January 2017
అమ్మానాన్నలతో దాపరికాలు వద్దు
నీహారికా , నువ్వు సిగ్గుపడుతూ చెప్పుకున్నా ఏదోరకంగా నాకు తెలియటం మంచిదే అయింది. ఇది నీ ఒక్కదాన్ని సమస్యే కాదు. టీనేజర్లు అందరిదీ. నేను తప్పకుండా మీ అమ్మతో మాట్లాడతాను. నీ సమస్య డాక్టర్ తో సంప్రదించాలి. నీ శరీరం గురించి నీకు అర్ధమయ్యేలా చెప్పగలిగేది డాక్టరే. టీనేజ్ అనేది బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగిడే సమయం. ఈ కాలంలో శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. వ్యక్తిగత శుభ్రత లేదా వాటిని సంబంధించి ఏ విషయం అయినా […]
సహజమైన మాయిశ్చరైజర్ ఇదే
మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే చెంచా తేనె అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే సహజమైన మాయిశ్చరైజర్. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదినిమిషాల ఆటు మృదువుగా రుద్దుతూ ఉండాలి. కాస్సేపటికి కడిగేసుకోవచ్చు. రాత్రిపూట పడుకునే ముందర అప్లయ్ చేసి రాత్రంతా ఉంచుకున్నా పర్లేదు. ఆలాగే పాలు నిమ్మరసం ఆలివ్ ఆయిల్ మిశ్రమం కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. పాలల్లో వుండే లాక్టిక్ ఆమ్లం […]
దుస్తుల బరువుతో పడిపోయింది
హీరోయిన్స్ తెరపైన కనిపించగానే ఒక్క క్షణంలో బావున్నరానో బాలేరనో ఒక స్టేట్ మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. తెర పైన అందంగా కనిపించాలంటే వాళ్లకు ఎన్నో కష్టాలుంటాయి. పాత్ర స్వభావాన్ని బట్టి కిలోల కొద్దీ బరువైన నగలు దుస్తులు ధరిస్తారు. ఈ మధ్య విడుదలకు సిద్ధమైన కాబిల్ సినిమాలు సారా జమానా అనే ఐటెం సాంగ్ కోసం ఊర్వశీ రౌతీలా అన్న హీరోయిన్ 150 కిలోల బరువున్న కాస్త్యుమ్ వేసుకుని షూటింగ్ లో డాన్స్ చేస్తూ ఆ దుస్తుల […]
లైఫ్ స్టైల్ లో సెంట్ స్థానం పదిలం
మన దేశంలో పెర్ ఫ్యూమ్ మార్కెట్ లో పది వేలకోట్ల రూపాయల పైగా ఉందని ,మార్కెట్ వర్గాల అంచనా. వచ్చిన పెర్ ఫ్యూమ్ స్ప్రే చేసుకోవటం లైఫ్ స్టయిల్ లూక్ భాగంగా వుంది . దేశీ అతార్లు విదేశీ సెంట్లు కొన్ని వందల వెరైటీలున్నాయి. పూల పరిమళం వుండే దేశీ అత్తర్లు తోడు ఫ్లోరల్ గ్రీన్ అక్వాటిక్ సిట్రస్ ఫ్రూట్ పరిమళాల తో వుండే మోడ్రన్ పెర్ ఫ్యూమ్స్ కూడా బాగా అమ్ముడవుతున్నాయి. అగర్వుడ్ అనే బెరడు […]
కూరలో నూనె తీసేస్తుంది
విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్నకి తెగని సమాధానంగా ఉంటుంది. నూనె వాడకం విషయం ఎక్కువ వేస్తె సమస్య. తక్కువ వేస్తే రుచి తక్కువ. అప్పుడేంచేయాలి. అంటే ఒక సమాధానం రెండు పరికరాలొచ్చాయి. అవి fat magnet gravy seperator కూర వండేశాక దానిపై ఫ్యాట్ మ్యాగ్నెట్స్ పెట్టి బటన్ నొక్కితే కూరలో అధికంగా ఉండే నూనె తీసేస్తుంది.అంటే ఎక్కువగా వుండే నూనె బయటకి వచ్చేస్తుంది కానీ రుచిలో ఎటువంటి మార్పు ఉండదు. అధికమైన బరువుండి […]
