Nitu
రాతిని చీల్చుకొని మొలిచిన మొక్క ‘షి’ రోస్
ఆగ్రాలోని తాజ్ మహల్ సమీపంలో వుంటుంది షి రోస్ రెస్టారెంట్. తాజ్ మహల్ ప్రేమకు ప్రతి రూపం. షి రోస్ అంతు లేని ఆత్మ విశ్వాసానికి ప్రతి బింబం. ఈ రెస్టారెంట్ లో పని చేసే అమ్మాయిలంతా యాసిడ్ బాధితులు. ఈ కెఫే ఆకలి తీర్చడమే కాదు ఎందరినో స్ఫూర్తి నిలుపుతుంది. ఎంతో కళాత్మకం గా సందేశాత్మాకంగా కనిపిస్తుంది. కేఫ్ లోనికి ఎంటరవతునే మహిళా సాధికారతకు సంబందించిన ఫోటోలు పెయింటింగ్స్ పుస్తకాలు కనిపిస్తాయి. వెదురు తో చేసిన […]
