Saturday, 15 Aug, 2026

బంగారు జరీ తీగల అల్లిక కంచి పట్టు

పురాణాల్లో మార్కండేయ మహర్షి కలువపువ్వుల నారతో దేవతలకు వస్త్రాలు నేసి ఇచ్చారని చెపుతారు. అవి చుస్తే రావివర్మ చిత్రాల్లో లక్ష్మీదేవి కట్టుకొన్న కంచి కామాక్షి అమ్మంత దైవత్వం కనిపిస్తుందీ కంచి చీరల్లో. ఈ కంచి చీరలు కాస్త బరువు. పల్లు, అంచులు రెండు చీర ప్రధాన భాగం కన్నా భిన్నమైన రంగుల్లో ఉంటాయి. విడిగా నేసిన పల్లు, అంచుని చీర ప్రధాన భాగంలోకి నేర్పుగా ముడి వేసే అల్లిక కంచి పట్టు చీరల ప్రత్యేకత చీర పాత […]

ఎన్ని ఫ్యాషన్ లున్నా కంచి కే ఫస్ట్ ప్లేస్

కంచి అన్న పదం వినపడగానే అందరికీ పట్టు చీరే గుర్తొస్తుంది. ఆ వూర్లో ఇంకేమున్నాయి దేవాలయాలా, పురాతన వైభవం తాలూకు గుర్తులా…. వామ్మో ఎవ్వళ్ళు చెప్పారు. కంచి పట్టు ఒక్కటి ప్రతిష్టాత్మక చిరునామా ఇప్పటికి ఎన్నెన్నో ఫ్యాషన్స్ వున్నా స్పెషల్ అకేషన్ కి పట్టు చీరే నిండు దనం కంచి పట్టు, ఉప్పాడ, పోచంపల్లి, రాజా కోట్ పాటోలి, గద్వాల్ కోటా, సంభాల్ పూరి సిల్క్ ఇలా వరుసగా వస్తాయి. అమ్మాయిలు సహజంగా లైట్ వెయిట్ వున్నా […]