Friday, 14 Aug, 2026

ముఖ కాంతి తగ్గినట్లుంటే

ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఉబ్బినట్లు కనిపించి ముఖం చాలా డల్ గా అనిపించిందనుకోండి. ఈ వేసవిలో శరీరంలో తగినంత నీరు లేని కారణంగా డీహైడ్రేషన్ వల్ల  రక్త నాళాలు వ్యాకోచం చెంది నీరు చేరుతుంది. నీరు బాగా తాగకపోతే మొహం ఉబ్బరిస్తుంది. అలాగే శరీరంలో అధిక శాతం ఉప్పుచేరినా ముఖం వస్తుంది. కార్బోనేటేడ్ కూల్ డ్రింక్స్ తాగినా ప్యాకేజీ ఫుడ్స్ తో సోడియం శరీరంలో చేరినా ఈ ప్రాబ్లమ్ కావచ్చు . ఇలా […]

ఎదో ఒక విద్య నేర్చుకునే దిశగా ప్రోత్సహించాలి

పిల్లల్ని మట్టిలో వేళ్ళు పెడితే కోప్పడుతూ ఉంటాం . కానీ ఏ కార్టూన్ నెట్వర్క్ చూస్తూ టీవీ ముందర గడిపేకన్నా వాళ్ల్లు మట్టిలో ఇసుకతో ప్రకృతి మధ్య ఆడుకుంటూ గడిపితే మంచిదంటున్నారు  ఎక్స్ పెర్ట్స్ . మనం చెప్పలేని ఎన్నో పాఠాలు  ప్రకృతి నేర్పిస్తుంది . ప్లాస్టిక్ కప్పుల్లో మట్టిపోసి మెంతులు ఆవాలు వంటి మొక్కలు ఎలా పెరుగుతాయో గమనించవచ్చు. ఇసుక మట్టితో ఆదుకునేలా ఇంటి ముందు కాస్త దిబ్బలా ఏర్పాటుచేసి చిన్న చిన్న బొమ్మలేస్తే వాళ్ళ […]

వేసవి లో ఇవి మంచివి

ఎండలోచిస్తున్నాయి ఎండ నుంచి  రక్షణ కోసం గొడుగులు చర్మం పాడవకుండా సన్ స్క్రీన్ లు కాదు శరీరం చల్లబడే ఆహారం  కూడా తీసుకోవాలి . ఇప్పుడు పుచ్చ కాయల సీజన్ మొదలైంది. ఇందులో మొత్తం నీదే. యాంటీ  ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాహం తీరుస్తాయి. కానీ కోసి ఫ్రిజ్ లో నిలువ చేయద్దు. అలాగే కొబ్బరి నీళ్లు కూడా మంచి ఆహారం. ఈ నీళ్లలో సహజ చక్కెరలు ఖనిజాలు అధికంగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీలు […]

వెనిగర్ తో సౌందర్య ఆరోగ్య ప్రయోజనాలు

వెనిగర్ పేరు చాలా సార్లు వినబడుతూ ఉంటుంది. దీన్ని అనేక పదార్ధాల తయారీలో ఉపయోగిస్తారు. ఎన్నో ప్రయోజనాలుంటాయి కూడా. ఈ పల్చని ద్రవంలో సౌందర్య ఆరోగ్య గృహ ప్రయాజనాలున్నాయి. తెల్లని డిస్టిల్ట్ వెనిగర్ తో వారంలో కనీసం రెండు సార్లు పళ్ళు తోముకుంటే పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి. నోటి దుర్వాసన పోతుంది. ఒక బకెట్ నీళ్లలో అరకప్పు వెనిగర్ కలిపి స్పాంజ్లు పాత్రలు టోమ్ బ్రష్ లు రాత్రంతా నాననిస్తే  క్రీములు మురికి పోతాయి. వాషింగ్ మిషన్ […]

అందానికి ప్రతిబింబం ప్రియాంక

జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకో ఇమేజ్ సృష్టించుకున్న నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్ లో తనదైన ఓ స్టయిల్  లో సాగుతోంది. హెయిర్ స్టయిల్ వస్త్రాలంకరణ మార్చేస్తూ రూపంలో రోజుకో ప్రత్యేకత చూపిస్తోందామె. చక్కని చర్మం విల్లులా వంగిన కనుబొమ్మలు చక్కని కనురెప్పలు ఆమె ప్రత్యేకత. ఈ మధ్య కాలంలోని కొన్ని డ్రెస్ లు ఆమె ఎంతో ప్రత్యేకంగా కనిపించింది. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్లు ఫిష్ టెయిల్  జడను  స్టయిల్ గా అల్లేసి భుజాలపైకి వదిలేస్తే […]

