Sunday, 28 Jun, 2026

ముక్కు వంకరగా ఉంటే అద్దాన్ని తిట్టినట్లు

నీహారికా , నీకు విసుగొచ్చిన  ఈ శకునాలు నమ్మకాలూ చాలా మందికి ఉన్నాయనుకో. కానీ ఇవెలా అర్ధం చేసుకోవాలంటే వేమన పద్యం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ముక్కు వంక చూసి ముక్కురంబు రుదుట  విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ముక్కు వంకరగా ఉంటే అద్దాన్ని నిందించటం సరైన పనేనా అని . ఏదైనా ఒక పని మొదలు పెట్టినపుడు మన ప్రయత్నలోపం లేకుండా ఉండాలి. ఫలితం సరిగ్గా లేకపోతే మనం చేసిన పొరపాటేక్కడో వెతకాలి. ఆ తర్వాత […]

బిడ్డ ఆరోగ్యానికి గర్భంలోనే బీజాలు

తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని వైద్యులు చెపుతూ  వుంటారు. ఇది పూర్వీకుల నుంచి వింటున్నదే. తల్లి తీసుకునే ఆహారంపైనే కడుపులో బిడ్డ జీవితం పర్యంతం ఆరోగ్యాంగా వుంటాడని  ఇటీవల పరిశోధన చెపుతోంది. గర్భవతి తగినంత మోతాదులో ఆహారం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డకు గుండె సంబంధిత సమస్యలు బిడ్డ అకాల వృధాప్యనికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. తల్లి తీసుకునే ఆహారం  ద్వారానే బిడ్డకు ఆక్సిజన్ అందుతోంది. […]

వీటితో అచ్ఛం జిమ్ కి వెళ్లనట్లే

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఏ పనైనా తేలికే. ఒక్కసారి ఎలాంటి అవసరం ఉన్నా అంతర్జాలం లోకి తొంగిచూస్తే చాలు . వెంటనే సమాధానం దొరికిపోతుంది. నెలనెలా జిమ్ కి వెళితే  తీరైన శరీరం సాధించవచ్చు. నిజమే. మరి ఉన్న బడ్జెట్ లో అన్నీ సాధ్యమౌతాయా ? కష్టమే . ఇప్పుడు చాలా చౌకగా దొరికే కొన్ని వస్తువులతో వ్యాయామం జిమ్ కంటే బాగా చేయచ్చు. జంప్ రోప్. ఇది తాడాట. భుజాలు తొడలు కాలికండరాలకు సరైన వ్యాయామం […]

కురుల అందం కోసం

జుట్టు వుంటే  ఏ స్టయిల్ అయినా ఫాలో కావచ్చు. నల్లగా ఒత్తుగా ఆకర్షనీయంగా కనిపంచే కేశాలంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు. కాస్త ఓపికా శ్రద్ధ  వుండాలే కానీ సంప్రదాయ  పద్ధతుల్లో ఇంట్లోనే కురుల అందాలకు మెరుగులు దిద్దుకోవచ్చు. ఒకవంతు నిమ్మరసం రెండు వంతుల కొబ్బరినూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు తెగిపోవటం రాలిపోవడం తగ్గిపోతాయి. మెంతులు నానబెట్టి తెల్లరాక మెత్తగా రుబ్బి ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. […]

ఇప్పుడది మన పండే

ఇప్పడూ ఇవి మన దేశపు పండ్లు. హైద్రాబాద్ అనాబ్ షావీలు , నూజివీడు మామిడికాయలు అంటూ మురిసిపోవటానికి ఏవీ లేదు. దేశ విదేశాల పండ్లు మన పండ్ల మార్కెట్ లో ప్రత్యక్షమై అవే  మన పండ్లనీ అంత రుచికరమైనవి తినకపోతే జన్మ సార్ధకంకాదనీ అనిపించేస్తూన్నాయి. ఒకప్పుడు న్యూజిలాండ్ లో మాత్రమే పండే కివి పండు ఇప్పుడు మార్కెట్ లో ఎటు చూసినా కనిపిస్తాయి. కమలాలకు రెట్టింపుగా విటమిన్ సి ఆపిల్ లో కన్నా ఐదు రెట్లు ఎక్కువ […]

సినిమా నాకన్నీ ఇచ్చిందన్న సమంత

సమంత స్టార్ హీరోయినే కాదు. అందమైన అమ్మాయి. మంచి అభిరుచులు ఆలోచనలు తెలివితేటలు  పుష్కలంగా ఉన్న ఇవాల్టి  అమ్మాయి. ఆమె సినిమాలేనంత పాప్యులరో ఆమె కాబోయే పెళ్లి కూడా అంత సెన్సేషన్. ఎంతో బాగా మాట్లాడుతుంది కూడా. సినిమాల్లో ఎంత సంపాదించావు ఎంత వెనకేశవు అని చాలా మంది అడుగుతారు. దానికి నేను వెలకట్టలేను. అంటోందీ అమ్మాయి. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. సినిమా రంగం నాకు సుఖవంతమైన జీవితాన్ని అంతులేనంత ఆత్మ […]

