dietng tips
ఇలాగే తినేస్తూ వుండేది
ఒక్కరే ఇంట్లో వుంటే బోర్ కొట్టేస్తుంది. కాసేపు టి.వి చూసే కాసేపు ఫోన్ మెసేజ్ లు చేసి ఇంకా బోర్ అనిపించేలోపే ఎదురుగా వున్న చిప్స్ పాకెట్ చేతిలోకి వస్తుంది. ఖాలిగా వుంటే ఏదైనా తినాలని అనిపించేస్తుంది. దీనికి కారణం మనిషి వొంటరిగా వుండే గ్రెల్లిన్ అనే హార్మోన్ విడుదల అవ్వుతుంది. అలా ఎక్కువ అవగానే ఎదోటి తినాలనిపిస్తుంది. దీన్నుంచి బయటపడాలంటే ఎదో పనిలో బిజీగా వుండటమే. అలాగే ఇంట్లో సాధ్యమైనంత జంక్ ఫుడ్ తెచ్చి పెట్టొద్దు. […]
