size zero
సరైన పద్దతులు పాటిస్తేనే ఫలితం
సైజ్ జీరో కోసం పద్దతులు వున్నాయి అలా ప్రయత్నం చేయండంటున్నారు నిపుణులు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ సమయం వరకు గోధుమ రవ్వను ప్రధాన ఆహారంగా ట్రై చేయమంటున్నారు. అలాగే బెల్లి ఫ్యాట్ తగ్గించేందుకు జీలకర్ర ఉపయోగ పడుతుంది. ఇందులోని పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిజం పరిచి క్యాలరీలు కరిగించేందుకు సాయపడతాయి. రెండు స్పూన్ల జీలకర్ర రాత్రంతా నీళ్ళల్లో నాన నిచ్చి ఆ నిఇతిని వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుందంటున్నారు. అలాగే […]
