Wednesday, 05 Aug, 2026

అస్సలు బేబీ ఆయిల్ వాడి చూడండి

బేబీ ఆయిల్ వురికే పిల్లల కోసం అని వదిలేస్తాం కానీ ఆ తేలికైన, పసి బిడ్డ చర్మం కోసం సున్నితమైన మర్దనా కోసం ఉపయోగ పడే బేబీ ఆయిల్ మన చర్మనికే చాలా మంచిది. కాలం ఏదైనా చర్మం తేమగా ఉండాలంటే స్నానం చేయగానే చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే ఈ ఆయిల్ రాసుకోవాలి. అలంకరణ తొలిగించు కొనేందుకు బేబీ ఆయిల్ శ్రేయస్కరం. చేతులు, కాళ్ళపై  అవాంచిత రోమాలు తొలగించాక మంట పెట్టకుండా చర్మం బారకగా అయిపోకుండా బేబీ […]