వాళ్ళ ఫ్యాషన్ కు అణా ఐడియా జోడిస్తారు

పెళ్లి ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తే డ్రెస్ లు డిజైన్ చేయించుకోవటం దానికి జ్యూవెలరీ ఏం బావుంటుందో చూసుకోవటం ఇవన్నీ  అమ్మాయిలు ఒక్కటీ వదలరు . ప్రత్యేకంగా అన్నీ ఉండాలి. ప్రత్యేకంగా కనిపించాలి. మరిన్ని స్పెషల్ గా ఉంటె చెప్పులు మాత్రం ప్రత్యేకంగా ఉండద్దా !! అందుకే ఈ వెడ్డింగ్ షూస్ ఐడియాస్ యాప్. ఇందులో ఎన్నో చెప్పుల వరసలు డిసప్లే వుంది. కానీ ఇందులో ఓ ప్రత్యేకత వుంది. ఏ ముచ్చటైన డిజైన్లతో రౌండ్ టో […]

ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలిప్పుడు మొదలయ్యాయి

గుడి కట్టి పూజించేంతమంది అభిమానులను దక్కించుకోవటం కొంత మంది హీరోయిన్లకే దక్కింది. ఆ కొద్దీ మందిలో హన్సిక పేరు కూడా ఉంటుంది. ఒకప్పుడు కోలీవుడ్ లోఒకేసారి ఐదారు సినిమాలు చేసిన హన్సిక ఇప్పడూ ఒకే ఒక్క సినిమా చేస్తోంది. ఈ విషయం అడిగితే హన్సిక ఈ హవాలు జోరు అన్న పదాలు నేను నమ్మను. ఐదారు స్క్రిప్టులు చేస్తూ బిజీ గా ఉన్నా ఇప్పుడు ఒక్క సినిమా చేస్తున్నా అవన్నీ అప్పటికప్పుడు ఒప్పుకున్నవేవీ కాదు. ఎప్పుడో ఒప్పుకుని […]

ఎరేజర్స్ నాప్కిన్స్ తో గిన్నీస్ లో చోటు

నాలుగు రోజులు ఖాళీ దొరికితే తోచదంటారు.  వయసు  పెరిగితే డిప్రెషన్ అంటారు.  ఇంకా జీవితం  చుట్టూ ఎన్నో  కంప్లైంట్స్. కానీ మంచి హాబీ డెవెలప్ చేసుకుంటే జీవితానికో ధ్యేయం  ఉంచుకుంటే కాదు ఎదో ఒకటి  మన మనసు సంతోషపడే కార్యక్రమం  ఎంచుకోవాలి. జర్మన్ మహిళ  పెట్రా ఏంజిల్స్  చిన్నప్పటి నుంచి ఎరేజర్స్ కలక్షన్ మొదలుపెట్టింది. పెన్సిల్ తో పిల్లలు రాసే  అక్షరాలు  చెరిపేసి ఎరేజర్. ఎన్నో రకాల్లో  రంగుల్లో  ఆకారాల్లో వస్తున్న   ఎరేజర్స్ ని 112  దేశాలకు […]

అలసట పోగొట్టే స్నానం

రిలాక్సింగ్ టెక్నీక్స్  చాలా బావుంటాయి. కానీ అన్నింటి లోనూ హాయి నిచ్చేది స్నానం. అలసట తగ్గి కంటినిండా నిద్ర పట్టే  స్నానాలు చాలా ఉన్నాయి. లావెండర్ నూనె వాసన చాలా బావుంటాయి. శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. నీళ్లలో కొన్నిచుక్కల లావెండర్ నూనె అరకప్పు ఎప్పంసాల్ట్ . కప్పు వంట సోడా కలిపి స్నానం చేయాలి. ఒక వేళ టబ్  లో స్నానం చేస్తే  ఇవన్నీ కలిపి టబ్ లో పోసి ఆ నీళ్లలో సేద తీరితే ఇంకా […]

