peral jewellery
సహజ ముత్యాల జెమ్స్ అంత విలువైనవే
ముత్యాల నగలు అన్ని రకాల డ్రెస్ లకు మంచి ఆప్షన్. ముందర సహజమైన ముత్యాల్ని కల్చర్ ముత్యాల్ని తేడా ఎలా తెలుసుకోవాలి అంటే జెమ్ ల్యాబోరేటరీ లోనో లేదా మైక్రోస్కోప్ కిందో పరీక్ష చేయాలి. సహజమైన ముత్యాలు చాలా అరుదైన ఆభరణాలు. సైజ్ షేప్ కలర్ ఉపరితలం మెరుపులపై ఆధారపడి ముత్యాలు వెలికడతారు. అత్యంత విలువైన ,ముత్యాలు బాగా వెలుగ్గా ఉండి మృదువుగా ఉంటాయి. మంచి ముత్యాలు అత్యంత ముఖ్యమైన ప్రమాణం వాటిమెరుపు. దాని వైట్ రిఫ్లెక్షన్ […]
