November 2016
మైండ్ ఫుల్ ఈటింగ్ అలవరుచుకోవాలి
మనకి మూడు రకాలైన ఆకళ్ళు ఉంటాయని మనస్థత్వ శస్త్ర వేత్తలు చెపుతున్నాయి. ఒకటి జీవన వ్యవస్థను నడిపించే ఆకలి, భావోద్వేగపరమైన ఆకలి, సామాజికమైన ఆకలి. మొదటిది ఆకలేస్తే అలవాటుగా తినేసే ఆకలి, భావోద్వేగ ఆకలంటే సంతోషం కలిగినా, చుట్టాలోచ్చినా, ఒంటరితనం అనిపించినా, ప్రతి ఉద్వేగాన్ని ఆకలితో ముడిపెడతాం, ఇక పోతే సామాజికమైన ఆకలి సమాజంలో మనకు ఎదురయ్యె, చూసే అలవాటు చేసుకునే ఆకలి, టివి లో క్రికెట్ చూస్తూ పిజ్జా ఆర్డరు, సినిమాకు పొతే పాప్ కార్న్, […]
చిందించిన చమటకు బహుమతిగా అందం
చాలా మందికి హీరోయిన్లని తెర పైన చూస్తున్న కొద్దీ రోజు రోజుకీ ఇంకా అందంగా అయిపోతున్నారనిపిస్తుంది. శృతి హాస్సన్,శ్రీదేవి, నయినా తార, సామంత, అంజలి, కరీనా, కంగనా, వళ్ళంతా రెండు, మూడేళ్ళ క్రితం చూసినట్లు ఇప్పుడు లేరు మరి ఎలా పెరుగుతుంది ఇంత అందం. వయస్సుతో పాటు అందం పెరుగుతుంటే ఆశ్చర్యంగా వుండదు. అందంగా కనిపించడం, నటించడం కూడా వృత్తిలో భాగమే. ఆహార నియమాలు, వ్యాయామాలు, ప్లాస్టిక్ సుర్జిరీలు, ఇవన్నీ కారణాలే. ఎప్పుడో 8౦ల్లొ శ్రీ దేవి […]
జెల్లీలో పూస్తున్న తినే రంగుల పూలు
త్రీడి జెల్లీ కేక్ తిన్నారు కదు……….. చూసారా అని అడగాలి. పోనీ జెల్లీ కేక్ లు అద్భుతమైన పువ్వులు, ఇవన్నీ కళాత్మకమైన దృష్టితో పిల్లలను ఆకర్షించేందుకు సిరంజీలు, స్పూన్లు, స్ట్రా లు వాడుతూ చేసే కళాకండాలు, కొబ్బరి పాలు, పండ్ల రసాలు, గ్రీన్ టీలు, మిల్క్ షెక్ లు ఎవన్నింటికి జెలటిన్ లేదా సముద్రపు నాచు అగరాను జోడించి ఘనపదార్ధంగా తాయారు చేస్తే అది జెల్లీ అయిపోతుంది. ఇది వరకు జెల్లీ లోపల నిజమైన పండ్లు పూలు […]
అన్యోన్య దాంపత్యం కూడా ప్లానింగే
జీవితంలో వచ్చే ఒక ముఖ్యమైన మలుపు పెళ్ళి. కాబోయే భార్య భర్తలు ఒకళ్ళ నొకళ్ళు అర్ధం చేసుకుని భావాలు పెంచుకుని, పెళ్ళికి సిద్ధం కండి అంటున్నారు. కౌన్సిలింగ్ నిపుణులు ముందుగా పెళ్ళి కాబోయే వ్యక్తులు నిజంగానే ఇస్తాపడుతున్నారా? లేదా పెద్ద వాళ్ళు నిర్ణయించారని సరే అన్నార, లేదా ఉద్యోగం, అందం ఇవన్నీ నచ్చి పెళ్ళి చేసుకుంటున్నారా తేల్చుకోవడం మొదటి అడుగు. ఉద్యోగం చేయాలా వద్దా అనే విషయం, జీవితంలో పాటించలనుకునే లక్ష్యం గురించి కాబోయే భాగస్వామి తో […]
అమ్మాకెప్పుడూ కష్టమే!
తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడే నిమిత్తం అత్యంత క్లిష్ట సమయంలోనే శస్త్ర చికిత్సకు వెళ్లాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శస్త్ర చికిత్స ద్వారా ప్రపంచంలోకి వస్తున్న పిల్ల సంఖ్య అత్యధికంగా వుంది. ఈ అంశంలో తెలంగాణా తోలి స్థానంలో వుంటే ఆంధ్రప్రదేశ్ నాలుగోవ స్థానంలో వుంది. తెలంగాణా తోలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40.6 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో 74.9 శాతం తల్లులకు శస్త్ర చికిత్స ద్వారానే కాన్పులు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రాలో […]
ఈ ఆహారం ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది
హార్మోన్స్ ఇన్ బాలెన్స్ ఎప్పుడు మహిళలను ఇబ్బంది పెడుతూనే వుంటుంది. ఈ అసమతుల్యతకి ఎన్నో కారణాలున్నాయి తగిన ఆహారం తీసుకుంటే ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చుముదురు రంగు చాక్లెట్లు, వేరు సెనగలు, పీతలు వంటి వాటిల్లో జింక్ సమృద్ధిగా దొరుకుతుంది. ఎర్ర కండి పప్పు, సోయాబీన్స్, బఠానిలలో ఈస్ట్రోజిన్ వుంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచుతుంది. ఆలివ్ నూనె ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, పండ్ల విషయానికి వస్తే నిమ్మజాతి పండ్లు, ద్రాక్ష ఎంత తింటే […]
సోస్మా కు గురైన తోలి మహిళ మరియానే
ఒక స్వరం ఆగిపోతుంటే ఇంకో స్వరం నిద్ర లేస్తుంది. అది స్త్రీల ధర్మ రహస్యం. అలినీలు, అన్యాయం పెచ్చు మీరితే ఎక్కడో ఒక కదలిక పుట్టుకొస్తుంది. మలేషియాలో నడుస్తున్న ఉద్యమం పేరు బెర్సిహ్ 2.0 అంటే ప్రక్షాళన అని అర్ధం. ఈ సంస్థ అధ్యక్షురాలు మరియా చిన్ అబ్దుల్లా ప్రస్తుతం ఆమె కధనమైన ఏకాంత కారాగార వనంలో ఉన్నారు. మలేషియా ప్రభుత్వం ఆమె పై తీవ్రవాదం వ్యతిరేకచట్టంలో నిర్భందానికి గురైన తోలి మహిళ మరియానే. ఆర్ధిక రంగాల్లో […]
చలి అనకండి లాభాలున్నాయి
చలిలో ఉదయాన్నే లేవడం కొంచం కష్టమే కానీ వాళ్ళు చెమటలు పట్టేలా ఆ సమయంలో జాగింగ్ చేస్తే ఎన్నో ప్రయోజలున్నాయంటాన్నారు నిపుణులు. కొవ్వు కరిగించడంలో జిమ్ లు డాక్టర్లు చేయలేని పనులు జాగింగ్ చేస్తుంది. ఎముకులు, కండరాళ్ళు ఫిట్ గా అవుతాయి. దీనికి తోడు హెల్ది డైట్ మెయిన్టేనెంస్ చేస్తే బరువు తగ్గిపోతారు. మాములుగా నడిచినా సరే రక్త కణాలు చురుకుగా కదులుతాయి. మెదడుకు చురుకుగ్గా రక్తం సరఫరా అయి శక్తి వంతంగా పని చేస్తుంది. మంచి […]
ఎన్నో ప్రశ్నలకు ఇది సమాధానం
ఒక మంచి పుస్తకం వచ్చింది. పేరు ‘డెర్త్ ఈజ్ నాట్ ది ఆన్సర్’. సైకియాట్రిస్ట్ డాక్టర్ అంజలి భాను ప్రియ రాసారు. నటి షబ్న ఆజ్మి ఈ పుస్తకం ఆవిష్కరించారు. బాలీవుడ్ దిగ్గజాలు చాలా మంది ఈ పుస్తకావిష్కరణకు హాజరు అయ్యారు. “మన దేశంలో యువత 15 నుంచి 25 ఏళ్ళ వయస్సు వాళ్ళలో ఆత్మ హత్య ఆలోచన పెరుగుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వళ్ళంతా నిజానికి చనిపోరు, వాళ్ళకు ఆ సమయంలో ధైర్యం, ఓదార్పు మానసిక చేయుత […]
పచ్చ దనాన్ని ప్రోత్సహిస్తున్న బయో ఫ్యాషన్ షోలు