చదువుకీ ఆసక్తికీ వృత్తికీ లింకుంది

నిహారికా , భవిష్యత్తులో నేనేం అవ్వాలో నాకేది మంచి ఫ్యూచరో ఎప్పుడూ కన్ఫ్యూజన్ అంటున్నావు, ఇందుకు నువ్వు నిన్ను బేరీజు వేసుకుంటేనే మంచి సమాధానం దొరుకుతుంది. నీ స్వభావం నీ ప్రత్యేకతలు నీ నైపుణ్యాలు అన్ని కోణాలను నిస్పక్షపాతంగా జడ్జ్ చేసుకుంటే నీకేం కావాలో తేలుతుంది. సినిమాలు రాజకీయాలు క్రీడలు టెక్నాలజీ ఏ రంగం  విజేతల జీవితాలని పరిశీలించినా ఓ విషయం అర్ధం అవుతుంది. వీళ్లంతా తమకు ఆసక్తి వున్న  రంగాన్ని ఎంచుకున్నారు. సత్య నాదెళ్ల అయినా […]

వాడిపోని బంతీ చామంతి

గృహాలంకరణ కోసం ఉపయోగించే పల్సటిక్ పూల తయారీలో చైనా థాయిలాండ్ కి  మంచి పేరుంది. ఈ కృత్రిమ పువ్వులు ఇదివరలో గులాబీలు డైసీ లు లిలియాక్ లు పాయిం సెట్టియటాలు వంటి విదేశీ జాతులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడీ కృత్రిమ పువ్వుల్లో  మన పెరటితోటల్లో కనిపించే బంతి చామంతీ నందివర్ధనం గన్నేరు కనకాంబరాలు మల్లెలు రాధ మాలతీలు చేరాయి. ఈ పువ్వుల్ని పువ్వుల చెట్లని చాలా పల్చగా అంతుపట్టలేనంత సహజంగా తయారుచేస్తున్నారు. వట్టి కొమ్మలు పువ్వులే కాదు […]

రోజుకు ఒకటో రెండో తింటే ఎంతో మేలు

ఎరుపు రంగు టమాటాల్లో లైకోసిన్ శాతం ఎక్కువనీ ఇది చాలా మంచిదనీ డాక్టర్లు చెపుతారు. నారింజ లేదా ఎరుపు రంగుల్లోని టెట్రా సిన్ లైకోసిన్ మానవ శరీరం ఎక్కువగా పీల్చుకుంటున్నాదని  తాజా పరిశోధన. ఎర్రని టమాటాల్లో ట్రాన్స్ లికోసిన్ ఉంటే నారింజ రంగులో ఉన్న పండని టమాటాల్లో టెట్రా సిన్ లైకోసిన్ ఉంటుంది. కానీ మొత్తం మీద ఏ రూపంలో ఉన్నా లైకోసిన్ అనేది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరానికి ఎంత అవసరం అంటే మెనోపాజ్ […]

సంతోష సాఫల్యతను పెంచే పండిది

ఈ ప్రపంచం మొత్తంగా దొరికే పండ్లు చాలానే ఉన్నాయి. వాటిని మనం మనకి అలవాటైన పద్దతిలో వాడతాం. రేగు పండ్లు గింజపైన కేవలం తొక్కగా మాత్రం వున్నా మనం సంతోషంగా తినేస్తాం. కోస్తా జిల్లాల్లో రేగి వడియాలు పెడతారు. చైనా కొరియా దేశాల్లో టీ రూపంలో ఈ పండు వాడతారు. బెంగాల్ బాంగ్లా  దేశాల్లో రోటి  పచ్చడి నిల్వ పచ్చళ్ళు పెడతారు. బూహిమియా  లో ఏడాది పొడవునా ఇవి డ్రై ఫ్రూట్స్ లా చప్పరిస్తారు. నిజానికి పచ్చిగా […]

రాజీ పడకుంటే సమస్య

ఏ  అనుభంధమైనా ఎప్పుడూ సెన్సిటివ్ గా ఉంటుంది. రెపరెపలాడే దీపానికి చేతులడ్డం పెట్టి కాపాడుకొన్నట్లు ప్రతిబందాన్ని కాపాడుకోవాలి. శృతిహాసన్ కూడా ఇదే చెపుతోంది. కాంప్రమైజ్ కాకపోతే జీవితం అస్తవ్యస్తం. ఎక్కడ రాజీపడాలో అక్కడ పడితేనే బావుంటుంది. బంధాలను కాపాడుకోవలిసిన విషయంలో రాజీపడాలి. గొప్పలకు పోతే ఆ  బంధం  తెగిపోతుంది. స్నేహంలో అయినా వివాహ బంధంలో అయినా ఒకప్పుడు రాజీలుండేవి. ఇప్పుడిలా లేవు కనుకనే విడిపోవటాలు ఎక్కువైపోతున్నాయి. ఒక చిన్న రాజీ వల్ల  బంధం నిలబడితే కట్టుబడాలి. లేదా […]

