Health Benefits of Laughing
అందం, ఆనందం, ఆరోగ్యం కోసం నవ్వు
ఒక నవ్వు నవ్వితే మొహంలోని ఒక తెలియని వెలుగొస్తుందిట. ఎలాంటి విపత్కరమైన అనుభవాన్నయినా ఎదుర్కునే శక్తి నిచ్చే ఔషధం నవ్వు శక్తిమంతమైన ఆయుధం నవ్వు. 60 శాతం రోగాలు అతి సులభంగా తగ్గించే టానిక్ కూడా నవ్వే. ఎందుకో ఈ సహజమైన టానిక్ కు సక్రమంగా ఉపయోగించుకోవటం లేదని పరిశోధనలు చెపుతున్నాయి. మనసారా నవ్వే నవ్వు ప్రభావం మొత్తం 16 శరీర అందాల పైన ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుందట. ముఖ కండరాలతో మొదలుకుని ఊపిరితిత్తులు , గుండె […]
