Sunday, 09 Aug, 2026

ఎలా తిన్నా పోషకాల విలువలు పోవు

పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా పెద్దగా పశాకల విలువలు మారని కూరల్లో మొట్ట మొదటిగా చెప్పుకోవలసింది పాలకూర. ఇందులో చాలా పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్, లుటిన్, విటమిన్-కె, ఫోలెట్ ఇంకా ఎన్నో లవణాలు పుష్కలంగా దొరుకుతాయి. పీచు ఎక్కువే ఉడికిస్తే కెరోటినాయిడ్స్ కొంత తగ్గుతుంది. మిగతా పోషకాలు, విటమిన్లు తేడాలేవు. అయితే ఒకే ఒక్క నిమిషం పలకూరని ఉడకనిచ్చి అందులో నీళ్ళను పరబోయాలి. అలా చేస్తే నీటి లోని అక్సాలిక్ యాసిడ్ బయటకి పోతుంది. శరీరానికి కాల్షియం […]

పోషకాలున్న స్పినాక్

స్పినాక్ అనేది ఒక ఆకుకూర. చుక్క కూర ఆకులను పోలివుండే స్పినాక్ లో పూర్తిగా పోషకాల పదార్ధాలే. ఇందులో కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణముంది. పైగా పలురకాల కాన్సర్ కారకాలను నిరోధించే రసాయనాలున్నాయి. స్పినాక్  శిరోజాలకు చర్మానికి మేలు చేస్తుంది.దీనిలో  బీటా కెరోటిన్ విటమిన్ ఎ లు  కళ్లకు మేలుచేస్తుంది. వయసులో మందగించే చూపును స్పినాక్  మెరుగుపరుస్తుంది. దీనిలో పీచు పదార్ధం వల్ల  మలబద్దక సమస్యలు తలెత్తవు. స్పినాక్ ఆకులు ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. రోటీ పరోటాలతో […]