yoga guru
గురువుకి రెండు కోట్ల కానుక
బాంద్రా లో రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ని గురువు గారు సూర్య నారాయణ సింగ్ కు కానుక గా ఇచ్చేసిందిట. కంగనా రనౌత్. ఈ బాలీవుడ్ క్వీన్ కు ఎంతో అందమైంది అని రుజువైంది. బాలీవుడ్ లో అడుగుపెట్టక ముందే కంగనా కు ముంబై లో పరిచయం అయినా జిమ్నాస్టిక్స్ యోగా శిక్షకుడు సూర్య నారాయణ సింగ్ దగ్గరే యోగా నేర్చుకోవటం మొదలు పెట్టిందిట. కంగనా . కెరీర్ కు సంబంధించి కూడా ఆయన […]
గిన్నీస్ బుక్ లో 97 ఏళ్ళ యోగా గురు
వయో వృద్దులైన నానమ్మళ్ ప్రసిద్ద యోగా గురు. తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన నానమ్మళ్ తాజాగా గిన్నీస్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. 97 సంవత్సరాల వయస్సులో కూడా బిన్న అక్షరాలు కూడా ఈమె చదవగలరు. సంప్రదాయమైన చీరకట్టు లో వుండే నానమ్మళ్ యాభై కంటే ఎక్కువ ఆసనాలు వేస్తుంది. ఒకే సారి రెండు వేల మందికి యోగా శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నానమ్మళ్ తన 14వ ఏట సిలం […]