ఇంట్లోనే వింటర్ కేర్ ఫేస్ మాస్క్
వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్ కేర్ కోసం పరుగెత్తాలి. ఇప్పడూ ఇంట్లో చేసుకున్న వస్తువులతో ఆ ప్రయత్నాలు ఏవో చేస్తే సగం సమయం కలిసొస్తుంది. ఎంత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నా చర్మం చక్కగా కనిపించటం కోసం కొంత పోషణ అవసరం. రసాయనాల కంటే సహజ మైన వస్తువులు నయం కదా. ముఖ చర్మం ఎండిపోయి […]
సహజమైన మౌత్ ఫ్రెష్నర్స్ ఇవి
ఎన్నో రకాల మౌత్ ఫ్రెష్నర్స్ అందుబాటులో వున్నాయి కానీ ఇంట్లో చేసే చిన్న టిప్స్ ఎక్కువ ఉపయోగపడతాయి . అసలు బ్యాగ్ లో లవంగాలు యాలకులు వుంచుకుంటే అంత కంటే మౌత్ ఫ్రెష్నర్స్ ఏముంటాయి. అలాగే సోంపు కూడా. ఆహారం జీర్ణం అవ్వాలంటే భోజనం తర్వాత సోంపు తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. సోంపు జీర్ణ శక్తిని పెంచటమే కాదు . నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్తీరియా తో పోరాడి సమస్య ను దూరం చేస్తాయి. […]
పొడుగ్గా కనిపించాలంటే హీల్స్ తప్పదు
అమ్మాయిలకు కుర్తీలెప్పుడూ బావుంటాయి. చీరలు వెస్ట్రన్ టైప్ దుస్తులకంటే కుర్తీలు సౌకర్యంగా చూసేందుకు చాలా బావుంటాయి . అయితే కుర్తీలు సింథటిక్ కంటే నూలు లినెన్ తరహావి అయితే తేలికగా చెమటలు అతుక్కుపోకుండా ఉంటాయి. పొదుపుగా సన్నగా కనిపించాలనుకుంటే మోకాళ్ళు దాటినా పొడవాటి కుర్తీలు ఎంచుకోవాలి. నేలకు జారాడుతూ వుండే అనార్కలీ ఫ్యాషన్ ఇప్పటి ట్రెండ్. ఈ డ్రెస్ లో పొడుగ్గా కనిపంచాలంటే సరైన ఎతైన హీల్స్ వేసుకోవాలి . లైనింగ్ ఉన్న కుర్టీలయితే పల్చగా కనిపించకుండా […]
పాపాయి పాటకు 30 కోట్ల వీక్షకులు
చిన్న పిల్లల పాటల కోసం యూట్యూబ్ లో ఇన్ఫో బెల్స్ అని కొడితే చిన్న పిల్లల పాటలు 3 డి యానిమేషన్ తో కనిపిస్తాయి. మా ఇంటిలోనే ఒక పాప ఉన్నది. ఎత్తుకోకపోతే ,ఆరో కోపమొస్తుంది అన్న పాట కన్నడ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన పిల్లల పాట బేబీ సాంగ్స్ చిన్నూ తెలుగు రైమ్స్ అని కొడితే కనిపిస్తుంది. గత సంవత్సరం నుంచి ముప్పై కోట్ల మంది వీక్షకులు దీన్ని చూసారు. మనం మరచిపోయిన చిట్టి […]
బరువు తగ్గించే కొబ్బరి
స్లిమ్ గా కనిపించాలంటే బరువు తగ్గటం కోసం వర్కవుట్స్ చేస్తూవుంటే డైట్ లో కొబబ్రిని చేర్చమని చెపుతున్నాయి కొత్త అధ్యయనాలు. కొబ్బరి నీళ్లు లేత కొబ్బరి ముక్కలు కొబ్బరితో చేసిన కుకీస్ ఇలా కొబ్బరి ఉపయోగించి చేసిన ప్రతి పదార్థంలోనూ బరువు తగ్గించే గుణం ఉందన్నారు. సాధారణంగా వుండే కొవ్వులు కాకుండా మీడియం సైజు ట్రైగ్లినరైడ్ ఫ్యాట్లు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోవడం అంటూ జరగదు. కొబ్బరిలో లభించే కొవ్వులు శక్తిని ఇస్తాయి. అంతే కాకుండా ఒంట్లో […]
సర్టిఫికెట్స్ కావాలా ? కెరీరా ?
