం వుంటే పెరుగు, చందనం పొడి కలిపి ముఖానికి పూతలా వేస్తె ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. జిడ్డు, పొడి చర్మం తేమగా, తేటగా కనిపిస్తుంది. ముల్తానీ మట్టి, అరటి పండు […]
అప్పుడప్పుడూ అవనూనె వాడాలి
అవనూనె రొజువారీ వాడకంలోకి ఎక్కువగా తీసుకోరు కానీ ఈ నూనెలో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ నూనెల్లో మోనో సాచ్యురేటెడ్ పాలీ శాచ్యురేటెడ్ ఫ్యాట్లు అధికంగా వున్నాయి. ఇవి రెండు చెడు కొలెస్ట్రోల్ శాతం తగ్గించి మేలు చేసే కోలెస్ట్రోల్ స్థాయిని పెంచుతాయి. ఈ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్ల విటమిన్-ఇ లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి ఎన్నో రకాల నొప్పుల్ని సమస్యల్ని తగ్గిస్తాయి. అవనూనెతో చేసిన పదార్ధాలు తక్కువ మోతాదులో తీసుకున్న […]
కత్తి తిప్పుతున్న శ్రుతి
లండన్ లోని యుద్ద విద్యల శిక్షణా కేంద్రంలో ఇప్పుడు శృతి హసన్ కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంటుంది. 150 కోట్ల వ్యయం తో సుందర్ సి తెరకెక్కించనున్న త్రిభాషా చిత్రం సంఘ మిత్రలో శృతి యువరాణి పాత్రలో నటించింది. ఇందులో భాగంగా వీర వనితలా కనిపించేందుకు శ్రుతి కృషి చేస్తుంది. శారీరక కసరత్తులతో పాటు ఫోకస్ పెరగడానికి మైండ్ మ్యాపింగ్ విధానంలోనూ తీసుకుంటుంది. అమాయకపు ఆడపిల్లగా నటించిన, అల్ట్రామోడ్రన్ గా నటించిన ఆ పాత్రలో ఒదిగిపోయే శ్రుతి […]
పరస్పర గౌరవంతో ఉంటేనే మంచి అనుభందం
నీహారికా, ఇతరులని ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉండాలా? మన మనస్సులో ఎలా అనుకుంటున్నామో అలా ఉండకుడదా? అన్నారు. అవసరం లేదనిపిస్తుంది, ప్రతి సారి ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేస్తూ పొతే మన వ్యక్తి గత ఆస్థిత్వం మాయం అయిపోతుంది. అనవసరమైన సోషల్ మాస్కులతో వస్తావికతాను పోగొట్టుకోకుదడదు. వున్నది ఉన్నట్లు మాట్లాడాలి. యదార్ధమైన వారైనా సరే,లేదా గొప్పవాడికైనా ఎంతటి వాళ్ళయినా అనవసర హంగామాతో ఇంప్రెస్ చేస్తూ పోవడం సరైన దృక్పదం కానేకాదు. సరైన క్లారిటీతో, చక్కని కంమునికేషన్ తో […]
చర్మ సంరక్షణ మన చేతుల్లోనే వుంది
చదువు, ఉద్యోగం కోసం ఎండ వేళ అయినా సరే బయటికి వెళ్ళాల్సిందే సాధారణంగా అమ్మాయిలకు వచ్చే సమస్య ఎండపడే చర్మం రంగు కాస్త నల్లగా సూర్యకాంతి పాడనీ చోట ఫెయిర్ గా వుంటుంది కనుక సూర్యుడికి ఎక్స్ పోజ్ అయ్యే చోట చర్మం మాములుగా వుండటం ఎలా అవి. మన శరీరంలోని అతి పెద్ద భాగం చర్మం. దాన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా మనదే సూర్య కాంతికి ఎక్స్ పోజ్ అయ్యే చర్మానికి షియా బట్టర్, అలోవీర […]
