Wednesday, 11 Nov, 2026

ప్రచారం కొంచెం కష్టం.

నా ఇరవై అరవ పుట్టిన రోజు నాడు 30 మంది పిల్లలను దత్తత తీసుకుని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువు చెప్పిస్తున్నా. బంధువుల ఇళ్ళలో పెరుగుతున్న మరో 16 మంది పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూస్తున్నాను అని చెప్పింది అమలా పాల్. ఇలాంటి విషయాలు కుడా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం నాకు ఇష్టం వుండదు. న్యాయానికి సోషల్ మీడియాను బాలెన్స్ డ్ గా వాడాలి. మరీ ప్రైవసీ పోయేట్టుగా ఫేస్ […]

ట్రిక్కింగ్ కు వెళ్ళిన అమలాపాల్.

సినిమా హీరోయిన్స్ ఇప్పుడు తమ అందచందాలతోనే కాదు వాళ్ళ హాబీలతోనూ యువతకు రోల్ మోడల్స్ అయిపోతున్నారు. గత సంవత్సరం అమలాపాల్ అనిమిది సినిమాలు చేసింది. అంత వర్క్ టెన్షన్ తగ్గించుకోవడం కోసం ఈ మధ్యనే ట్రిక్కింగ్ కు  వెళ్లిందట. ఈ టెక్ బృందంలో ఎక్కడి కక్కడ చాలా మంది అలుపొచ్చి ఆగిపోతే చివరి వరకు పూర్తి చేసిన నలుగురిలో అమలాపాల్ ఉన్నది. అలా ట్రిక్కింగ్ కు   వెళ్ళడం వల్లనే ఎంతో ఉత్సాహం, ఉత్తేజం వచ్చిందని పైగా మూడు కిలోలు […]

ఏదీ నన్ను ప్రభావితం చేయదు.

వరస షూటింగ్స్ తో తీరిక వుండదు కాస్తా సమయం చిక్కితే చాలు వంట గదిలోకి వెళ్ళిపోతా. చేపల కర్రీ నాకు బాగా ఇష్టమైనది వేకేషన్స్… వెంటనే ఇష్టమైన ప్రదేశాలు చూడటం అంటోంది అమలాపాల్. ఈమె పెళ్లి, వేదాకులు అన్నీ సంచలనాలే అయినా ఎన్ని ఎదురు దెబ్బలనైనా ఓర్చుకుని ముందుకు అడుగువేసింది అమలాపాల్. ఈమె పెళ్లి, విడాకులు అన్ని సంచలనాలే అయినా ఎన్ని ఎదురుదెబ్బలు అయినా ఓర్చుకుని ముందుకు అడుగు వేసింది అమలాపాల్. ‘ఏం జరిగినా నా మంచికే […]

నా ఇష్టానికి తగిన వ్యాపారం నాది

కెరీర్ లో ఉన్నత దశలో ఉన్నప్పుడే ఇంకో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని చాలా మంది హీరో హీరోయిన్ లు సంకల్పించుకొన్నట్లుంది. ఎన్నో విజయవంతమైన వ్యాపారాలకు వేరే బ్రాండ్ అమ్బసిడర్ లుగా ఉండి ఆ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, తామే ఒక బిజినెస్ మొదలు పెడితే ప్రమోషన్ తో పనేముంది. చెన్నాయిలో వేగన్ రెస్టారెంట్ ప్రరంభించింది అమలాపాల్. వేగాన్ అంటే పూర్తి శాఖాహారం. అటువంటి రెస్టారెంట్ ప్రరంభించి, ఎలాంటి జీవహింస లేకుండా, ప్రకృతి సహజమైన కాయగురలతో ఆరోగ్యానిచ్చే ఆహారం […]