Power Nap
పని సామధ్యం పెంచే పవర్ న్యాప్
పాశ్చాత్య దేశాల్లో చాలా కార్పోరేట్స్ పవర్ న్యాప్ కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా కాసేపు కునుకు తీయడం వల్ల చురుకుదనం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మూడ్ బావుంటుంది. అన్నింటినీ మంచి పని లో పర్ ఫార్మేన్స్ పెరుగుతుంది. గంటలకొద్దీ విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల అలసట వస్తుంది. పనిలో చురుకుదనం తగ్గి పోతుంది. అలాగే కష్ట పడి పని కొనసాగించే కంటే కంప్యూటర్ షట్ డౌన్ చేసి కళ్ళు మూసుకుని చిన్న కునుకు తీస్తే […]
