Sunday, 28 Jun, 2026

గిఫ్ట్ జీవిత కాలం గుర్తుండాలి

నిరంతరం ఏవో ఫంక్షన్లు వస్తూనే ఉంటాయి. తప్పనిసరిగా వెళ్తాము. గిఫ్ట్ కొనాలనిపిస్తుంది. కానీ ఎలాంటి గిఫ్ట్ . ఈ గిఫ్ట్ కొనే విశదయంలో మొదటి సూచన ఏవిటంటే  ఎప్పుడూ ఎవరో ఒకర్ని వెంటబెట్టుకుని వెళ్లి వాళ్ళ అభిప్రాయాలూ సూచనలు అడగొద్దు. ఇలా అభిప్రాయం తీసుకుంటేనే కన్ఫ్యూజన్. మనం ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలనుకొన్నామో ఆ వ్యక్తి ఎవరో, ఎలా వుంటారో, అలవాట్లేమిటో మనకి తెలిసినట్లు మనతో స్నేహంగా వచ్చిన వాళ్ళకి తెలియదు. కనుక ఆ సలహా వినటం వదిలేసి […]

ఈ సీజన్ లో చర్మానికి పోషణ అవసరం

ఉదయం చక్కగా తయారై పగలంతా ఒకే ఉత్సాహంతో ఆఫీస్ లో పని చేసి ఇంటికొచ్చాక నీరసం అనిపిస్తుంది. ఈ సాకుతో సాయంత్రం స్నానం మానేసి రెస్ట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఉదయపు మేకప్ మొహం నుంచి పూర్తిగా తొలగించాలి. ముఖం పైన ఉండే చర్మ రంద్రాలన్నీ తెరుచుకునేలా హాయిగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. విటమిన్లు అధికంగా వుండే క్రీములు అప్ప్లయ్  చేస్తే రాత్రివేళ ముఖచర్మం సహజమైన మరమ్మతులు చేసుకుంటుంది. మేకప్ వేసుకునే రసాయనాల వల్ల  చర్మానికి నష్టమే […]

అందం, ఆనందం, ఆరోగ్యం కోసం నవ్వు

ఒక నవ్వు నవ్వితే మొహంలోని ఒక తెలియని వెలుగొస్తుందిట. ఎలాంటి విపత్కరమైన అనుభవాన్నయినా ఎదుర్కునే శక్తి నిచ్చే  ఔషధం నవ్వు  శక్తిమంతమైన ఆయుధం నవ్వు. 60 శాతం రోగాలు అతి సులభంగా తగ్గించే టానిక్ కూడా నవ్వే. ఎందుకో ఈ సహజమైన టానిక్ కు సక్రమంగా ఉపయోగించుకోవటం లేదని పరిశోధనలు చెపుతున్నాయి. మనసారా నవ్వే నవ్వు ప్రభావం మొత్తం 16 శరీర అందాల పైన ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుందట. ముఖ కండరాలతో మొదలుకుని ఊపిరితిత్తులు , గుండె […]

సహజ సౌందర్య వతి శాభిత ధూళపాళ్

మిస్ ఎక్స్, ఫెమినా మిస్ ఇండియా, మిస్ స్టైలిష్ హెయిర్, మిస్ అడ్వెంచరస్, మిస్ ఫ్యాషన్ ఐకాన్ ఇలాంటి టైటిల్స్ సొంతం చేసుకున్నశాభిత ధూళపాళ్ ఇంకొక ట్యాగ్ ని సొంతం చేసుకుంది. కాస్మో పాలిటెన్ మేగజైన్ సహజమైన అందంతో వున్న 11 మంది అమ్మాయిల ఫోటోలు ప్రచురించింది. అందులో ఓ అమ్మాయి శాభిత ధూళపాళ్. సాధారణంగా మనం ఫ్యాషన్ వేటిని తిరగేసినా అన్ని రంగుల మాయమైన ఫోటోలు కనిపిస్తాయి. చెక్కని చాయ, చెక్కని శరీరాకృతి, మచ్చలు లేని ముఖాలతో […]

గిన్నీస్ బుక్ లో 97 ఏళ్ళ యోగా గురు

వయో వృద్దులైన నానమ్మళ్ ప్రసిద్ద యోగా గురు. తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన నానమ్మళ్  తాజాగా గిన్నీస్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. 97 సంవత్సరాల వయస్సులో కూడా బిన్న అక్షరాలు కూడా ఈమె చదవగలరు. సంప్రదాయమైన చీరకట్టు లో వుండే నానమ్మళ్  యాభై కంటే ఎక్కువ ఆసనాలు వేస్తుంది. ఒకే సారి రెండు వేల మందికి యోగా శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నానమ్మళ్  తన 14వ ఏట సిలం […]

