trendy clothes
పాపాయి కన్నా ఫ్యాషన్ గా ఉండచ్చు
పాపాయి పుట్టాక పాలిచ్చే తల్లులు ఉద్యోగానికి వెళ్ళాలి. శరీరం తీరులో మార్పొస్తుంది. బరువు పెరగచ్చు. ఫ్యాషన్ దుస్తులు వేసుకోలేకపోతున్నామని ఆఫీస్ మానేయటం కుదరదు కదా. శరీరానికి పట్టేసేవిగా ఉండకుండా కాస్త వదులుగా వుండే దుస్తుల్ని వేసుకోమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ముందు వైపు గుండీలు వుండేలా ఎంచుకుంటే పిల్లలకు పాలివ్వటం ఈజీ గా వుంటుందంటున్నారు. మెటాలిక్ జిప్పర్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. అలాగే చీరలే సౌకర్యం అనుకుంటే తేలిగ్గా వుండే సిల్క్ చీరలుబావుంటాయి. క్రాప్ టాప్ బోట్ నేక్ […]
