summer tips
హీరోయిన్ల సమ్మర్ బ్యూటీ టిప్స్
ఎప్పుడో వైటెనింగ్ క్రీమ్ యాడ్ లో తెల్లని మోహనంతో మెరిసిపోతూ కనిపించే యామీ గౌతమ్ ఈ ఎండల్లో తేలికపాటి ఫ్యాబ్రిక్ లో లైట్ షేడ్స్ వున్న డ్రెస్ లో కంఫర్టబుల్ గా ఉంటానంటోంది. స్లీవ్ లెస్ లు వేసుకున్నా ఎండకి ఎక్స్ పోజ్ అయ్యే శారీరక భాగాలకు సన్ స్క్రీన్ రాసుకుంటాను. ఇక ఆహారం అయితే సీజనల్ ఫుడ్స్ . కొబ్బరి నీళ్ళు ఐస్ ట్రై లో పోసి ఆ ఐస్ ముక్కలతో ముఖం రుద్దుకుంటానంటోందీమె. ఇక […]
వేసవి లో ఇవి మంచివి
ఎండలోచిస్తున్నాయి ఎండ నుంచి రక్షణ కోసం గొడుగులు చర్మం పాడవకుండా సన్ స్క్రీన్ లు కాదు శరీరం చల్లబడే ఆహారం కూడా తీసుకోవాలి . ఇప్పుడు పుచ్చ కాయల సీజన్ మొదలైంది. ఇందులో మొత్తం నీదే. యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాహం తీరుస్తాయి. కానీ కోసి ఫ్రిజ్ లో నిలువ చేయద్దు. అలాగే కొబ్బరి నీళ్లు కూడా మంచి ఆహారం. ఈ నీళ్లలో సహజ చక్కెరలు ఖనిజాలు అధికంగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీలు […]