అపురూపమైన పానీయం నీరు

నీరు ఒక అద్భుతమైన పానీయం ఉచితం అమూల్యం పానీ లీటర్ బాటిల్ కొన్నామానుకున్నా సరే అది చాలా చౌకే కదా. ఈ నీటితో పది లాభాలు చెప్పుకోవచ్చు. నీరు శక్తిని పెంచుతుంది. అలసట దూరం చేస్తుంది. మెదడులో ఎక్కువ శాతం నీరే కనుక నీరు తాగితే ఆలోచన పెరుగుతుంది. బరువు తగ్గిస్తుంది. భోజనం ముందు నీరు తాగాలి. శరీరంలోని వ్యర్ధాలు బయటకి పంపుతుంది. చర్మపు రంగును మెరుగు పరుస్తుంది. అరుగుదల, జీర్ణ ప్రక్రియకు నీరే అవసరం. రోగ […]

మహిళా సధికారతే లక్ష్యంగా రేవతి

ఆడవాళ్ళను కమర్షియల్ డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి వారిని సాధికరులుగా చేయాలని రేవతి కులకర్ణి రాయ్ ఇష్టం ఇందుకోసం ఆసియాలోని మహిళల తోలి టాక్సీ సర్వీస్ ‘ఫర్ షి’ ని ప్రారంబించారామె తర్వాత హే దీ దీ సర్విస్ కూడా ప్రారంభించారు. ఇందులో పూర్తిగా మహిలే ఫుడ్, మెడికల్ రిపోర్టర్స్, కిరాణా సేవలను ఈ యాప్ ద్వారా అందిస్తారు. లెసెన్స్ వున్న మహిళ  డ్రైవర్లకు ఉపాది కల్పిస్తారు. వెహికల్స్ కు రుణ సాయం ఇప్పిస్తారు. వాహనాలు అందిస్తారు. ౩౦0 […]

తింటూనే బరువు తగ్గండి

బరువు తగ్గించుకోవాలని వుంటుంది. బాగా భోజనం చేయాలనీ వుంటుంది. ఇలా తాపత్రేయ పడే వారికోసం రకరకాల పరిశోధనలు అధ్యయనాలు జరుగుతూనే వుంటాయి. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్  టోక్యో పరిశోధనలు ఈ దిశలో పరిశోదన చేసి ఇష్టమైనవి తింటూ బరువు తగ్గే ఉపాయాలు కొనుకున్నారు. ఎలాగంటే నీటి వాళ్ళు ఎక్కువగా వుండే కూరగాయలు ఆరు కూరలు తినడం వల్ల బరువు పెరగదని గుర్తించారు. ఈ నిపుణులు చెపుతున్న దాని ప్రకారం కూరగాయలు, ఆరు కూరల్లో క్యాబేజీ, కలిఫ్లవర్, డబ్బపండు, […]

చెన్నాయ్ అమ్మాయికి పీస్ అవార్డు

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న చెన్నాయ్ అమ్మాయి అంజలి యునైటెడ్ నేషన్స్ పోస్టర్స్ సక్ పీస్ అవార్డు లభించింది. అంజలి ఇండస్ట్రియల్ డిజైనర్ గా పని చేస్తుంది. చెక్కగా పెయింటింగ్స్ వేస్తుంది. శిల్పకళా కృతులు రూపొందిస్తుంది. ఈ అభిరుచి, తన చేతుల్లో వున్న కళను నిరుపేద పిల్లల వైద్యం కోసం ప్రకృతి విపత్తులు బారిన పడిన బాధితుల కోసం ఉపయోగించాలి అనుకుంది. తన చేతిలో వున్న కళ ద్వారా మూడు లక్షల రూపాయిలు పోగుచేసింది. ఈ మొత్తాన్ని మధుమేహం […]

ఐరాస్ లో అమెరికా రాయబారిగా నిక్కి

భారత సంతతికి చెడిన అమెరికా మహిళ ప్రస్తుతం సౌత్ కరోలిన్ గవర్నర్ గా వున్న నిక్కి హేలీని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఆ దేశ కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసారు. అమెరికా పరిపాలనలో కేబినెట్ స్థాయి పదవి లభించిన తోలి భారత సంతతి వ్యక్తి అవుతారు నిక్కి. దక్షిణ కరోలినా రాష్ట్రానికి తోలి మహిళ గవర్నర్ గా మైనారిటీల నుంచి ఎన్నికైన తోలి గవర్నర్ గా, గవర్నర్ పదవికి ఎంపికైన తోలి భారత […]