స్వీటీ ముచ్చట ఇదే

సినిమా విజయాల కోసం హీరో హీరోయిన్స్ ఎన్నెన్నో ఎక్సపెరిమెంట్  చేస్తున్న సమయం ఇది. ఈ మధ్య ఒక సినిమా కోసం అనుష్క చాలా బరువు పెరిగింది. అలా బొద్దుగా ముద్దుగా ఉన్న అనుష్క ఆ సినిమా కాన్సెప్ట్ వరకు బావుంది. ఇంకా ఆ తర్వాత  ఆ పెరిగిన బరువు తగ్గించుకోవటం అనుష్క కి చాలా కష్టం అయిందట. సింగం 3 నమో వెంకటేశాయ లో అనుష్కను చుస్తే అభిమానులకు చాలా నిరాశ కలిగిందని కామెంట్స్ వచ్చాయి . […]

ప్లాస్టిక్ పాల సీసాలతో అనారోగ్యం

పిల్లల పాల సీసాల్లో అంటే ప్లాస్టిక్ తో చేసిన సీసాల్లో వుండే బి సి ఎస్ అంటే బిస్ ఫినాల్  అనే పదార్ధం పిల్లల అనారోగ్యం పైన తీవ్ర ప్రభావం  చూపిస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి. ఇది కొంచెం వింతగా ఉన్నా నిజమే అంటున్నారు పరిశోధకులు. ఈ ప్లాస్టిక్ సీసాలతో పాలు తాగిన పిల్లలతో పెద్దయ్యాకఆస్తమా సంతానలేమి డయాబెటిక్ వంటి ఆరోగ్య సమస్యల తలెత్తే ప్రమాదం వుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన కోతులపైనా చేశారట . ఈ […]

మొటిమలు మచ్చలు నివారణ కోసం

అలంకరణ కోసం వాడే ఫెస్ క్రీము రసాయనాలున్న ఇతర ఫౌండేషన్లు క్రీములు వాతావరణ కాలుష్యం కారణంగానూ చర్మ రంధ్రాల్లోకి జిడ్డు మురికి చేరిపోతాయి. దానితో చర్మ గ్రంధులు మూసుకుపోతాయి. మొటిమలు వైట్ హెడ్స్ మచ్చలు మొదలవుతాయి. వాటిని నివారించాలంటే ఆవిరి పట్టటం తప్పనిసరి. దీనివల్ల చర్మం గ్రంధులు తెరుచుకుంటాయి.  మురికి జిడ్డు మృతకణాలు పోతాయి. వేడి నేతిలో ముంచి పిండిన మెత్తని నూలు గుడ్డతో ముఖం తుడిచేసినా ఫలితం ఉంటుంది. చెంచా దాల్చిన చెక్క పొడి ఓట్స్ […]

కొత్త భాష కనిపెట్టిందండి

ఈ మధ్య కాలంలో ఎన్నో భాషలు కనుమరుగైపోతున్నాయని లిపి లేక  కొన్ని పోగొట్టుకుంటున్నామని కొన్ని రకరకాల ప్రాంతాల  భాషలు కలిసిపోయి  అసలు జీబ్ భాష  పోతుందని అనుకుంటున్నాం. సరేనా ఇప్పుడో అమ్మాయి మెలేసామే ఏకంగా ఒక కొత్త భాష కనిపెట్టింది. అంతేకాదు ఆ భాషకు సంబంధించిన ఒక నిఘంటువును రూపొందించేసింది. ఇంగ్లాండ్ కొర్షమ్ పట్టణానికి చెందిన ఈ టీనేజ్ అమ్మాయి మెలీసా మాతృ భాష  తో పాటు జర్మన్ ఫ్రెంచ్ స్పానిష్ పోర్చగీస్ ఇంకా ఇతర భాషలు […]

ఉదయపు వేళకు స్వాగతం పలుకు

నీహారికా, నాకు కష్టాతి కష్టం అనిపించింది ప్రొద్దున్నే నిద్రలేవడం అంటే ఎంతో నవ్వొచ్చింది. నిద్ర వదులుకోవడం కష్టమే నన్న విషయం పక్కన పెట్టు కానీ ప్రకృతి ద్వారా అందుకోగలిగే ప్రయోజనాలు అనేకం ప్రతిరోజు సూర్యకాంతి లో కాసేపు తిరగగలిగితే ఎంత ఆరోగ్యం. ప్రకృతి విహారంగా పచ్చిక బయళ్ళు, పార్కుల్లో తిరగండి. ప్రకృతిలో వచ్చే సహజమైన వాసనలు, పూవుల రంగులు మనసు పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. పక్షుల కిలకిలారావాలు, అరుణోదయపు కాంతులు, ప్రశంతమిన్ శబ్దాలు లేని వాతావరణం, […]

