anushka weight gain
స్వీటీ ముచ్చట ఇదే
సినిమా విజయాల కోసం హీరో హీరోయిన్స్ ఎన్నెన్నో ఎక్సపెరిమెంట్ చేస్తున్న సమయం ఇది. ఈ మధ్య ఒక సినిమా కోసం అనుష్క చాలా బరువు పెరిగింది. అలా బొద్దుగా ముద్దుగా ఉన్న అనుష్క ఆ సినిమా కాన్సెప్ట్ వరకు బావుంది. ఇంకా ఆ తర్వాత ఆ పెరిగిన బరువు తగ్గించుకోవటం అనుష్క కి చాలా కష్టం అయిందట. సింగం 3 నమో వెంకటేశాయ లో అనుష్కను చుస్తే అభిమానులకు చాలా నిరాశ కలిగిందని కామెంట్స్ వచ్చాయి . […]