ఒంటరి తనమే అనారోగ్యం

మనిషి సంఘజీవి అని ఎప్పుడూ తేలిన సత్యం. కానీ చాలా మంది ఒంటరి తనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఇప్పటి జీవన శైలిలో పదిమందిలో కలిసి కాస్సేపు కూర్చునేవీలులేదు. ఉంట్లే పని లేకపోతే ఫోన్లు సోషల్ మీడియా. యువత అలవాటు ఇదే. కానీ తాజా పరిశోధన ఒంటరి తనం సగం అనారోగ్యాలకి కారణం అంటున్నాయి.  దీన్ని  శాస్త్రీయంగా  అధ్యయనం చేస్తే ఒంటరిగా ఉన్న వాళ్ళతో రోగ నిరోధక శక్తీ తొందరగా క్షీణిస్తుందని ముఖ్యంగా కణాల్లో ఇన్ఫలమేషన్  అన్నది నలుగురి […]

వజ్రాలు రత్నాలకు ఇవి నా కళ్ళు

రంగు అంగులా రాళ్లను బంగారంతో కలిపి నగలు చేస్తే మెరుస్తూ అందంగా ఉంటాయి. కానీ రాళ్లకు బంగారు నగల్లో పొదిగినట్లు  కాకుండా లేదా బంగారంతో చేసిన నగరంగా కాకుండా ఒకదాని పక్కన ఒకటి పేర్చి అతికించినట్లు కనిపించేలా చేస్తే ఇంకెంత మెరుపులతో ప్రకాశిస్తాయి. నగలకోసం వాడిన లోహం అంటే బంగారం లేదా ప్లాటినం అస్సలు కనిపించకుండా రాయిపక్కన రాయిచేర్చినట్లుగా ఒక్క వజ్రాల నగల్లో కనిపిస్తుంది. అవి ఖరీదు ఎక్కువ అందరికీ అందుబాటులో ఉండవు. అందుకే వజ్రాలను పోలివుండే […]

తీపి ఒక తియ్యని జ్ఞాపకం

మన శరీర ధర్మ శాస్త్రాన్ని ఎంత పరిశోధించినా కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు జార్జియా స్టేట్ చార్లీ నార్ వుడ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు ఏం చెపుతున్నారంటే మనం తీసుకునే  ఆహారం లోని తీపి ఓ జ్ఞాపకంలా నిలిచివుంటుందంటున్నారు. మెదడు లోని ఉపరితల చిప్ప క్యాంపస్ లోనే న్యూరాన్లు గుర్తించారు పరిశోధకులు . సాధారణంగా మెదడులోని ఈ  భాగపు న్యూరాన్లు ఓ ప్రత్యేక సమయం స్థలానికి సంబంధించిన విషయాలను గుర్తుపెట్టుకుంటాయి. అల్జీమర్స్ కోసం చేస్తున్న ఈ […]

బలవర్ధకమైన ఆహారం బార్లీ

అవసరార్ధం ఔషధంలా తీసుకునే బార్లీని ఆహారంలో భాగంగా తీసుకుంటే  పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ప్రపంచ ,వ్యాప్తంగా పండించే  ధాన్యాల్లో బార్లీది నాలుగో స్థానం. సహజంగా  వుండే కంది పదార్ధాలతో   పాటు ప్రోటీన్లు మాలిబ్డినం ,మాంగనీస్ పీచు సెలీనియం కాపర్ క్రోమియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటివి బ్లాక్ లో సమృద్ధిగా దొరుకుతాయి. పండ్లు ఇతర ధాన్యాలతో పోలిస్తే బ్లాక్ లో పీచుశాతం చాలా ఎక్కువ. వీటిని ఓట్స్  మాదిరిగా ఉడికించి రుచికోసం కూరగాయల ముక్కలు డ్రై ఫ్రూట్స్ […]

లిప్ స్టిక్ వేసే ముందర ఇలా చేస్తే

మేకప్ చేసుకోవటం అంటే ఉన్న అందాన్ని రెట్టింపు చేసే పద్దతి. కొన్ని విషయాల్లో ఇది అనవసరంగా చేశారనిపిస్తుంది. ఉదాహరణకు పెదవులకు స్కిన్ షేప్ కు సరిగ్గా పనికొచ్చే లిప్ స్టిక్ వల్ల ఇంకా నష్టం జరిగినదనిపిస్తుంది. చలికే కావచ్చు. వాతావరణానికి పగిలి పెదవుల్లో మృతకణాలు పేరుకుపోతాయి. దాంతో లిప్ స్టిక్ వేసుకున్నా పెదవులు పొడిబారి ఎండిపోయి కనిపిస్తాయి. ఈ సమస్య ఎదురైతే టూత్ పేస్ట్ లో చక్కెర కలిపి పెదవుల పై రుద్దుకుని కాస్సేపయ్యాక కడిగేస్తే పోతాయి. […]