ప్లాస్టిక్ చెత్తతో పేదలకు ఇళ్ళు

ఈ ప్రపంచంలో పనికి రానిది ఏదీ ఉండదని నిరూపించింది పాకిస్థానీ సామజిక కార్యకర్త నర్గీస్ లతీఫ్. పనికి రాణి చెత్త చెదారం ప్లాస్టిక్ వ్యర్ధాలతో పేద ప్రజలకు ఇల్లు కట్టించి ఇస్తోంది. గుల్బహార  అన్న పేరుతో సంస్థ స్థాపించి పరిశ్రమలు దుకాణాలు షాపింగ్ మాల్స్ నుంచి ప్లాస్టిక్ వ్యర్ధాలు కొనుగోలు చేసింది. వాటిలో నిరుపేదలకు గృహాలు నిర్మించింది. ఇప్పుడు ఆ ఆలోచన కరాచీ పరిసర ప్రాంతాల్లో మంచి ఫలితాన్నే ఇస్తోంది. 1960 లో ఆమె చేపట్టిన ఉద్యమం […]

18 దేశాల పాస్పోర్ట్ లు : 181 దేశాల పర్యటన

వంటరిగా ప్రయాణాలు చేయటం చాలా మందికి కష్టతరమైన పనే. అదే కొంచెం పెద్దయితే తోడు లేకుండా ఇల్లు కదిలేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారందరికీ మెహర్ హీరోయిస్ మూన్  ఎంతో స్ఫూర్తి నిస్తోంది. 70 సంవత్సరాల మెహర్ కి ప్రయాణాలంటే ఎంతో ఇష్టం. ఏ దేశ వాసులనైనా క్షణాల్లో స్నేహితులుగా మార్చుకోగలదు. ముంబై కి చెందిన ఈ బామ్మ ఇప్పటికే 181 దేశాలు చుట్టేశారు. ఆమెకు 18 దేశాల పాస్పోర్ట్లున్నాయి. అంటార్కిటికా వెళ్లిన తొలి  భారతీయ మహిళ కూడా […]

సమవయస్కులైతే జంట బావుంటుంది

సినిమా జంటల్లో చాలా మంది వయసు అంతరం ఉన్న వాళ్లే శ్రీదేవి బోనీ కపూర్ ,జెనీలియా రితేష్ దేశముఖ్ దిలీప్ కుమార్ సైరా భాను ఇలా చాలా మంది కనిపిస్తారు. కానీ భార్యా భర్తల మధ్య వయసు అంతరం ఎక్కువగా ఉంటె అది ఆర్ధికంగా మానసికంగా చాలా సమస్యలకు కారణం అవుతుందనుటన్నారు ఎక్సపర్ట్స్. భర్త భార్య కన్నా పేదవాడైతే త్వరగా అనారోగ్యం పాలయ్యే అవకాశం వుందని భార్య అభద్రతకు గురవుతుందని చెపుతున్నారు. సమ వయస్కులు కొద్దిపాటి అంతరం […]

నలభై 40 దాటేసరికి అయితే చదవండి

వయసు 40 దాటేసరికి జాయింట్ల ఫ్లెక్సిబిలిటీ సాధారణంగా తగ్గుతుంది. వీటికి తోలి లక్షణం బ్యాక్ పెయిన్. ఇందుకు ప్రధాన కారణం పూర్ పోశ్చర్. జీవన విధానం సరిగా లేకపోవటం డెస్క్ దగ్గర కూర్చునే తీరు వీటితో పాటు యవ్వనంలో ఉన్నప్పుడు ఉత్పత్తి అయినా ఎలాస్టిక్ తర్వాత ఉండక పోవటం అప్పుడు టిష్యులు పూర్తి ప్రోటీన్ తో  ఉంటాయి. అయితే నలభైల్లోనూ  ఫ్లెక్సిబిలిటీ పెంచుకోగల మార్గాలు అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. వాకింగ్ స్విమ్మింగ్ […]

ఇంటి నుంచి జాబ్ చేస్తున్నారా ?

