high heels
హై హీల్స్ వల్లే సమస్య.
హై హీల్స్ సమస్యలు వచ్చేందుకు వయసుతో సంబంధం లేదు అంటున్నారు డాక్టర్లు. 20, 30 సంవత్సరాల వయసు వారిలో ఈ మధ్య కాలంలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్ట్. సమస్య మొదలైనప్పుడే శరీరం సిగ్నల్స్ ఇస్తూ వుంటుంది. వేళ్ళల్లో, పాదం =మధ్యలో, మడమ, మోకాలు, పిరుదులు, వెన్నులో నొప్పులు, ఒక్కోసారి తలనొప్పి వంటి లక్షణాలు హై హీల్స్ ఎంచుకోవడం వల్ల మొదలవుతున్నాయి. కానీ ఫ్యాషన్ పోకడలో హై హీల్స్ ఎప్పుడూ ముందుంటాయి. ఆరోగ్యం విషయంలోనూ ఇవి […]
అందం సరే… నొప్పోస్తే
హైహీల్స్ ఇష్టంలేని అమ్మాయిలు ఉన్నారా? ఇందులో బోలెడన్ని ఫ్యాషన్ వెరైటీలు కిచెన్, పెన్సిల్, పంప్స్, వెడ్జేస్, కొన్…… ఇలా దుస్తుల్ని బట్టి ఒక్కటి ఎంచుకొంటారు. కానీ ఈ హీల్స్ వాడుతున్నప్పుడు కాలి బొటన వేలి పైన బరువు పడుతుంది. ఎత్తు మడమల చెప్పుల తో పాదం లోని నరాలు శ్రమకు గురవ్వుతాయి. పిక్కలు కండరాళ్ళ పైన ఒత్తిడి పడుతుంది. దీర్ఘ కాలం పాటు ఇవి వాడితే పిక్కల పైన కండరాళ్ళు కుచించుకు పోతాయి. పాదాల అడుగున వంపు […]
సూపర్ మోడల్ రూపాన్నిచ్చే హైహీల్స్
హైహీల్స్ ఫ్యాషన్ అన్న విషయంలో అమ్మాయిలు ఇంకోమాట చెవిన వేసుకోరు అంచేత సేఫ్టీగా వుండే హైహీల్స్ కు వెళ్లేముందర లోహీల్స్ ను కళ్ళకు అలవాటు చేయాలి. వీటిని లో కిట్టేన్ హీల్స్ అంటారు. ఇవి సురక్షితమైన ఎంపిక. తర్వాత హైహీల్స్ పంప్స్ లేదా వేడ్జస్ విశాలమైన బేస్ తో ఉంటాయి. ప్రత్యేకమైన దుస్తులు వేసుకున్న ఏ సందర్భంలో అయినా హైహీల్స్ పంప్స్ గొప్పగా ఉంటాయి. బయటకు వెళ్ళాలంటే వేడ్జస్ సూట్ అవ్వుతాయి. పైగా ఇవి కళ్ళు పొడుగ్గా […]
హైహీల్స్ వాడకం తగ్గించండి
హై హీల్స్ తో స్టైల్ గా ఫ్యాష న్ గా నడవడం బావుంటుంది. కానీ ఈ ఫ్యాషన్ పోకడ తిప్పలు తెస్తాయి అంటున్నారు నిపుణులు. రెండు అంగుళాలు అంతకు మించిన ఎత్తు మడమల చెప్పుల్ని వారంలో 50 గంటల పాటు ధరించి మహిళలు రెండేళ్ళు అయ్యే సరికి అందుకు మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. ప్లాట్స్ ధరించిన వాళ్ళ తో పోలిస్తే హై హీల్స్ తో నడక పట్టీ పట్టీ నడవడం వల్ల భిన్నంగా ఉంటుందని ఈ పట్టి […]
ఎత్తు మడమల చెప్పులతో పాదాల నొప్పులు
ఎత్తు మడమల చెప్పులే అమ్మాయిలకిష్టం. పొడుగ్గా కనబడతారు మోడరన్ డ్రెస్ లకు తగ్గినట్లు ఉంటుందని కష్టపడి నడుస్తూ వుంటారు. కానీ ఇలా హీల్స్ వాడేవాళ్లలో మోకాళ్ళ నొప్పులొస్తాయి జాగ్రత్త అంటున్నారు డాక్టర్లు. హీల్స్ ఎత్తయ్యే కొద్దీ కాలి పిక్క కండరం బిగుసుకుపోతుందిట. రెండడుగుల మించి ఎత్తు చెప్పులు వాడనే వద్దంటున్నారు. ఇప్పటికే నొప్పులొస్తే కాళ్ళకి పుదీనా గుణాలున్న ఆయిల్ తో మస్సాజ్ చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే రాళ్ల ఉప్పు వేసిన గోరు వెచ్చని నీళ్లతో కాళ్ళని […]
