Thursday, 24 Sep, 2026

చర్మ సంరక్షణ మన చేతుల్లోనే వుంది

చదువు, ఉద్యోగం కోసం ఎండ వేళ అయినా సరే బయటికి వెళ్ళాల్సిందే సాధారణంగా అమ్మాయిలకు వచ్చే సమస్య ఎండపడే చర్మం రంగు కాస్త  నల్లగా సూర్యకాంతి పాడనీ చోట ఫెయిర్ గా వుంటుంది కనుక సూర్యుడికి ఎక్స్ పోజ్ అయ్యే చోట చర్మం మాములుగా వుండటం ఎలా అవి. మన శరీరంలోని అతి పెద్ద భాగం చర్మం. దాన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా మనదే సూర్య కాంతికి ఎక్స్ పోజ్ అయ్యే చర్మానికి షియా బట్టర్, అలోవీర […]

అంత ఎండకి ఈ మాత్రం జాగ్రత్త కావాలి

మండే ఎండల్లో చర్మ సంరక్షణ చాలా అత్యవసరం ఇందుకు గానూ కొంత ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకోవాలి. ఎంత తొందర పని వున్నా. ముందుగా సన్ స్క్రీన్ లోషన్ అప్లయ్ చేసాకనే బయట కాలు పెట్టాలి. ఎండ తీవ్రతకు చర్మం కందిపొతే ఆ ప్రదేశంలో అలా వేరే లోషన్ అప్లయ్ చేయాలి. వేసవిలో ఒంటికి మాయిశ్చురైజర్ రాసుకోవాలి. పొడి చర్మం అయినా ఆయిలీ స్కిన్ అయినా మాయిశ్చురైజర్ అవసరమే. ఎండలో తిరిగితే చర్మం కమిలినట్లు అవుతుంది. అప్పుడు, […]

కాటన్ వస్త్రాలే ధరించాలి

వేసవిలో సూర్యుని ప్రతాపం తీవ్రంగా వుండి శరీరానికి హాని చేస్తుంది. ఎర్రని ఫ్యాన్ లు క్యాష్ లకు చర్మం గురవ్వుతుంది. సున్నితమైన చర్మం గలవారికి ఈ సమస్య ఎక్కువగా వుంటుంది. సాధ్యమైనంత వరకు ఎండకు ఎక్స్ పోజ్ కాకుండా వుండటం మొదటి మార్గం. ఒక వేళ బయటకు వెళ్ళవలసి వస్తే వీలైనంత సన్ స్క్రీన్ అప్లయ్ చేయాలి. ప్రతి నలుగు గంటలకు ఒక్క సారి రీ అప్లయ్ చేస్తూ వుండాలి. చర్మం దాదాపు కవర్ చేయగల కాటన్ […]