ఎంతో మందికి ఆదర్శం సుగుణ

తమిళనాడు కు చెందిన సుగుణకు చూపు లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని పిల్లల్ని చదివించుకోవాలని ఆరాటపడుతోంది. ఏడాది వయసులో చూపు పోయిన సుగుణకు ఓ ప్రమాదంలో చూపు పోయింది. ఆమె ఎదో తరగతిలో ఉండగానే పెళ్లి చేసారు. ఆమె భర్తకు చూపులేదు . నిరుపేద కుటుంబం. రైల్వే స్టేషన్ లో పల్లెలు చెక్కలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. పెళ్లయ్యాక భర్త తో కలిసి సుగుణ 6వాటిని అమ్ముతోంది. మరోవైపు దూర విద్య ద్వారా ఇంటర్ […]

అయిపోయేదాకా వాడద్దు

కొన్ని అలంకరణ వస్తువులకు కొంత ఎక్సపైరి డేట్ లాంటిది వుంటుంది. అది ఆ ప్యాక్ మీది రాసి ఉండకపోయినా అవి అయిపోయేదాకా వాడాలనుకోకూడదు. ఉదాహరణకు మస్కారా ఫౌండషన్ కాటుక వంటి ఉత్పత్తులు జీవిత కాలం ఆరునెలలే. కనుక అంతకుమించి వాడకపోవడం బెస్ట్.అలాగే ఎంత రాత్రైనా  మొహం పైన రాసుకునే ఫౌండేషన్ క్రీములు మేకప్ తొలగించే పడుకోవాలి. లేకపోతే ఆ రసాయనాలతో మొటిమలు మచ్చలు ఎదురవుతాయి . కాను బొమ్మల్ని తీర్చిదిద్దుకునే సమయం లేనప్పుడు చాలాసార్లు ఫ్లక్కర్ వంటి […]

మన చేతుల్లోనే ఆరోగ్య రక్షణ

మన చేతులు ఎంత పరిశుభ్రంగా ఉంటె మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. దీన్ని పిల్లలకు పసితనం నుంచే బోధించాలి. ఇంటినిండా అందుబాటులో వుండే వాటర్ ట్యాపుల వద్ద వారిని ఎప్పటికప్పుడు చేతులు కడుక్కునేలా ప్రోత్సహించాలి. ఆహారం  తినే ముందర తీసుకున్న తర్వాత చేతికి అంటుకునేలా పానీయాలు తాగినా మందులు వేసుకునే సమయంలో అనారోగ్యంగా ఉన్నవారి దగ్గరకు వెళ్లి వచ్చాక టాయిలెట్ కు వెళ్ళాం ఆటలాడుకుని వచ్చాక ప్రతి పని తర్వాత కాస్త బాదస్తంగా అనిపించినా పిల్లలకు చేతుల […]

మెరిసే చర్మం కోసం మంచి ఆహారం

మెరిసే చర్మం కోసం మంచి డైట్ ని సూచిస్తున్నారు నిపుణులు . అయితే ఈ డైట్ లో రాత్రికి మార్పులురావు . చర్మం పైన మార్పురావాలంటే కనీసం ఆరు వారాల  వ్యవధి కావాలి. మనం తినే ఆరోగ్యాన్ని బట్టే చర్మం ఆరోగ్యాంగా కాంతులీనుతూ ఉంటుంది. బ్రొకోలి , జామ , కివి పండ్లు ఆరెంజ్ బొప్పాయి స్ట్రా బెర్రీలు చిలకడ దుంప నేరేడు కొలెజాన్ ఉత్పత్తికి సహకరిస్తాయి . ఒమేగా 3 ఒమేగా 6 ఈ రెండు […]

ఎలా తీసుకున్నా ఇది గోల్డెన్ క్యారెట్టే

తల్లి పాలు నాణ్యతమా చర్మం మృదుత్వాన్ని శిరోజాలు ,గోళ్ళ  ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్యారెట్ సూప్ ప్రభావవంతమైన సహజ చిట్కా అంటున్నాయి పరిశోధనలు. బయోటిన్ పొటాషియం ఫాస్ఫరస్ ఆర్గానిక్ సోడియం కొన్ని ఖనిజాలు లభిస్తాయి. విటమిన్ A ,C, D ,K E  B1, B6 విటమిన్లకు మంచి ఆధారం . క్యారెట్లు తినటం కళ్ళకు ఎప్పుడు  మంచిదే అని వినే  మాటే గాని ఇంకా ఎన్నో సుగుగుణాలున్నాయి. ఎన్నో రుగ్మతల నుంచి క్యారెట్లు పరిరక్షిస్తాయి . ఎన్నో […]

