sweaters
స్వేటర్ వద్దా ? అయితే ష్రగ్స్ చూడండి….
స్వేటర్ కాని స్వేటర్ ఒకటుంది అదే ష్రగ్. స్వేటరు నడుము వరకు పొడుగ్గా ఉంటరే ష్రగ్ ఖాతా కిందభాగం వరకే ఉంటుంది. మొదట్లో ఉన్ని తో తయారు చేసిన ఈ ష్రగ్ ఇప్పుడు కాశ్మీరీ కాటన్ మిక్డ్ కాటన్ సింథటిక్ కాటన్ టోన్ కాకుండా షిఫాన్ జార్జెట్ లేస్ డెనిమ్ ష్రగ్స్ కూడా వస్తున్నాయి. వేసుకున్న డ్రెస్ కు కాంట్రాస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బావుంటుంది. మోడ్రన్ డ్రెస్ లకు మ్యాచయ్యే కలర్డ్ ,క్రాఫ్ట్ ,టై […]