నీహారికా , చదువుఒక్కటే చాలదు జీవితంలో గెలవాలంటే ఇంటి బాధ్యత తీసుకోవటం నేర్చుకోవాలి. అని మీ అమ్మ అంటోందనీ అన్నీ సమర్ధించగలమా అన్నావు. ఈ మాట పెప్సీకో సీఈఓ ఇంద్రా నూయీ కూడా చెప్పింది. మా అమ్మాయిలు ఎదిగిన తర్వాత నన్ను పొడుగుతున్నారు కానీ పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత తెలుసుకోలేక మా అమ్మను పిలిపించుకొన్నాను. మా అమ్మ కూడా ఇంట్లో నువ్వు తల్లివి కోడలివి అనేది అమ్మాయిలకు అన్నీ కావాలంటే కుదరవు అని ఆమె ఒక […]
పాపాయి కన్నా ఫ్యాషన్ గా ఉండచ్చు
పాపాయి పుట్టాక పాలిచ్చే తల్లులు ఉద్యోగానికి వెళ్ళాలి. శరీరం తీరులో మార్పొస్తుంది. బరువు పెరగచ్చు. ఫ్యాషన్ దుస్తులు వేసుకోలేకపోతున్నామని ఆఫీస్ మానేయటం కుదరదు కదా. శరీరానికి పట్టేసేవిగా ఉండకుండా కాస్త వదులుగా వుండే దుస్తుల్ని వేసుకోమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ముందు వైపు గుండీలు వుండేలా ఎంచుకుంటే పిల్లలకు పాలివ్వటం ఈజీ గా వుంటుందంటున్నారు. మెటాలిక్ జిప్పర్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. అలాగే చీరలే సౌకర్యం అనుకుంటే తేలిగ్గా వుండే సిల్క్ చీరలుబావుంటాయి. క్రాప్ టాప్ బోట్ నేక్ […]
అత్యంత శక్తినిచ్చే సపోటా
సపోటా ని తియ్యని పండే అనుకుంటాం కదా. కానీ ఈ పండు శిరోజాలను దృష్టినీ పరిరక్షిస్తుంది. నడుము కొలతల్ని సమంగా ఉంచగలుగుతోంది. బరువు తగ్గాలని ప్రణాళిక వేసుకున్నా వాళ్ళకి ఇది మంచి ఆహారం. సపోటా లో ఎక్కువ శాతం పీచు కూడా వుంది. అంచేత దాన్ని భోజనానికి ముందు తీసుకోవటం వల్ల ఉదర ఎంజైమ్ల విడుడలను క్రమబద్దీకరించటంలో సహకరిస్తుంది. సపోటా జ్యూస్ లోకి విటమిన్ సి జుట్టు కుదుర్లు సరిచేసి ఎదుగుదలకు సహకరిస్తుంది. సపోటా లో వుండే […]
అందం అంటే అత్యంత స్టయిల్ గా ఉండటం
సింపుల్ అండ్ క్లాసిక్ గా ఉంటాను షూటింగ్ లేకపోతే హైడ్రేట్స్ లోని షార్ట్స్ ,టీ షర్టుల,స్పీకర్లు ధరిస్తానని తన ఫ్యాషన్ స్టయిల్ గురించి చెప్పే పూజా హెగ్డే అల్లుఅర్జున్ తో దువ్వాడ జగన్నాధం లో నటిస్తోంది. ముకుంద సినిమా తర్వాత హృతిక్ రోషన్ లో కలిసి మొహంజదారో లో నటించిన పూజా కు తెలుగు సినీ పరిశ్రమే కలిసివస్తోందనిపిస్తోంది. మొహెంజెదారో సక్సెస్ ఫెయిల్ సంగతి మాట్లాడలేను కానీ ఆ సినిమాలో పనిచేస్తూ వ్యక్తిగా నేను ఎదిగాను అంటోంది […]
సినిమాలకు భాషా బేధం ఏమిటి ?
