youth icon
అందానికి ప్రతిబింబం ప్రియాంక
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకో ఇమేజ్ సృష్టించుకున్న నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్ లో తనదైన ఓ స్టయిల్ లో సాగుతోంది. హెయిర్ స్టయిల్ వస్త్రాలంకరణ మార్చేస్తూ రూపంలో రోజుకో ప్రత్యేకత చూపిస్తోందామె. చక్కని చర్మం విల్లులా వంగిన కనుబొమ్మలు చక్కని కనురెప్పలు ఆమె ప్రత్యేకత. ఈ మధ్య కాలంలోని కొన్ని డ్రెస్ లు ఆమె ఎంతో ప్రత్యేకంగా కనిపించింది. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్లు ఫిష్ టెయిల్ జడను స్టయిల్ గా అల్లేసి భుజాలపైకి వదిలేస్తే […]
