Friday, 14 Aug, 2026

ఫుట్ బాల్ తో మంచి ఫిట్ నెస్

ఫుట్ బాల్  క్రీడ ఆరోగ్య పరంగా స్త్రీలపై మంచి ఫలితాలను చూపిస్తూందని  చెపుతున్నారు శాస్త్రవేత్తలు/ యూనివర్సిటీ ఆఫ్ సౌథరన్  డెన్మార్క్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్రోస్ట్రేప్  ఆడవాళ్లకు ఫుట్ బాల్  లో శిక్షణ ఇవ్వటం ద్వారా ప్రాక్టికల్ గా ఈ అంశాన్ని నిరూపించారు.ఫుట్ బాల్  ఆట శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. ఫుట్ బాల్  ఫిట్నెస్ ట్రైనింగ్ హైపల్స్ ట్రైనింగ్ ఉంటుంది. స్టామినా ట్రైనింగ్ ఉంటుంది స్త్రెంగ్థ్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక్కమాట లో చెప్పాలంటే ఈ క్రీడ ద్వారా మంచి […]

ఆలస్యంగా నిద్ర లేస్తే అనారోగ్యం

చాలా మందికి రాత్రి వేళ  చాలా సేపు మేలుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటు. కానీ కొత్త పరిశోధన సారాంశం ఏమిటంటే ఇలా ఆలస్యంగా నిద్ర లేస్తే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని . 40 నుంచి 50 ఏళ్ల లోపు వాడిపై ఒక పరిశోధన నిర్వహించారు. ఆలస్యంగా తెస్తే చక్కెర  వ్యాధితో పాటు కండరాల మోతాదు తగ్గే ప్రమాదం కూడా ఉందని పరిశోధనలో తేలింది. స్త్రీలలో అయితే పొట్ట దగ్గర కొవ్వు పేరుకోపోవటం . […]

విశ్వ సుందరి ఇరిస్

కోట్లాది మంది టెలివిజన్ లో చూస్తుండగా కన్నుల పండుగలా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో మిస్ ఫ్రాన్స్ పోటీ రాదు. ఇరిస్  మిట్ట నదే . విశ్వ సుందరి కిరీటం దక్కించుకుంది. పోటీల ఫెనాల్స్ లో టాప్ త్రీ లో మిస్ ఫ్రాన్స్ మిన్  హైతీ మిస్ కొలంబియా మిగిలారు. మనాలీ లో జరిగిన మిస్ యూనివర్సిటీ 2016 పోటీల చివరి దశలో జడ్జిలో ఏ ఈముగ్గురిలో ఎవరు విజేతన్న విషయాన్నీ తేల్చుకోలేక అనేక పరిశీలనల తర్వాత […]

లెక్కలు చుస్తే చాలు తప్పకుండా తింటాం

విటమిన్ సి అనగానే మనకు నిమ్మ నారింజ బత్తాయి గుర్తొస్తాయి. కానీ ఎన్నో పండ్ల కూరగాయల్లో కూడా సి విటమిన్ నిల్వలు ఎక్కువే ఉన్నాయి. ఉదాహరణకు అరకప్పు తరిగిన పండు మిరపకాయల్లో 107.8 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుందిట. కాప్సికం లోనూ ఇంతే పరిమాణంలో ఉంటుంది. రెడ్ కాప్సికం లో ఆరెంజ్ కంటే మూడు రెట్లు  అధికమైన విటమిన్ సి ఉంటుంది. కీళ్లు కండరాల నొప్పుల్ని బాగా తగ్గిస్తుంది కూడా . అలాగే బ్రోకిలీ లో […]

మసాజ్ తో కండరాలకు హాయి, మనసుకి ఆనందం

ఎంతో బిజీ లైఫ్ ఉద్యోగాల్లో టార్గెట్స్ ఇళ్లల్లో అంతులేని పని వత్తిడి పది నిముషాలు విశ్రాంతి తీసుకునే పాటి అవకాశం లేకుండా ఒక్కరోజు గడుస్తూ ఉంటుంది. ఇక బయటకొస్తే అంతులేని ట్రాఫిక్. పది నిముషాలు పోవాలిసిన చోటికి గంట ప్రయాణాలు. ఇలాంటి సందర్భాల్లో చిరాకు దిగులు నిస్పృహ అన్నీ కలుగుతాయి. మనసుకి శాంతి నిచ్చే  సెరోటోనిన్ రసాయనం పూర్తిగా ఎండా కున్నంత పనవుతుంది. ఇలాంటప్పుడు మస్సాజ్ ట్రై చేయండి. అంటున్నారు. ఎక్సపెర్ట్స్ . ఆధునిక జీవితంలో దీని […]

పిల్లలు పెట్స్ ప్రేమించటం మంచిదే

ఎగిరే తుమ్మెదల్లాంటి పువ్వులాంటి పిల్లలకు ప్రేమించటం ఒక్కటే తెలిసిన విద్య. అందులో పెంపుడు జంతువులంటే ఇక తోబుట్టువులతో ఇష్టంగా వుంటారు. జంతువులతో స్నేహం చేసే పిల్లల మెదడు బహు చురుగ్గా పనిచేస్తుందని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం పరిశోధకులు మ్యాట్ కెన్సెల్ చెపుతున్నారు. పైగా వాళ్లకు జంతువుల మహాభావాలు చాలా ఈజీగా అర్ధం అవుతాయట. అవి తమ ప్రేమ అరుపులతో చేష్టలతో ఎలా చెప్పినా పిల్లలు అర్ధం చేసుకుంటారు. దీనితో పాటు పెట్స్ కూడా పిల్లల్ని అంత బాగా […]

మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే చాలా నష్టం

ఉదయం వండిన వంట ను ఫ్రిజ్ లో పెట్టుకోవటం మళ్ళీ వేడి చేసి తినటం అందరికీ అలవాటే. అయితే ఆహార పదార్ధాలు మళ్ళీ మళ్ళీ వేడి చేయటం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలున్నాయని హెచ్చరిస్తూన్నారు డాక్టర్లు. ముఖ్యంగా జంక్ ఫుడ్ అస్సలు వేడి చేయకూడదని చెపుతున్నారు. చికెన్ బచ్చలి కూర గుడ్డు బంగాళా దుంపలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడి చేసి తినకూడదు. జంక్ ఫుడ్ విషయంలో ఈ పదార్ధాల్లో మొత్తం మళ్ళీ మళ్ళీ వేడి చేసి […]