అందమైన శరీరాకృతి కోసం ఈ వ్యయామం
సమ్మర్ లో బెస్ట్ ఫిట్నెస్ అడ్వయిజ్ అడిగితె వెంటనే స్విమ్మింగ్ అనే చెప్పుతారు ఎక్స్ పోర్ట్స్. మండిపోతున్న ఈ తరుణంలో మనకు తెలియకుండానే శరీరం అలసిపోతుంది. అలాంటప్పుడు వేసవిలో ప్రతి ఉదయం స్విమ్మింగ్ చేస్తే చాలు. ఒంట్లో పేరుకున్న కొవ్వు కరిగి మెరుగైన ఫిట్నెస్ సొంతమవుతుంది అంటున్నారు. గుండె జబ్బులున్నా, మధుమేహ వ్యాధి గ్రస్తులైనా, రెగ్యులర్ గా స్విమ్మింగ్ చేస్తే మంచిది. స్విమ్మింగ్ తో శరీరంలోని ప్రతి కండరము కరుగుతుంది. దానితో కండరాళ్ళు బలంగా తయ్యారవ్వుతాయి. రక్త […]
తప్పి పోయిన పిల్లల పాలిట దేవత ఈమె
ఒక్క డిపార్ట్ మెంట్ లో కొన్ని వందల మంది ఉద్యోగులు పని చేస్తూ వుంటారు. కానీ కొందరికే వారి నిబద్దత, కర్తవ్య నిర్వహణలో వాళ్ళు చూపించే శ్రద్ధ వల్ల పేరు మార్మోగుతుంది. ఇప్పుడీమె పేరు అలాగే నలుగురికీ ఆదర్శం రేఖామిశ్రా వుండేది ముంబాయిలో రైల్వే ప్రోటెక్షన్ ఫోర్సులో సబ్ ఇన్స్ పెక్టర్. ఇల్లు విడిచి వచ్చిన, తప్పిపోయిన పిల్లల పాలిట ఈమె దేవత. గత ఏడాది ఈమె 434 మంది పిల్లల్ని రక్షించారు. 2014లో రేఖా మిశ్రా […]
ఈ కారణంతోనే అల్పాయుద్దాయం
మనుష్యుల పేదరికమే చాలా చిన్న వయస్సు లోనే వాళ్ళ మరణానికి దారి తీస్తోందని ఒక అధ్యాయినం చెప్పుతుంది. పేదరికంలో వున్న వారి ఆయువు ప్రమాణం 24 సంవత్సరాలు పడిపోతుందని చెప్పుతున్నారు యు.కె, ఫ్రాన్స్, స్విట్జర్ ల్యాండ్, పోర్చుగీస్, ఇటలీ, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని 17 లక్షల మందిపై లండన్ ఇంపేరియల్ కాలేజీ శస్త్ర వేత్తలు ఒక సర్వే నిర్వహించారు. ధూమపానం చేసే వారు, శారీరక శ్రమ పెద్దగ చేయని వాళ్ళు ఇలాంటి అనారోగ్యాల పలవ్వుతారు అటువంటి ప్రభావమే […]
అస్సలు బేబీ ఆయిల్ వాడి చూడండి
బేబీ ఆయిల్ వురికే పిల్లల కోసం అని వదిలేస్తాం కానీ ఆ తేలికైన, పసి బిడ్డ చర్మం కోసం సున్నితమైన మర్దనా కోసం ఉపయోగ పడే బేబీ ఆయిల్ మన చర్మనికే చాలా మంచిది. కాలం ఏదైనా చర్మం తేమగా ఉండాలంటే స్నానం చేయగానే చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే ఈ ఆయిల్ రాసుకోవాలి. అలంకరణ తొలిగించు కొనేందుకు బేబీ ఆయిల్ శ్రేయస్కరం. చేతులు, కాళ్ళపై అవాంచిత రోమాలు తొలగించాక మంట పెట్టకుండా చర్మం బారకగా అయిపోకుండా బేబీ […]