ఫలానా అని ఎలాంటి ట్యాగ్ తగిలించుకోకుండా ఈమెది బంగారు పాద ముద్ర స్థాయికి చేరుకుంది. శృతి హాసన్. తెలుగు తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ లోనూ పరుగు అందుకుంటోంది. ఈ సంవత్సరం తెలుగులో కాటమరాయుడు మినహా మరే సినిమాకు శృతి హాసన్ డేట్లు లేవు. ఇదే చెపుతోంది శృతి హాసన్. నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. నా కెరీర్ ను మార్చింది తెలుగు పరిశ్రమే. గబ్బర్ సింగ్ కు ముందు అన్నీ పరాజయాలే. అందుకే […]
నిద్రలో కూడా నియంత్రిస్తుంది
అలారం పెట్టుకుని నిద్రలోంచి మెలకువ తెచ్చుకుంటూ వుంటాం . శరీరాన్ని నియంత్రించగలం అనుకొంటున్నాం గానీ నిద్ర ఎంతవరకు అవసరమో అంతపొగలిగితేనే మేలు అంటున్నాయి అధ్యయనాలు. ఎంత సేపు నిద్ర పోగలిగితే పూర్తీ చురుకుదనం తో ఉత్సాహం తో ఉండగలమో మన అనుభవంతోనే తేల్చుకోవాలంటున్నారు. మన జీవ గడియారం స్థితి ప్రకారం నిద్రపోవటం మేల్కోవటం చేయాలి. ఒక్కసారి ఎక్కువసేపు నిద్ర మేల్కొనవలసి ఉంటుంది.అలంటి వృత్తిలో రాత్రివేళ కొంతసేపు నిద్రమేలుకుని పనిచేయవలిసి వస్తే తెల్లారి నిద్రను మన అదుపులోకి తీసుకుని […]
ఉద్యోగినుల కోసం మెనూ
రోజంతా పరుగులతో సరైన భోజనం అమరణి ఉద్యోగినుల కోసం ఒక మెనూ ఇచ్చారు. పోషకాహార నిపుణులు. ఉదయం వేళ ధాన్యంతో వండిన పదార్ధాలు తీసుకోవాలి. ఓట్స్ తో పల్చని గంజిలా చేసి అందులో పండ్లు చెర్రీ ముక్కలు వేసుకుని తాగచ్చు. హాల్ గ్రేయిన్ లేదా మల్టీ గ్రేయిన్ బ్రేడ్ తో శాండ్ విచ్ తయారుచేసుకుని తినాలి. పాన్ కేకులు చేయుకుంటే మైదా పిండి బదులు గోధుమపండి వాడాలి. చపాతీలను గోధుమపిండి తో మల్టీ గ్రేయిన్ ఆటా తో […]
సహజ ముత్యాల జెమ్స్ అంత విలువైనవే
ముత్యాల నగలు అన్ని రకాల డ్రెస్ లకు మంచి ఆప్షన్. ముందర సహజమైన ముత్యాల్ని కల్చర్ ముత్యాల్ని తేడా ఎలా తెలుసుకోవాలి అంటే జెమ్ ల్యాబోరేటరీ లోనో లేదా మైక్రోస్కోప్ కిందో పరీక్ష చేయాలి. సహజమైన ముత్యాలు చాలా అరుదైన ఆభరణాలు. సైజ్ షేప్ కలర్ ఉపరితలం మెరుపులపై ఆధారపడి ముత్యాలు వెలికడతారు. అత్యంత విలువైన ,ముత్యాలు బాగా వెలుగ్గా ఉండి మృదువుగా ఉంటాయి. మంచి ముత్యాలు అత్యంత ముఖ్యమైన ప్రమాణం వాటిమెరుపు. దాని వైట్ రిఫ్లెక్షన్ […]
కనీళ్ళు రాలితే మనసు తేలికవుతుంది
జీవితంలో ఏ అనుభవానికైనా కళ్లనీళ్లు వస్తాయి. పట్టలేని ఆనందం వచ్చినా పట్టరాని దుఃఖం వచ్చినా కనీళ్లొస్తాయి. బాధ దిగులు కోపం నిస్సహాయత నొప్పి అన్నింటికీ తిరుగులేని సమాధానం ఏడుపే. చిన్నప్పటినుంచి ఏడుపు ఒక బలహీనత ఎలాంటి పరిస్థితుల్లోనూ కనీరు ఆపెసుకోవటం అలవాటు చేసుకుంటాం. కానీ కనీళ్లకు ఒక హీలింగ్ పవర్ ఉంది. మనసారా కడుపారా పడేస్తే మనసుకి కలిగిన కష్టం ఎగిరిపోతుంది. ఇతరులను ఆదుకోవటం తో కలిగిన సంతోషం కనీళ్ళ రూపంలోనే ఉంటుంది. అంతులేని విజ్ఞానం పొందినపుడు […]
ఈ దుంప పోషకాల గంప
బ్రేక్ ఫాస్ట్ గా సాయంత్రం స్నాక్స్ గా ఎపుడూ ఉప్మాలో రవ్వట్లో తినక్కర్లేదు. ఉడికించిన లేదా కాల్చిన చిలకడదుంప వుంటే చాలు . ఇందులో వుండే మాగ్నేషియం శరీరాన్ని తేలికగా వుంచటం తో పాటు చక్కని తీయని రుచితో వెరైటీ టిఫిన్ అనిపిస్తుంది. ఈ దుంపల పులుసు తియ్యగా చేసినా బావుంటుంది. చిలకదుంపలోని బీటాకెరోటిన్లు చర్మానికి మేలు చేసి యవ్వనంగా వుండేలా చేస్తాయి. ఇందులో పీచు సమృద్ధిగా వుంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగు పరుస్తుంది. […]
