energetic fruit
అత్యంత శక్తినిచ్చే సపోటా
సపోటా ని తియ్యని పండే అనుకుంటాం కదా. కానీ ఈ పండు శిరోజాలను దృష్టినీ పరిరక్షిస్తుంది. నడుము కొలతల్ని సమంగా ఉంచగలుగుతోంది. బరువు తగ్గాలని ప్రణాళిక వేసుకున్నా వాళ్ళకి ఇది మంచి ఆహారం. సపోటా లో ఎక్కువ శాతం పీచు కూడా వుంది. అంచేత దాన్ని భోజనానికి ముందు తీసుకోవటం వల్ల ఉదర ఎంజైమ్ల విడుడలను క్రమబద్దీకరించటంలో సహకరిస్తుంది. సపోటా జ్యూస్ లోకి విటమిన్ సి జుట్టు కుదుర్లు సరిచేసి ఎదుగుదలకు సహకరిస్తుంది. సపోటా లో వుండే […]
