sunscreen lotion
సక్రమంగా వాడితేనే ఉపయోగం.
ఎండలోకి పొతే సన్ స్క్రీన్ రాసుకోమ్మని హెచ్చరిస్తున్నారు కదా దాన్ని కేవలం ముఖం వరకే రాసుకుంటే సరిపోదు మెడకీ, శరీరంలో ఎండ పడే భాగాలకి రాసుకోవాలి. అలాగే మేకప్ తో మాత్రమె కాదు సన్ స్క్రీన్ ప్రతి రోజు ఉపయోగించాలి. ఒక్క సారి సన్ స్క్రీన్ ఎండలోకి వెళ్ళే ముందర రాసుకుని తర్వాత ప్రతి రెండు గంటలకి వాడుతూ వుండాలి. ఎండగా వున్నా సరే సన్ స్క్రీన్ ఎండలోకి వెళ్ళే ముందర రాసుకుని , తర్వాత ప్రతి […]
సన్ స్క్రీన్ తో సమస్యలు
సాధారణంగా బయటికి పోయే ముందు సన్ స్క్రీన్ లోషన్ అప్లయ్ చేస్తారు చాలా మంది. సూర్య కిరణాల భారి నుంచి చర్మాన్ని కాపాడుకొనే పద్దతుల్లో ఇంకొకటి. అయితే శారీరం సహజంగా ఉత్పత్తి చేసే విటమిన్ డి ని ఈ సన్ స్క్రీన్ అడ్డుకుంటుందని పరిశోధకులు చెప్పుతున్నారు. రంగు తక్కువగా వున్న వారి శరీరం విటమిన్-డి ఉత్పత్తిని తక్కువగా వున్న వారి శరీరం విటమిన్ డి ఉత్పత్తిని తక్కువగా చేసుకోగలుగుతుందని, ఈ లోషన్ల వాడకం వల్ల విటమిన్ డి […]
చర్మ సంరక్షణ మన చేతుల్లోనే వుంది
చదువు, ఉద్యోగం కోసం ఎండ వేళ అయినా సరే బయటికి వెళ్ళాల్సిందే సాధారణంగా అమ్మాయిలకు వచ్చే సమస్య ఎండపడే చర్మం రంగు కాస్త నల్లగా సూర్యకాంతి పాడనీ చోట ఫెయిర్ గా వుంటుంది కనుక సూర్యుడికి ఎక్స్ పోజ్ అయ్యే చోట చర్మం మాములుగా వుండటం ఎలా అవి. మన శరీరంలోని అతి పెద్ద భాగం చర్మం. దాన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా మనదే సూర్య కాంతికి ఎక్స్ పోజ్ అయ్యే చర్మానికి షియా బట్టర్, అలోవీర […]