ఎలా తిన్నా పోషకాల విలువలు పోవు
పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా పెద్దగా పశాకల విలువలు మారని కూరల్లో మొట్ట మొదటిగా చెప్పుకోవలసింది పాలకూర. ఇందులో చాలా పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్, లుటిన్, విటమిన్-కె, ఫోలెట్ ఇంకా ఎన్నో లవణాలు పుష్కలంగా దొరుకుతాయి. పీచు ఎక్కువే ఉడికిస్తే కెరోటినాయిడ్స్ కొంత తగ్గుతుంది. మిగతా పోషకాలు, విటమిన్లు తేడాలేవు. అయితే ఒకే ఒక్క నిమిషం పలకూరని ఉడకనిచ్చి అందులో నీళ్ళను పరబోయాలి. అలా చేస్తే నీటి లోని అక్సాలిక్ యాసిడ్ బయటకి పోతుంది. శరీరానికి కాల్షియం […]
గోడ మొక్కలు పెంచితే చల్లదనం
నాలుగు మొక్కలుంటే చుట్టూ పచ్చదనం వుంటే ఎంతో బావుంటుంది. అలా కుండీల్లో మొక్కలు పెంచుకునే సౌకర్యం లేకపోతె ఏకంగా గోడలకే మొక్కలు అతికించి పెంచే అవకాశం వచ్చింది. మట్టి లేని చోట అపార్ట్ మెంట్స్ లో మొక్కలు పెంచాలంటే అదీ బాల్కనీ పిట్ట గోడలకు మొత్తం ఇంటి చుట్టూరా పచ్చదనం ఉండాలనుకుంటే వర్టికల్ గార్డెన్ మంచి ఆప్షన్. ఇంట్లో కార్బన్ డయాక్సడ్ తొలగించి స్వచ్చమైన ఆక్సిజన్ అందించటానికి గ్రీన్ వాల్ ఉపయోగ పడుతుంది. ఈ వర్టికల్ గార్డెన్స్ […]
బెస్ట్ సమ్మర్ ఫ్రూట్ కర్భూజా
వేసవిలో ఎక్కువగా వచ్చే పాళ్ళల్లో తియ్యని కర్భూజా పండ్లు కూడా తింటే ఎన్నో విధాలా శరీరానికి మేలు చేకూర్చేవే. నీటి శాతం ఎక్కువ కాబట్టి చల్లగా హాయిగా వుంటుంది. పండ్లలో వుండే పొటాషియం హైపర్ టెన్షన్ ను దూరంగా ఉంచుతుంది. విటమిన్-ఎ, బీటా కెరోటిన్ ద్రుష్టిని మెరుగు పరచి శుక్లాలు రానివ్వదు. కర్భూజాలోని చక్కెరను శరీరం చాలా ఈజీగా జీర్ణం చేసుకుంటుంది. దానిలో వుండే ప్రత్యేకమైన పీచు వల్ల బరువు తగ్గే అవకాశము వుంది. రక్తంలోని చక్కెర […]
పల్లీలు తింటే గుండెకి సమస్యే రాదు
సీజన్ తో టైమ్ తో సంబంధం లేకుండా పల్లీలు ఎప్పుడైనా తిన బుద్దేసే స్నాక్ లాంటివి. కానీ పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదనే వాటిని తీసుకుంటే కొవ్వు పెరుగుతుందనే అనుమానాలు చాలా మందికి వుంటుంది. ఇవి కేవలం అపోహేనని ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివంటున్నారు పరిశోధనలు. మధ్యాహ్నం భోజనంలో పాటు కొన్నిపల్లీలు నేరుగా కానీ షేక్ రూపంలో గానీ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా వుందని పరిశోధనల్లో వెల్లడైంది. పల్లిలు తింటే ట్రైగ్లిజరైడ్స్ తగ్గిన విషయం తెలిసిందట మాములుగా […]