చెట్లను సంరక్షించండి. పచ్చదనాన్ని కాపాడండి. ఆకు కూరలు తినండి. ఆరోగ్యానికి మంచిది. పర్యావరణానికి హాని చేయొద్దు అని స్లోగన్ వుంటూ వుంటాం. ప్రచారం కోసం చేసే పరుగులు, వాక్ లు ప్రదర్శనలు చూస్తూనే వున్నాం ఫ్యాషన్ డిజైనర్స్ కూడా తక్కువేం తినలేదు. బయో ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ఆకులూ, కూరలు, పండ్లతో దుస్తులు తాయారు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఎవరి వంతు వారు కృషి చేస్తూనే ఉన్నారు. ఫ్యాషన్ షో లో […]
బుల్లి డౌట్స్ కు చిన్ని సమాధానం
సౌందర్యం విషయంలో బుల్లి బుల్లి డౌట్స్ వస్తాయి. వాటికీ నిజంగానే చిన్ని చిన్ని సమాధానాలుంటాయి. ఈ టిప్స్ ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ ఇవ్వకుండా పనికొస్తాయి కూడా. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి ముఖం ఎన్నాళ్ళ నుంచో నిద్ర లేనట్లు అనిపిస్తూవుంటుంది. ఇప్పుడు చల్లని గ్రీన్ టీ బ్యాగ్ లు కళ్ళ పైన పెట్టుకుని పది నిముషాలు రిలాక్స్ అయితే ఆ డార్క్ సర్కిల్స్ పోతాయి. డిటాక్సిఫికేషన్ కోసం ఈ టీ ఎంత బాగా పనిచేస్తుందో చర్మ […]
హ్యాపీ ఫ్యామిలీ రహస్యం ఇదే
మనం ఆత్మ పరిశీలనలో పడవలిసిన సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది. కుటుంబ సభ్యులు మిస్ కాకుండా కలిసి భోజనం చేయటం హ్యాపీ ఫ్యామిలీ ప్రధాన లక్షణమని నివేదిక వెల్లడించింది.కుటుంబ వాతావరణం హ్యాపీగా ఉండేందుకు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పటిష్టంగా ఉండేందుకు వారు ఎలా వ్యవహరించాలనే విషయంపై రెండువేల కుటుంబాల తల్లితండ్రులను ప్రశ్నించి ఈ నివేదిక రూపొందించారు. భోజనం టేబుల్ కుటుంబానికి క్యమునికేషన్ కేంద్రంగా అభిప్రాయాలు తెలుసుకునే వేదికగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని 82 శాతం మంది […]
బిస్కట్లు కేకులు సమస్యే
పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా బిస్కట్లు కేకులు తింటారు. కానీ ఈ కేకులు బిస్కెట్లు మంచి ఫ్లేవర్ తో ఉండేందుకు గానూ వాడే ట్రాన్స్ ఫాట్ అనే కొన్ని రకాల కొవ్వు పదార్ధాలు మెదడు పనితీరు పైన తీవ్ర ప్రభావాన్ని చుపిస్తాయంటున్నారు పరిశోధకులు. క్రమేపీ జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదం ఉందంటున్నారు. బిస్కట్లు కేకుల్లో పంచదార రంగులు రకరకాల నూనెలు ఇవన్నింటిలో వచ్చే ప్రమాదం కంటే ట్రాన్స్ ఫాట్ వల్లనే సమస్య అంటున్నారు. ఊబకాయం గుండెకి […]
ఎన్ని ఫ్యాషన్ లున్నా కంచి కే ఫస్ట్ ప్లేస్
కంచి అన్న పదం వినపడగానే అందరికీ పట్టు చీరే గుర్తొస్తుంది. ఆ వూర్లో ఇంకేమున్నాయి దేవాలయాలా, పురాతన వైభవం తాలూకు గుర్తులా…. వామ్మో ఎవ్వళ్ళు చెప్పారు. కంచి పట్టు ఒక్కటి ప్రతిష్టాత్మక చిరునామా ఇప్పటికి ఎన్నెన్నో ఫ్యాషన్స్ వున్నా స్పెషల్ అకేషన్ కి పట్టు చీరే నిండు దనం కంచి పట్టు, ఉప్పాడ, పోచంపల్లి, రాజా కోట్ పాటోలి, గద్వాల్ కోటా, సంభాల్ పూరి సిల్క్ ఇలా వరుసగా వస్తాయి. అమ్మాయిలు సహజంగా లైట్ వెయిట్ వున్నా […]
ఇద్దరు అమ్మాయిలు ఓ ఊరికి నిళ్ళిచ్చారు