జీవన విధానం లో మార్పుల తో నే ఆరోగ్యం అందం

ఒక్కో సారి ఇరవై ఏళ్ళు కూడా దాటకుండానే చర్మం నిగారింపు తగ్గడం, కళ్ళ చుట్టూ వలయాలు నల్లగా కనిపించడం, అమ్మాయిలకు చాలా కష్టం కలిగిస్తాయి. చాలా మట్టుగు రాత్రింబవళ్ళు తిరిక లేకుండా చదువు పైనే ద్రుష్టి వుంచడం, మంచి ఆహారం తీసుకోక పోవడం, ఒక వేల కడుపు నిండా తిన్నా బరువు పెరుగుతామని వద్దనడం కూడా కారణం కావొచ్చు, నిద్ర లేమి, ఒత్తిడి, డిప్రేషన్ నల్లని వలయాలకు కారణం. విటమిన్ బి12 లోపం, లివర్ సంబందిత రుగ్మతలు, […]

పింగాణీ పాత్రలు రుచిని రెట్టింపు చేస్తాయి

పాత్రల్లో ఏముంటుందీ, పదార్ధాలు వండే తీరులో రుచి నోరూరిస్తుంది అనుకుంటాం కానీ, తినే పాత్రల రంగు రూపం మెటీరియల్ రుచిని మార్చేస్తాయంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. క్రాకరీ, కట్లెరీ, సంగీతం ఇవి మూడు ఆహారాన్ని ఎంజాయ్ చేయడాన్ని రెండింతలు పెంచుతాయని వారు గుర్తించారు. అలాగే తినే ప్లేట్ లేదా బౌల్ రంగు, స్పూన్ బరువు కూడా రుచిని ప్రభావితం చేస్తాయంటున్నారు. సాల్టెడ్ పాప్ కార్న్ ను ఎర్రని బౌల్ లో కంటే బ్లూ బౌల్ లో తిన్నప్పుడు రుచి […]

రోజుకో పుచ్చ ముక్క

నెమ్మదిగా చలి తగ్గిపోతుంది. వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పుడు చూసేందుకు పచ్చగా కాస్త ఎర్రగా కళ్ళకు విందు చేసే పుచ్చకాయల సీజన్ మొదలైంది. పుచ్చకాయ తినేనేదుకు రుచికరమనే కాదు. ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా రోజుకో స్లైస్ తప్పకుండా తింటే కోలేస్త్రోల్ తగ్గడం మాత్రమే కాదు, బరువు పెరగకుడా అదుపులో ఉంచుతుంది. పుచ్చకయలో వుండే సిట్రలాయిన్ అనే కెమికల్ ఈ విధమైన పనితీరుకు సహకరిస్తుందని అమెరికాలోని పర్ద్యు యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అత్యధిక కొవ్వు పదార్ధాల తో […]

హైహీల్స్ వాడకం తగ్గించండి

హై హీల్స్ తో స్టైల్ గా ఫ్యాష న్ గా నడవడం బావుంటుంది. కానీ ఈ ఫ్యాషన్ పోకడ తిప్పలు తెస్తాయి అంటున్నారు నిపుణులు. రెండు అంగుళాలు అంతకు మించిన ఎత్తు మడమల చెప్పుల్ని వారంలో 50 గంటల పాటు ధరించి మహిళలు రెండేళ్ళు అయ్యే సరికి అందుకు మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. ప్లాట్స్ ధరించిన వాళ్ళ తో పోలిస్తే హై హీల్స్ తో నడక పట్టీ పట్టీ నడవడం వల్ల భిన్నంగా ఉంటుందని ఈ పట్టి […]

అతి ప్రేమ వెగటే

నీహారికా , పిల్లలను ఎంతో పేమించటం మంచిదే కానీ అలా ప్రేమ పేరుతో అస్తమానం కనిపెట్టుకుని ఉండటం వల్ల  ఆ పిల్లలకు ఆశించిన మేలు కలుగదంటున్నాయి పరిశోధనలు. పిల్లలను ఎంతవరకు ప్రేమించాలి అన్నావు . సాధారణ శ్రద్ధ  తీసుకుని ప్రేమించాలన్నది నా సమాధానం. అతి శ్రద్ధ వద్దు. ప్రతి పనికీ ఇతరుల పైన ఆధారపడే అలవాటు చేయకూడదు. పిల్లలకు అవసరాలు సమకూర్చుతూ బాధ్యతలు తీసుకుంటూ వాళ్ళ ముందు స్పష్టమైన లక్ష్యం ఉంచాలి. వాళ్ళని స్వతంత్రంగా ఎదిగే అవకాశం […]