Wednesday, 05 Aug, 2026

లేని మూడో మనిషి గురించి మాట్లాడటం తప్పే.

నీహారికా, ఈ రోజుల్లో జాబ్ చేసే అమ్మాయిలు దాదాపు తొమ్మిది గంటల పాటు కార్యాలయాలలోనే గడుపుతున్నారు. కొన్ని చిన్ని మర్యాదలు పాటిస్తే, చుట్టూ వుండే కొలీగ్స్ తో స్నేహం నేరిపితే  ఆఫీసు, ఇల్లు అనే తేడా లేనంత కంఫర్ట్ గా ఉండొచ్చు. మొట్ట మొదటి విషయం  ఆఫీసు కు సంబందించి సోమరిగా ఉండకూడదు. ఇచ్చిన పని సంపూర్ణంగా,   సకాలంలో చేయాలి. అలాగే సహోద్యోగుల విషయంలో    ఎప్పుడు విభేదించకూడదు   విచక్షణ    పోగొట్టుకుని వ్యక్తి […]

నిర్ణయం తీసుకుంటే కట్టుబడాలి.

నీహారికా, ఈ ప్రపంచం లో మను ష్యులం ఒక లాంటి వాళ్ళమే అందరకీ మంచిగా జీవించాలని వుంటుంది. కొత్త సంవత్సరం రాగానే మనలో చాలా మంది చాలా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేలా కృషి చేయాలనో, సిగరెట్లు మనాలనో లేదా ఎదో మాన్ల్ని ఇబ్బంది పెట్టే దురలవాట్లు మనుకోవాలనో అనుకుంటారు. నిర్ణయాలు ఎంతో తొందరగా మరచిపోతారు. ఒక నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం ఎంత కష్టం. మధ్యాహ్నం నిద్రమానేస్తాం అనుకుంటామనుకో అలవాటైతే […]

మనమేమిటో మన చూపు, మాట చెప్పేస్తాయి.

నీహారికా, కొన్ని సందర్భాలలో పర్ ఫెక్ట్ గా కనిపించాలన్నది రూల్ అనుకోవాలన్పిస్తుంది. ఇంట్లో నువ్వు క్యాజువల్ గా కనిపిస్తావనుకో, అదే స్నేహితులను కలిసేందుకు వెళితే పర్లేదు. కానీ కొత్త వాళ్ళ ముందుకు మాత్రం పద్దతిగా వెళ్ళాలని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. కొత్త వాళ్ళను కలుసుకునేందుకు మనం శ్రద్దగా తయ్యారయ్యామని అవతలి వాళ్ళకు కలగాలిట. అలాగే తెచ్చి పెట్టుకున్నట్లుగా నవ్వమంటే నవ్వామన్నట్లు ఉండకుడదు. నవ్వు హాయిగా వినిపించాలి. పెదవులు చివరి వరకు సాగదీసి చంప కండరాళ్ళు కదిలేలా నవ్వితేనే […]

సహజమైన అభారం శాంతం!

నీహారికా, సంతోషాన్ని నవ్వులతోనూ, పువ్వులతోనూ పోలుస్తారు. అలాగే కోపం, పగ, ప్రతీకారం వంటివి చీకటి తోనో, వడగాల్పు తోనో పోలిక తెస్తారు. ఎందుకంటే ఒక ఆనందం తో పాటు, మంచి ఆలోచన తో పాటు మనిషి ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ చెక్కారు కొడతాయో, కోపంతో పగ, ప్రతీకారం వంటి పదాలు మనస్సులో మెదులుతూ, వున్న కోపాన్ని రెచ్చగొడుతూ మనిషిని తల కిన్డులు చేస్తాయి. మన మనస్సులో ఎవరి పైన అయినా ద్వేషభావం పగ ఉన్నయనుకో అవి ముందు […]

కలిసి పోవటం కనీస మర్యాద

నీహారికా, ఏది మందిలోకి వెళ్ళే సందర్బాలు ఎన్నో వస్తాయి. ప్రతి దానికి వెళ్ళాలి కూడా అందుకు ముందు స్నేహితులు, బంధువులు మధ్యకి వెళ్ళే సందర్బంలో పాటించిన మర్యాదలు నేర్చుకోవాలి. మనకు ఎక్కడ నుంచి అయినా ఆహ్వానం అందితే ముందుగా ఆ సమయానికి మనకు ఇంకేమన్నాముఖ్యమైన పనులుంటే, వెళ్ళలేకపొతే ఆ సంగతి మృదువుగా ముందే చెప్పేయాలి. అలాగే అతిధిగా వెళ్ళే సందర్బాలకు ఆ వాతావరణంలో కలసిపోయేలా వుండాలి. మా ఇంట్లో ఇంత కంటే బావుంటుందనో, సరైన సదుపాయం లేదనో […]

నలుగిరికీ సాయ పడితే ముందు మనం బాగుంటాం

నీహారికా, కొన్ని అధ్యాయినాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇతరులకు సయం చేయడం అంటే సామజిక జీవనంలో పలు పంచుకోవడం కనీసం వారానికి ఒక్కసారైనా నలుగురితో కలిసిపోవడం ఎంతో ప్రయోజనం అని కొన్ని నివేదికలు స్పష్టం చేసాయి. సామజానికి పనికి వచ్చే ఎదో ఒక్క పని లో భాగంగా వుంటే, అంటే అది నలుగు మొక్కలు పెంచే పని కావొచ్చు, నలుగురు పేద పిల్లలకు భోజనం పెటోచ్చు, చదువు చేపోచ్చు, పాత బట్టలు సేకరించి ఇవ్వోచ్చు. ఇలా […]