గుర్ గావ్ కి చెందిన ఇద్దరు అమ్మాయిలు హరియానా లోని ఫిరోజ్ పూర్ మియె అన్న గ్రామం లోని నీటి కరువు తిర్చేసారు. తాహిర్ భల్లా ఇంటర్, సియా బిష్ణోయ్ తొమ్మిదో తలగతి చదువుతున్నారు స్నేహితులు మంచి పనికి స్పందిస్తారు. గ్లోబల్ అద్వాకేషన్ అండ్ లీడర్ షిప్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ప్రతి స్కూల్ కి ఒక ఆహ్వానం అందింది. యువత ఏదైన ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేయాలి. ఈ స్నేహితులు ఆ అవకాసం అందుకుని […]
వెయ్యి గౌన్లు కుట్టి పేద పిల్లల కిచ్చిన భామ్మ
తన వందో పుట్టిన రోజునాటికి వందమంది చిన్న పిల్లల్ని సంతోష పెడదాం అనుకుందిట అమెరికా కు చెందిన లిల్లియన్ వెబర్. ఈ వందేళ్ళ భామ్మ టీ.వి చూస్తుంటే లిటిల్ డ్రెస్సెస్ ఫర్ అమెరికా అనే స్వచ్చంద సంస్థ గౌన్లను సేకరించి ఆఫ్రికా దేశాల్లోని ఆడ పిల్లలకు అందిస్తున్నాదాని తెలిసింది. కొన్ని గౌన్లు కుట్టి ఆ సంస్థ కు పంపిందీ వెబర్. ఒక్క సారి ఈ మాత్రం పంచితే ఇంత సంతోషం వస్తే రోజు గౌన్లు కుట్టి ఇవ్వగలిగితే […]
బంగారం వంటి ఆహారం గుమ్మడి
బంగారు కాంతి తో మెరిసిపోతూ వుంటుంది గుమ్మడి కాయ. ఎనెన్నో రకాల వంటకాలు చేసుకో గల ఈ గుమ్మడి కాయలో పోశకాలు మనవ దేహానికి ఎన్నో మినరల్స్ వున్నాయి. పులుసు కూర, హల్వా, ప్రపంచ వ్యాప్తంగా సూప్ ల తయారీ, ఫూడ్డింగ్స్, పాన్ కేక్స్, కురలు, జ్యూసెస్ ల్లో ఇవి వడేస్తున్నారు. దోస, కిర దోస, సార్ కర్జూర్ గుమ్మడి జాతికి చెందినవే. గుమ్మడి గింజలలో గుండె ఆరోగ్యాన్ని పెంచే మోనో అన్ సాట్యూరేటెడ్ ఫ్యాటి ఆసిడ్స్ […]
సంప్రదాయం ఆధునికం కలిపేస్తే
ఏదైనా కొత్తగా ట్రై చేస్తే ఎప్పుడు బాగుంటుంది. ఫ్యాషన్ గురులు సృష్టించి ఇచ్చిన డ్రెస్ లే అందం అనుకోని అవే వేసుకోనక్కర లేదు. ఎక్కడికి పోయినా మన లాంటి వాళ్ళే మనం వేసుకునే డ్రెస్ లే వేసుకుంటారు కనుక ప్రత్యేకంగా కనిపించరు. మరి ఇప్పుడు ఆధునిక వస్త్ర ధారణ కు స్మప్రదయ శైలి కలిపిత అంటే మిక్స్ అండ్ మ్యాచ్ జీన్ ప్యాంటు పైకి కుర్తా, లేహంగా పైకి షర్టు. లాంగ్ స్లీవ్ అనార్కలీ టాప్ కి […]
నకాషీ పెయింటింగ్స్ తో ఇల్లంతా అందం
కొత్త ఇల్లు కట్టుకుని అందరికి కళ్ళు ఆకట్టు కునేలా ఇల్లు ఎద్నిక్ గా చేసేయాలి అంటే నకాషీ పెయింటింగ్స్ వైపు ఓ సారి చూడండి. నకాషీ అనే ఉద్దూ పదానికి అర్ధం నక్ష్ అంటే అచ్చు గుద్దినట్లు చిత్రించడం. నవాబుల రాజు దర్చాలలో మహాల్స్ లో కళా రూపాలన్నీ నకాషీ చిత్రకారులవే. ఒక రూపాన్ని చెప్పింది చెప్పినట్లుగా విని దానిని రంగుల్లో ఆవిష్కరించడం. కలక్రమేనా నవాబుల శకం అంతరించినా కళాకారుల పరంపర కొనసాగుతూనే వుంది. నకాషీ చిత్రకారుల మూలాలు నిర్మల్ లో […]
కళ్ళజోడు తో మచ్చలోచ్చాయా?
కళ్ళజోడు వాడుతుంటే ముక్కు పక్కన కళ్ళ కింద మచ్చలు ఏర్పడతాయి ఇదో సమస్యే. కళ్ళజోడు నిరంతర ఫ్రిక్షన్ వల్ల చర్మంలో ఈ విధంగా మచ్చలు పడతాయి. పగటి వేల సన్ స్క్రీన్ అప్లై చేయాలి. మాయిశ్చురైజర్ వాడుతూ చెర్మానికి హైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. ఈ ప్రదేశాలను రుద్దటం, స్రబ్బింగ్ చేయడం వద్దు. పడుకునే ముందు విటమిన్- సి వుండే క్రీమ్ ఏదైనా బొటానికల్ స్కిన్ లైటనింగ్ ఏజెంట్స్ లో అంటే కోజిక్ ఆసిడ్ అర్టుటిన్, లికోరిస్ లేదా […]
