Tuesday, 21 Jul, 2026

పింగాణీ పాత్రలు రుచిని రెట్టింపు చేస్తాయి

పాత్రల్లో ఏముంటుందీ, పదార్ధాలు వండే తీరులో రుచి నోరూరిస్తుంది అనుకుంటాం కానీ, తినే పాత్రల రంగు రూపం మెటీరియల్ రుచిని మార్చేస్తాయంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. క్రాకరీ, కట్లెరీ, సంగీతం ఇవి మూడు ఆహారాన్ని ఎంజాయ్ చేయడాన్ని రెండింతలు పెంచుతాయని వారు గుర్తించారు. అలాగే తినే ప్లేట్ లేదా బౌల్ రంగు, స్పూన్ బరువు కూడా రుచిని ప్రభావితం చేస్తాయంటున్నారు. సాల్టెడ్ పాప్ కార్న్ ను ఎర్రని బౌల్ లో కంటే బ్లూ బౌల్ లో తిన్నప్పుడు రుచి […]