summer care
వీటిని వెంట వుంచుకోవాలి
వేసవిలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. పగటి వేళల్లో మైల్డ్ క్లెన్సర్ తో రోజుకో నలుగు సార్లు అయిన ముఖం శుబ్రం చేసుకోవాలి. తలస్నానం చేసే ముందర జుట్టుకు నూనె రాయాలి. స్నానం చేసిన తర్వాత కండీషనర్ తప్పనిసరిగా రాయాలి. ఇంట్లో చేసిన ఫేస్ ఫ్యాక్ లు వాడటం ఉత్తమం. పెరుగు, గంధం, టొమాటో జ్యూస్, కలబంద గుజ్జు కలిపిన ఫ్యాక్ ముఖానికి వేయాలి. ఎండలోకి వెళ్ళే సమయం లో సన్ […]
ఎండల్లో పిల్లలు జాగ్రత్త
ఎండకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి కళ్ళు. అత్యంత కాంతివంతమైన వాతావరణంలోకి వెళ్ళే సమయంలో కళ్ళకు తప్పనిసరిగా సన్ గ్లాస్సెస్ వాడతారు. ఏ రంగైనా పర్లేదు కంటికి పూర్తి రక్షణ ఇచ్చేదిగా వుండాలి. పోలరైజ్ డ్ సన్ గ్లాస్సెస్ వల్ల అంత ఉపయోగం లేకపోవచ్చు తెల్లని చాయ గలవారు సన్ స్క్రీన్ లోషన్ మొఖానికి అప్లయ్ చేయాలి. అంత పెద్దగా వున్న టోపీలు ధరిస్తే కళ్ళ పైకి నేరుగా ఎండ పడకుండా వుంటుంది. కళ్ళని చల్లని నీళ్ళతో కడుక్కుంటూ […]
అంత ఎండకి ఈ మాత్రం జాగ్రత్త కావాలి
మండే ఎండల్లో చర్మ సంరక్షణ చాలా అత్యవసరం ఇందుకు గానూ కొంత ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకోవాలి. ఎంత తొందర పని వున్నా. ముందుగా సన్ స్క్రీన్ లోషన్ అప్లయ్ చేసాకనే బయట కాలు పెట్టాలి. ఎండ తీవ్రతకు చర్మం కందిపొతే ఆ ప్రదేశంలో అలా వేరే లోషన్ అప్లయ్ చేయాలి. వేసవిలో ఒంటికి మాయిశ్చురైజర్ రాసుకోవాలి. పొడి చర్మం అయినా ఆయిలీ స్కిన్ అయినా మాయిశ్చురైజర్ అవసరమే. ఎండలో తిరిగితే చర్మం కమిలినట్లు అవుతుంది. అప్పుడు, […]
