carrot
క్యారెట్ ఉడకబెట్టి తింటే మేలు.
ఆహారం విషయంలో చాలా మందికి ఎన్నెన్నో అపోహలు వున్నాయి. క్యారెట్ ను దాదాపు పండ్ల జాబితాలోనే కలిపెస్తాం. నారింజ రంగులో నోరూరించే క్యారెట్ ని అలాగే తినేస్తాం కూరల్లో స్వీట్సలో రకరకాల వంటల్లో వాడతాం. క్యారేట్ పచ్చివిగా తింటేనే పోషకాలు పోకుండా ఉంటాయనుకోంటారు కానీ క్యారెట్లు వండి తినే పోషకాలు పెరుగుతాయి. వందే ప్రక్రియలో కేరట్ కనకవ్వడం లోపల వున్న బీటా కెరోనిన్ అనే కీలకమైన పోషకం బయట పడుతుంది. ఈ పోషకం చర్మం జుట్టు ఆరోగ్యానికి […]
ఎలా తీసుకున్నా ఇది గోల్డెన్ క్యారెట్టే
తల్లి పాలు నాణ్యతమా చర్మం మృదుత్వాన్ని శిరోజాలు ,గోళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్యారెట్ సూప్ ప్రభావవంతమైన సహజ చిట్కా అంటున్నాయి పరిశోధనలు. బయోటిన్ పొటాషియం ఫాస్ఫరస్ ఆర్గానిక్ సోడియం కొన్ని ఖనిజాలు లభిస్తాయి. విటమిన్ A ,C, D ,K E B1, B6 విటమిన్లకు మంచి ఆధారం . క్యారెట్లు తినటం కళ్ళకు ఎప్పుడు మంచిదే అని వినే మాటే గాని ఇంకా ఎన్నో సుగుగుణాలున్నాయి. ఎన్నో రుగ్మతల నుంచి క్యారెట్లు పరిరక్షిస్తాయి . ఎన్నో […]