ఇప్పుడు కొత్త ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఇంట్లోంచి పని చేయటం ఇలాంటి సౌకర్యవంతమైన  జాబ్ చేయాలంటే కొని ఏర్పాట్లు చేసుకుంటే పని ఒత్తిడి తెలియకుండా ఉంటుంది. ఆఫీస్ పని అయితే సహాయకులు కావలిసినవి వేళకు అందిస్తారు. ఇంట్లో ఆ వెసులు బాటు ఉండదు కనుక తినేందుకు తాగేందుకు అన్ని ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఒకేసారి పని పూర్తి చేసేసి మిగతా పనులు చూ ద్దామనుకుంటే అలసి పోవటం తప్పదు.నియమితమైన వేళలో పనిచేయటం భోజనం ,అల్పాహారం సరైన వేళకి తీసుకోవటం […]

స్వేటర్ వద్దా ? అయితే ష్రగ్స్ చూడండి….

స్వేటర్  కాని స్వేటర్ ఒకటుంది అదే ష్రగ్. స్వేటరు నడుము వరకు పొడుగ్గా ఉంటరే ష్రగ్ ఖాతా కిందభాగం వరకే ఉంటుంది. మొదట్లో ఉన్ని తో తయారు చేసిన ఈ ష్రగ్ ఇప్పుడు కాశ్మీరీ కాటన్ మిక్డ్ కాటన్ సింథటిక్ కాటన్ టోన్ కాకుండా షిఫాన్ జార్జెట్ లేస్ డెనిమ్ ష్రగ్స్ కూడా వస్తున్నాయి. వేసుకున్న డ్రెస్ కు కాంట్రాస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బావుంటుంది. మోడ్రన్ డ్రెస్ లకు మ్యాచయ్యే కలర్డ్ ,క్రాఫ్ట్ ,టై […]

మంచినే ఎంచి ఇవ్వండి

హంస వాహిని సరస్వతిని చదువుల తల్లి అంటారు. నాలుకకు హంస అనుకుంటే దానిపైన అక్షర రూపిణి సరస్వతిని కొలువుదీరిందని  గుర్తుపెట్టుకుంటే అప్పుడు అప్రియమైనవి ఇతరులకు బాధ కలిగించేవి మాటలు పలికే అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా ప్రియమైనది ఇతరులకు హితం చేకూర్చేది అయిన సత్యాన్నే  పలకాలి. శారీరికంగా హింసించటమే హింస కాదు. మాటలతో మానసికంగా హింసించటమూ హింసే. సహనం అలవర్చుకుంటే ఇతరుల దోషాలు కనిపించకుండా పోతాయి. ఆరోపణలు చేసేందుకు నేనెవర్ని అనే ఆలోచనవస్తుంది. మనం ఎలాంటి వ్యక్తిలో […]

రాతిని చీల్చుకొని మొలిచిన మొక్క ‘షి’ రోస్

ఆగ్రాలోని తాజ్ మహల్ సమీపంలో వుంటుంది షి రోస్ రెస్టారెంట్. తాజ్ మహల్ ప్రేమకు ప్రతి రూపం. షి రోస్ అంతు లేని ఆత్మ విశ్వాసానికి ప్రతి బింబం. ఈ రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయిలంతా యాసిడ్ బాధితులు. ఈ కెఫే ఆకలి తీర్చడమే కాదు ఎందరినో స్ఫూర్తి నిలుపుతుంది. ఎంతో కళాత్మకం గా సందేశాత్మాకంగా కనిపిస్తుంది. కేఫ్ లోనికి ఎంటరవతునే  మహిళా సాధికారతకు సంబందించిన ఫోటోలు పెయింటింగ్స్ పుస్తకాలు కనిపిస్తాయి. వెదురు తో చేసిన […]

సహజమైన అందం అంతా డిజైన్ ల లో

ఏ చిన్న అకేషన్ వచ్చినా అమ్మాయిలు స్పెషల్ లుక్ కోసం మెహంది డిజైన్స్ వైపు చూస్తారు. ఇదివరకు అరచేతుల్లో చుక్కలుగా మొదలైన ఈ గోరింటాకు అందం ఇప్పుడు కేవలం ఎర్రని రంగులో కాకుండా నలుపు తెలుపు రంగుల్లో కూడా రోటీన్ కు భిన్నంగా చూసేందుకు కొత్తగా వున్నాయి. అసలు అమ్మాయిల మూడ్సే వేరు. వాళ్ళకి నగల తళతళలు కావాలి. జిగేల్ మనే చీరలు, డ్రెస్ లు కావాలి. సాదా సిదా మంగళగిరి కాటన్స్ కావాలి. చేతికి గోరింటాకు […]